PREMAM

Premam’ audio launched

‘The audio of ‘Premam’ was launched a while ago in the presence of Dasari Narayana Rao, Nagarjuna, PVP, and others.  Besides the lead actors Naga Chaitanya, Shruti Haasan and Madonna Sebastian, the event was attended by the the rest of the cast and crew.

ML Kumar Chowdary said that it was a happy moment to Akkineni fans as well as others that the audio of ‘Premam’ was being released on ANR’s birthday.  He released the song ‘Machi’

Lyricist Srimani said, “It was with ’100% Love’ that I got introduced.  I have written ‘Evarey’ and ‘Machi’ in this film.  ’Evarey’ already has been getting a very good response”.

Comedian Srinivas Reddy said, “I have a hilarious role in the movie.  After watching it, the producer and others called me up to congratulate me.  Madonna Sebastian will become a big star”.  Fellow comedian Praveen said that he and Srinivas Reddy played Chay’s friends who are seen throughout the film.

Rajesh Murugesan, who composed the super-hit ‘Malarey’ song for the original, said, “Although I wasn’t actively associated with ‘Premam’, I respect the love you have for the movie”.

PVP said, “Love stories and Akkineni heroes have a solid relationship.  Dasari garu played a key role in making that possible with the films ‘Premabhishekam’ and ‘Majnu’”.

Nandini Reddy said, “Chandu is the right director for this.  I was jealous of Chandu when I came to know that he is directing the remake.  I am one of the crores of fans that ‘Premam’ has.  Chaitanya has a beautiful smile and heart.  That’s why love stories come to him.  A good love story needs excellent music.  They already have it”.

Director Maruthi said, “It was Naga Chaitanya garu who first loved ‘Premam’. For many years, he wanted to come up with a ‘Ye Maya Chesave’.  Chandu garu worked really hard to bring this out without losing the flavour of the original.  This is going to be a big hit for sure.  It’s already a proven formula.  I have watched some of the songs and they have been very well filmed”.

Actor Nikhil said, “I have known Chandu for 10 years now.  We both were assistant directors.  He gave me a hit like ‘Karthikeya’ for which people still appreciate me.  When he told me he would be remaking ‘Premam’, I was shocked.  But then I came to know that Chaitu is the hero.  Only Chandu could have done this film.  Chandu entered the industry because he wanted to meet Nagarjuna garu at least once.  He was inspired by the film ‘Shiva’. As a big fan of the original, I am endorsing the changes that have been made while remaking it”.

Director Sudheer Varma said, “I disappointed many with ‘Dochey’.  I hope my friend Chandu will recompense for that”.

Director Kalyan Krishna said, “How so many kind of stories ANR garu might have done, he became known as a specialist in romantic movies for his generation.  Same is the case with Nagarjuna garu.  I wish Chaitanya will be like that for the current generation.  Chandu Mondeti must have struggled a lot in adapting ‘Premam’.  I hope he will get the result he deserves”.

Akhil said, “Watching the trailer and listening to the songs, ‘annayya’ comes across as the biggest lover.  I can’t compete with him.  I am happy that I haven’t watched the original.  The music is sounding fantastic.  Welcome to the industry, Madonna.  Shruti is very talented.  Thatayya garu’s blessings will be there forever”.

Gopi Sunder said, “Today’s real hero is Rajesh Murugesan.  He did the music for the original.  I am really honoured to have done three songs for this one”.

Ramajogayya Sastry said, “‘Premam’ has fans worldwide.  Chandu has so much clarity.  Karthik’s visuals are great.  I have written ‘Bang Bang’, a peppy number”.

Vanamali said, “I have penned lyrics for ‘Manam’ and ‘Oka Laila Kosam’.  I wish all the best to both Chaitanya garu and Chandu”.

Madonna Sebastian said, “I am really happy to be here in the presence of all the big names.  Thanks to the directorial team, the production team, Shruti Haasan, Anupama.  The Malayalam version has been very close to my heart.  Being introduced with its remake in Telugu makes me happy”.

Chandu Mondeti said, “The reason why this film has been getting so much of buzz is because of the media.  I will talk about the film after it gets success”.

Shruti Haasan said, “It’s a very special film.  It’s not a remake, thanks to our producer and director.  Gopi and Rajesh have given beautiful music.  Thank you, Chay.  He has been one of the best co-stars as well as friends.  Please pray for us”.

Naga Chaitanya said, “Whether it’s hit or flop, it’s our fans who have been supporting me.  I am here because of you all.  This is a special day to Akkineni fans.  We have adapted the original to suit the Telugu nativities.  We never intended to correct the mistakes of the original or better it.  All the technicians who have worked for the movie will received all-round applause.  It’s only after started working for this movie that I came to know about Chandu’s abilities.  I want to do an original with him.  If China babu garu is making a film, I will do it without listening to the story.  I am saying it with all the confidence that you all will like it”.

Nagarjuna, who released the song ‘Evarey’, said, “It’s Nanna garu’s birthday today.  I thank everyone for the wishes/blessings pouring in from morning.  ’Evarey’ is such a beautiful song that I listen to it every morning.  I recently got to know that the title has been chosen because love in Sanskrit, the mother of all languages, means ‘premam’.  Serious talk aside, whose beard is better – mine or Chaitanya’s?  When Chaitanya grew the beard for his role in the movie, I told him I will also grow a similar one for ‘Om Namo Venkatesaya’.  After growing one, he tells me mine is better.  ’Premam’ is like a ‘Prem Nagar’ and a ‘Githanjali’.  Provided censor formalities are done, the film will hit the screens on October 7″.

Dasari Narayana Rao said, “Today is ANR garu’s birthday.  The relationship I and ANR garu had is well-known.  It was a 50-year-long one.  I directed him 27 times.  There was no other director who made these many films with him.  The record ‘Premabhishekam’ created is insuperable.  If it so remains for another 20 years, it will have been unbeaten over a century’s time.  Akkineni family is c/o address for love stories.  Twenty-two of the 27 movies were love stories.  That legacy continued with Nagarjuna.  ’Majnu’ has been the biggest hit of his career.  Chaitu is continuing with it.  I wish that continues with Akhil as well.  Chaitu is no hero to me.  He is like the last guy in your neighborhood.  There is magic in his smile.  Aa nuvvutho ne padesadu oka heroine ni.  I don’t know what ‘maya’ that heroine did to him.  With ‘YMC’ and ’100% Love’, Chaitu proved himself.  Love is eternal.  Whatever may be the industry, love stories have unmatched histories.  China babu (producer) is my friend.  I made it to this function intentionally.  Shruti Haasan looks like her mother Sarika.  She is like Sarika’s replica.  She did five films with me.  Shruti in her first movie as a child looked the same way Sarika did in one of my movies.  Shruti is a combination of talent and beauty.  Chandu is an unusual director as proven by ‘Karthikeya’.  I have watched the original version.  Remaking is very difficult.  It’s a double-edged sword.  Music director Gopi Sunder is a wonderful talent.  In ‘Oopiri’, the BGM is excellent.  I compliment the entire team of this movie.  With ANR garu’s blessings, this one should become a big hit.  Akhil next should do a love story and it should become a silver jubilee hit”.

ప్రేమమ్ ఆడియో విడుదల …

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ సంచ‌ల‌న చిత్రం ప్రేమ‌మ్ చిత్రానికి రీమేక్ గా రూపొందిన‌ ఈ చిత్రంలో నాగ చైత‌న్య స‌ర‌స‌న శృతిహాస‌న్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మ‌డోనా సెబాస్టియ‌న్ న‌టించారు. గోపీ సుంద‌ర్, రాజేష్ మురుగేషన్ సంగీతం అందించిన ప్రేమ‌మ్ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం అక్కినేని జ‌యంతి పుర‌స్క‌రించుకుని సినీ ప్ర‌ముఖులు, అక్కినేని వంశాభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ముఖ్య అతిథిగా హాజ‌రై బిగ్ సిడీని, ఆడియో సిడీను ఆవిష్క‌రించారు. అక్కినేని అఖిల్ ప్రేమ‌మ్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత ఎం.ఎల్ కుమార్ చౌద‌రి మాట్లాడుతూ…అక్కినేని గారి జ‌యంతి సంద‌ర్భంగా ప్రేమ‌మ్ ఆడియో రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది. నేను ఈ చిత్రంలోని రెండు సాంగ్స్ విన్నాను. ఈ రెండు సాంగ్స్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రానికి నా ఫ్రెండ్ పి.డి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌కుడు అన‌గానే చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. అక్కినేని నాగార్జున‌తో డాన్ సినిమా తీసాను. ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. నాగేశ్వ‌ర‌రావు గారిలా నాగార్జున‌లా చైత‌న్య మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అయి చైత‌న్య కి మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

గీత ర‌చ‌యిత శ్రీమ‌ణి మాట్లాడుతూ…నా గురించి చెప్పాలంటే 100% ల‌వ్ గురించి చెప్పాలి. నాగ చైత‌న్య సినిమా 100% ల‌వ్ చిత్రం ద్వారానే గీత ర‌చ‌యిత‌గా ప‌రిచ‌యం అయ్యాను. ఈ సినిమాలో ఎవ‌రే… పాట, మ‌చ్చి అనే పాట‌ రాసాను.  మైల్ స్టోన్ సాంగ్స్ చైత‌న్య‌కి రాసే అవ‌కాశం వ‌చ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కులు గోపీ సుంద‌ర్, రాజేష్ మురుగేష‌న్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ…ఈ సినిమాలో అద్భుత‌మైన పాత్ర పోషించాను. చైత‌న్య‌, నేను ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాలో న‌టించాం. ప్రేమ‌మ్ అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

ప్ర‌వీణ్ మాట్లాడుతూ…ఈ చిత్రంలో చైత‌న్య‌కి మూడు ల‌వ్ స్టోరీలు ఉన్నాయి. రెండు ల‌వ్ స్టోరీస్ లో చైత‌న్య ప‌క్క‌న ఫ్రెండ్ గా న‌టించాను. చైత‌న్య‌ గురించి చెప్పాలంటే… ఎక్కువ మాట్లాడ‌రు కానీ…ఈ సినిమా సెట్ లో ఎక్కువ మాట్లాడేవారు అన్నారు.

రాజేష్ మురుగేష‌న్ మాట్లాడుతూ…న‌న్ను ఈ వేడుక‌కు ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది.  తెలుగు ప్రేక్ష‌కులు నా సాంగ్స్ ని ఆద‌రించినందుకు హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ…ఈ రోజు నాన్నగారి పుట్టిన‌రోజు. విషెష్ చెప్పిన అంద‌రికీ థ్యాంక్స్. ఈ చిత్రంలోని ఎవ‌రే పాట చైత‌న్య వినిపించిన‌ప్ప‌టి నుంచి రోజు వింటూనే ఉంటాను. విజువ‌ల్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రేమ‌మ్ అంటే ఏమిటో మొన్నే తెలుసుకున్నాను. సంస్కృతంలో ప్రేమ‌మ్ అంటే ప్రేమ అని అర్ధం అని తెలుసుకున్నాను. ఈ సినిమా కోసం చైత‌న్య‌ గెడ్డం పెంచిన‌ప్పుడు నేను ఓం న‌మో వెంక‌టేశాయ కోసం గెడ్డం పెంచితే బాగుంటుంది అనిపించి గెడ్డం పెంచాను. ప్రేమక‌థా చిత్రాలును ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తూనే ఉన్నారు.  నాన్న‌గారి దేవ‌దాసు, ప్రేమ‌న‌గ‌ర్, ప్రేమాభిషేకం, నేను న‌టించిన గీతాంజ‌లి చిత్రాల్ని ఎంత‌గానో ఆద‌రించారు. ఆ చిత్రాల‌కు స‌రిప‌డే ప్రేమ‌క‌థ చిత్రం ప్రేమ‌మ్. మ‌ల‌యాళంలో ప్రేమ‌మ్ సూప‌ర్ హిట్ అయ్యింది. తెలుగులో కూడా ప్రేమ‌మ్ సూప‌ర్ హిట్ అవుతుంది అని నా న‌మ్మ‌కం. ఈ చిత్రాన్ని సెన్సార్ పూర్తి చేసి అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రేమ‌మ్ టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ…ప్రేమ సినిమాల‌కు అక్కినేని కుటుంబానికి అవినాభ‌వ‌ సంబంధం ఉంది. ప్రేమాభిషేకం, మ‌జ్ను చిత్రాల వ‌లే ప్రేమ‌మ్ చైత‌న్య‌కి మంచి హిట్ సినిమాగా నిల‌వాలి అన్నారు.

డైరెక్ట‌ర్ నందినీరెడ్డి మాట్లాడుతూ…ప్రేమ‌మ్ సినిమాకి ఉన్న ఫ్యాన్స్ లో నేను ఒక‌దాన్ని. చందు ఈ సినిమాకి రైట్ డైరెక్ట‌ర్. ఏమాయ‌చేసావే, 100% ల‌వ్… ఇలా మంచి ల‌వ్ స్టోరీస్ చైత‌న్య చేస్తున్నాడు. చైత‌న్య‌లో మంచిత‌నంతో పాటు మంచిమ‌న‌సు ఉంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడ‌డం కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు.

నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్ మాట్లాడుతూ…అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు, నాగార్జున గారు రొమాంటిక్ ఫిల్మ్స్ చేసారు.  రొమాంటిక్ ఫిల్మ్స్ అంద‌రూ హీరోలు చేస్తారు. అయితే… అక్కినేని హీరోలు చేస్తే స్పెష‌ల్ గా ఉంటుంది. ప్రేమ‌మ్ మంచి హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ…ప్రేమ‌మ్ సినిమాని ప్రేమించింది ఫ‌స్ట్ నాగ‌చైత‌న్య‌. ఏమాయ‌చేసావే త‌ర్వాత మ‌ళ్లీ మంచి ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు.  ల‌వ్ ఫీల్ అనే ఫ్లేవ‌ర్ మిస్ అవ్వ‌కుండా చందు ఈ సినిమాని తెర‌కెక్కించారు.  ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ద‌స‌రాకి వ‌స్తున్న ఈ సినిమా ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంది అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ….మ‌ల‌యాళం ప్రేమ‌మ్ క‌న్నా తెలుగు ప్రేమ‌మ్ చాలా బాగుంటుంది. చందు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిందే నాగార్జున గార్ని చూడ‌డం కోసం. నేను ప్రేమ‌మ్ సినిమా ఫ్యాన్ ని. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ…ల‌వ్ స్టోరీస్ చేయ‌డంలో అక్కినేని గారు ఒక తరానికి స్పెష‌లిస్ట్. ఆత‌ర్వాత‌ నాగార్జున గారు ఎన్ని క్యారెక్ట‌ర్స్ చేసినా ల‌వ్ స్టోరీస్ కి స్పెష‌లిస్ట్. అక్కినేని గారు, నాగార్జున గారు వ‌లే  చైత‌న్య ఈత‌రానికి ల‌వ్ స్టోరీస్ కి స్పెష‌లిస్ట్ కావాల‌ని కోరుకుంటున్నాను. రీమేక్ చేయ‌డం అంటే చాలా క‌ష్టం. చందు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు ఆ క‌ష్టానికి త‌గ్గ‌ట్టు ప్రేమ‌మ్ పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

అక్కినేని అఖిల్ మాట్లాడుతూ…మా అన్న‌య్య ఫ్యూరిస్ట్ ల‌వర్ ఇన్ ద‌ వ‌రల్డ్ అనిపిస్తుంది. సో…అన్న‌య్య‌ని ఫాలో అయిపోతాను. చందు కార్తికేయ చూసిన‌ప్పుడు భ‌యమేసింది.  మ‌ల‌యాళం ప్రేమ‌మ్ చూడ‌లేదు. ఈ సినిమాని బాగా తీసాడు అనుకుంటున్నాను. తాత గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. శృతిహాస‌న్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ….80 సంవ‌త్స‌రాల‌ సినిమాల చ‌రిత్ర‌లో ఏ సినిమాకి లేని చ‌రిత్ర ప్రేమాభిషేకం సినిమాది. ఇంకో 20 ఏళ్లు అలాగే కొన‌సాగితే 100 సంవ‌త్స‌రాల రికార్డ్ ప్రేమాభిషేకం సొంతం అవుతుంది. ప్రేమ అనే ప‌దానికి అర్ధం అక్కినేని కుటుంబం. కేరాఫ్ అడ్ర‌స్ ఫ‌ర్ ల‌వ్ స్టోరీస్. నాగార్జున‌తో మ‌జ్ను సినిమా చేసాను. అది బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అదే చ‌రిత్ర‌ చైతుతో పున‌రావృతం కాబోతుంది అఖిల్ తో కూడా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. చైతును చూస్తుంటే హీరోలా అనిపించ‌డు. మ‌న ప‌క్కంటి కుర్రాడు అనిపిస్తుంది. మొత్తం చైతు న‌వ్వులోనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ న‌వ్వులో చాలా మాయ ఉంది. ఆ న‌వ్వుతోనే ప‌డేసాడు హీరోయిన్ ని. అలాగే ఏమాయ‌చేసావే తో ఏమాయ చేసిందో ఆ హీరోయిన్. చైతు ఎన్ని సినిమాలు చేసినా ఏమాయ చేసావే, 100% ల‌వ్ చిత్రాల‌తో అక్కినేని వార‌సుడు అనిపించాడు. చైతు యాక్ష‌న్ పిల్మ్స్  చేసిన‌ప్పుడు వ‌ద్దు ల‌వ్ స్టోరీస్ చేయ‌మ‌ని నాగ్ తో చెప్పాను. ఎందుకంటే ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు. ల‌వ్ స్టోరీస్ కి ఉన్న చ‌రిత్ర ఏ సినిమాకి లేదు ఉండ‌దు కూడా.

100 మందిని కొట్ట‌డం కాదు రియ‌లిస్టిక్ మ‌నిషిగా 100 % అమ్మాయిల మ‌న‌సు దోచుకునే కుర్రాడుగా చైతు ప్రేక్ష‌కుల్లో అభిమానుల్లో చ‌క్క‌ని పేరు సంపాదించుకున్నాడు. నాగేశ్వ‌ర‌రావు గారి పుట్టిన‌రోజున మా చిన‌బాబు తీసిన సినిమా ఆడియో రిలీజ్ చేయ‌డం ఆనందంగా ఉంది.  శృతిహాస‌న్ ని చూసి క‌మ‌ల్ లాగా ఉంది అంటున్నారు కానీ… శృతి వాళ్ళ అమ్మ సారిక‌లా ఉంది. నాతో ఐదు సినిమాలు చేసింది. చైత‌న్య‌, శృతిహాస‌న్   కాంబినేష‌న్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మ‌డోనా చాలా చ‌క్క‌గా పాడింది. ఇక డైరెక్ట‌ర్ చందు గురించి చెప్పాలంటే… అత‌ని కార్తికేయ సినిమా చూసాను. డిఫ‌రెంట్ డైరెక్ట‌ర్ బాగా హ్యాండిల్ చేసుంటాడు అనుకుంటున్నాను. రీమేక్ చేయ‌డం అనేది చాలా క‌ష్టం. క‌త్తిమీద సాము లాంటిది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ వండ‌ర్ ఫుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఊపిరి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా అందించాడు. నాగేశ్వ‌ర‌రావు గారి ఆశీస్సుల‌తో ప్రేమ‌మ్ బిగ్ హిట్ అవ్వాల‌ని అఖిల్ ల‌వ్ స్టోరీయే చేయాల‌ని అది సిల్వ‌ర్ జూబ్లీ ఆడాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

గోపీ సుంద‌ర్ మాట్లాడుతూ… ప్రేమ‌మ్ సినిమాకి గ్రేట్ ఫ్యాన్ ని. రాజేష్ మురుగేష‌న్ చాలా మంచి ట్యూన్స్ అందించారు. స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

గీత ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ…. చైతు చాలా అందంగా ఉన్నారు. ప్రేమ‌మ్ చిత్రానికి ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చందు క్లారిటి ఉన్న డైరెక్ట‌ర్. చాలా చ‌క్క‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మంచి ఆల్బ‌మ్ కుదిరింది. ఈ మూవీకి ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పించిన డైరెక్ట‌ర్ & ప్రొడ్యూస‌ర్ గార్కి థ్యాంక్స్ అన్నారు.

శృతి హాస‌న్ మాట్లాడుతూ…ఈ ఆడియో ఫంక్ష‌న్ లో పాల్గొడం నాకు చాలా సంతోషంగా ఉంది.ఇది నాకు చాలా  స్పెష‌ల్ ఫిల్మ్. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. చైత‌న్య నాకు బెస్ట్ ఫ్రెండ్. చైత‌న్తోయ న‌టించినందుకు చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాను అన్నారు.

అక్కినేని నాగ చైత‌న్య మాట్లాడుతూ…సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా స‌పోర్ట్ చేసేది మా అభిమానులే. తాత గారు జ‌ర్నీ స్టార్ట్ చేసారు. నాన్న‌గారు ఆ జ‌ర్నీని కంటిన్యూ చేసారు. మీ స‌పోర్ట్ తో నేను నాన్న గారి జ‌ర్నీని కంటిన్యూ చేస్తున్నాను.   ప్రేమ‌మ్ సినిమా బాగా ప్రేమించి చేసిన సినిమా. తెలుగు ఆడియోన్స్ కి న‌చ్చేలా తీద్దాం అని ఈ సినిమా చేసాం. ఈ సినిమా చేసేట‌ప్పుడు అక్క‌డ ఉన్న ప్ర‌తి టెక్నిషియ‌న్స్ ని అప్రిషియేట్ చేసి ఈ సినిమా స్టార్ట్  చేసాం. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఈ సినిమా టెక్నీషియ‌న్స్ ను అక్క‌డ ఉన్న టెక్నీషియ‌న్స్ అప్రిషియేట్ చేస్తారు. మా డైరెక్ట‌ర్ చందు, నిర్మాత వంశీ ధ్యాంక్స్ కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. చందుని రీమేక్ చేయ‌మ‌ని అడ‌గ‌డం త‌ప్పే. చందు ఎంత టాలెంటెడ్ డైరెక్ట‌రో ఈ సినిమాకి వ‌ర్క్ చేస్తున్న‌ప్పుడు తెలిసింది. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత చందు క‌థ‌తో సినిమా చేస్తాను. నాకు క‌థ న‌చ్చింది చేస్తావా అని చిన‌బాబు గారు అడిగితే క‌థ విన‌కుండా సినిమా చేస్తాను. అక్టోబ‌ర్ 7 ప్రేమ‌మ్ వ‌స్తుంది. మ‌నం అంద‌రం గ‌ర్వంగా ఫీల‌య్యే సినిమా అవుతుంది అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బ్ర‌హ్మాజీ, సుధీర్ వ‌ర్మ‌, సింగ‌ర్ శ్రీకృష్ణ‌, వ‌న‌మాలి, మ‌డోనా, డైరెక్ట‌ర్ చందు మొండేటి  త‌దిత‌రులు పాల్గొన్నారు003 (13) 001 (1) 001 (2) 001 (3) 002 (2) 002 (3) 003 (8) 003 (10) 003 (19) 003 (21) 003 (25) 003 (31) 003 (32) 001 (5) 001 (6) 002 (1) 002 (5) 002 (6) 003 (1) 003 (3) 003 (7)

చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’ వీడియో పాట ఆగస్టు 29 – ఆడియో సెప్టెంబర్ 20 – దసరా కు చిత్రం విడుదల

Premam – Video Song Release on August 29, Audio on September 20, Release Dussera

The most eagerly awaited movie of this season “Premam” featuring eclectic star cast of  Chaitanya akkineni, beautiful top actress Shruti Haasan, ‘A Aa’ fame Anupama Parameshwaran and Malayalam’s rising queen Madonna Sebastian is gearing up for audio launch.
Young producer Suryadevara Naga Vamsi is producing the beautiful love story on Sithara Entertainments banner in the direction of Chandu Mondeti, who won the hearts of the audiences and critics with his debut movie “Karthikeya”. PDP Prasad presents the film. As post-production work is in full-swing, producer Naga Vamsi has put out a plan to release the movie’s first video song and audio event on special occasions that are dear to all Akkineni fans.
“Evare” video song on Nagarjuna’s birthday
“We have released the first audio song from the movie ‘Evare’ recently on a radio station and we are pleased to share our joy with you that the song is now topping the charts. Written by Srimani  and sung by Vijay Yesudas, it has become a rage. On the occasion of Nagarjuna garu’s birthday on August 29th, we will be releasing the video for the same song as our gift to Nagarjuna’s fans,” producer Naga Vamsi said.
Audio event on ANR’s birth anniversary
“On September 20th, birth anniversary of legendary Akkineni Nageshwara Rao garu, we are going to launch the audio event in a grand manner in the presence of all the fans and film dignitaries,” Naga Vamsi further added.
Release as Dussera gift
We are also pleased to inform that we are planning to release in the month of October as Dussera festival gift, Naga Vamsi said.
Chaitanya also added that this musical love story is very close to his heart. “It will touch everyone’s heart as well,” he asserted. “Premam” has music by Gopi Sunder and Rajesh Murugan with lyrics written by Rama Jogaiah Sastry, Srimani, Vanamali, Poorna and Krishna Madineni.
Cast: Naga Chaitanya, Shruti Haasan, Anupama Parameshwaran, Madonna Sebastian, Eeshwari Rao, Jeeva, Brahmaji, Srinivasa Reddy, Prudhvi, Narra Sreenu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya Karthik Prasad, Noel and Jogi Brothers
Cinematography: Karthik Ghattamaneni
Editing: Kotagiri Venkateshwara Rao
Art: Saahi Suresh
Original Story: Alponse Puthran
Presented by: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Screenplay, dialogues and direction: Chandoo Mondeti
                                                                                          1 hero-2 13939354_768495083292872_3328779616683653573_n

 

చైతన్య అక్కినేనిశ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’. 

ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ…’ఈ చిత్రం లోని ఒక పాటను  ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన  విషయం విదితమే. ‘ ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది. 

 

యువసామ్రాట్ ‘అక్కినేని నాగార్జున’ పుట్టిన రోజు కానుకగా పాట వీడియో.. 

 యువసామ్రాట్ ‘అక్కినేని నాగార్జున’ (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా ‘ఎవరే’ పాట వీడియో ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

 అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

 

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న ‘ప్రేమమ్’ ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము.

‘దసరా’ కానుకగా ‘ప్రేమమ్’

 ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ‘దసరా పండుగ’ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.  

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ’ నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ‘ప్రేమమ్’ అన్నారు.

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

 

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్

పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;

 

చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేని:

 ఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావు;

 ఆర్ట్సాహి సురేష్

ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

Chaitanya Akkineni’s “Premam” Movie Song Release News :

   

Chaitanya Akkineni’s  “Premam” single song has released today from the album by Chaitanya Akkineni  and producers Suryadevara Naga Vamsi and PDV Prasad at Radio mirchi.

design-4 STILL 1 (1) 1 (5) 1 (8) 1 (10) 1 (11) 1 (12) 1 (13) 2 (3) 2 (5) 2 (6) 2 (8) 2 (9)“I was emotionally connected with “Premam” personally, and I’m sure that everyone will connect with “Premam” personally”, said Chaitanya Akkineni.

“We are happy to release the single “Yevare” rendered by Vijay Yesudas  with lyric penned by Srimani. Music Directors Gopi Sunder and Rajesh Murugeshan has composed cool romantic music and the audio is going to be launched in a grand manner at Shilpakala vedika on Wednesday 24th august and  planning to release the movie grandly in September , Suryadevara Nagavamsi and PDV Prasad producers of the movie, said.

 Cast: Chaitanya Akkineni, Sruthi Haasan, Madonna Sebastian, Anupama Parameswaran, Jeeva, Brahmaji, Srinivas Reddy, Prudhvi,  Narra Srinu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya, Noel, Jogi Naidu, Krishnam Raj, Eeshwari Rao.

 Music by: Gopi Sunder and Rajesh Murugeshan

Art by: Sahi Suresh

Cinematography: Karthik Gatamaneni

Edited by: Kotagiri Venkateswara Rao

Original Story : Alphanso Puthren

Presents: PDV Prasad

Producers: Suryadevara Naga Vamsi

Screenplay, Dailogues , Direction: Chandoo Mondeti

Banner: Sithara Entertainments

 
                                                                                                                                       చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’ తొలి పాట  విడుదల 
 

చైతన్య అక్కినేనిశ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  చిత్రం ‘ప్రేమమ్’. 

 ఈ చిత్రం లోని ఒక పాటను ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ లో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. ’ నా  మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది అన్నారు. 

 యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’ ఎవరే .. అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.   

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్

పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని;

చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేని:

 ఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావు;

 ఆర్ట్సాహి సురేష్

ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

విడుదలకు ముస్తాబవుతున్న చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’

 చైతన్య అక్కినేనిశ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  

చిత్రం ‘ప్రేమమ్’. 

చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’  చిత్రం లోని తొలి పాటను ఈ నెల 18న ఎఫ్ మ్ లలో విడుదల చేస్తున్నాము. ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.   

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్

పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేనిఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావుఆర్ట్సాహి సురేష్ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

 

Chaitanya Akkineni’s   “Premam” is ready to strike Silver screen 

Chaitanya Akkineni’s  “Premam”  directed by Chandoo Mondeti for ‘Sithara Entertainments, which’s produced by Suryadevara NagaVamsi. The film is based on the Malayalam Super Hit ‘Premam‘.  And Chaitanya Akkineni teams up with Shruti Haasan, Madonna sabestian and Anupama Parameswaran for the first time is ready to strike Silver screen worldwide on 9th September.hero-2 SAI_4788_1 1 HERO

“Premam” “Yevare”  song release on 18th aug

Sithara entertainments, the producers of “Premam”, have announced that the music of “Premam” has come out very well and we are planning to release one of the melodious songs on FM channel on the 18th of this month so that the listeners can get a sneak preview into the music. Name of the single is “Yevare Yevare” sung by Vijay Yesudas with lyric penned by Srimani.

“Shooting part has been completed. Post-production work is now being going on with good pace. Music Directors Gopi Sunder and Rajesh Murugeshan has composed cool romantic music for Premam and the audio is going to be launched in a grand manner at Shilpakala vedika on Wednesday 24th august. We are planning to release the movie grandly on September 9th ”, Suryadevara Nagavamsi  producer of the movie, said.

 

Cast: Chaitanya Akkineni, Sruthi Haasan, Madonna Sebastian, Anupama Parameswaran, Jeeva, Brahmaji, Srinivas Reddy, Prudhvi,  Narra Srinu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya, Noel, Jogi Naidu, Krishnam Raj, Eeshwari Rao.

 

Music by: Gopi Sunder and Rajesh Murugeshan

lyrics: ramajogayya sastry,vanamali,sreemani,poorna,krishna madineni

orizinal story: Aaphonse puthrense

Music by: Gopi Sunder and Rajesh Murugeshan

Art by: Sahi Suresh

Cinematography: Karthik Gatamaneni

Edited by: Kotagiri Venkateswara Rao

Presents: PDV Prasad

Producers: Suryadevara Naga Vamsi

Directed by: Chandoo Mondeti

Banner: Sithara Entertainments

Naga Chaitanya, Shruti Haasan ’s love story titled “Premam” first look poster

final-2-thin (1)