‘Anaganaga O Prema Katha’ film theatrical Trailer Launched by Action Hero ‘Gopichand”

ZN9A3151 ZN9A3159 ZN9A3166 ZN9A3170 (1) ZN9A3172
 
Anaganaga O Prema Katha a romantic love story with a new scientific element with a tag line called Touch Has a Memory produced by K L N Raju under banner thousand lights media presented by K Satish Kumar and directed by Pratap T. This movie started promotions in unique way starting from teaser launching with big celebrities and also getting good appreciation from every one . For any movie to get connected with audience and bringing them to theatres is TRAILER ,so the movie team prepared to launch the trailer with HERO GOPICHAND . Hero Gopichand   launched trailer at his office and after watching trailer in his words “Ananganaga O Premakatha movie produced under banner thousand lights media directed by pratap and produced by k l n raju introducing Viraj Ashwin and I know Ashwin from childhood as he is nephew of marthand K Venkatesh , he is our family member . trailer is very promosing and Ashwin u did a great a job with nice ease in terms of acting , dance and fights, definitely you will get success and even directed did a good job with promosing trailer and personally wish producer  k l n raju all the best “. Producer K l n raju “I’m thankful to hero Gopichand for launching our movie trailer and Most successful personalities from film industry  like Daggubati Rana lauched our movie teaser and songs  by mani ratnam ,puri jaganadh , parasuram , sekhar kammula  and Trailer by Hero Gopichand ,definitely I wish this movie also get a big success as it is launched by successful people “ ,Hero viraj Ashwin “ today  our movie Anaganaga O Prema Katha trailer launched by hero GOPICHAND and I know him from my childhood and he is very inspiration for me and I ‘m happy that he’s launching our movie trailer and thanks Gopichand anna for lauching. Starring Viraj Ashwin , Riddhi kumar ,Radha Bangaru , Anish Kuruvilla ,kasi viswanath , venu  (tillu ) and other   Editor : marthand k venkatesh , DOP : Edurolu Raju , Music : K C Anjan 

Artists : Viraj j Ashwin,Riddhi kumar,Radha banga

Music :  KC . ANJAN
Editor: Martand.k.venkatesh
CIinematographer  :  Edurolu Raju
Lyrics  :  Srimani
Art director  :  Ramanjaneyulu
Dance master  : Aneesh
Fight master    :  Ramkrishna
Presents: k.satish kumar
Producer  :  K L N  RAJU
Story,Screenplay,Dialogues,
Director  : Pratap Tatamsetti
Banner  :  Thousand lights media pvt ltd  
 
 
అనగనగా ఓ ప్రేమకథ ‘ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ యాక్షన్ హీరో ‘గోపీచంద్’ 
 
‘అనగనగా ఓ ప్రేమకథ ‘
 ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను  ఈరోజు ఉదయం  ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా ‘ట్విట్టర్’ ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అశ్విన్, దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి, నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు లు పాల్గొన్నారు.
 
 హీరో గోపీచంద్  మాట్లాడుతూ…’అనగనగ ఓ ప్రేమకథ’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన  చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు. మార్తాండ్.కె.వెంకటేష్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన అక్క కొడుకు అశ్విన్. ఈ చిత్ర హీరో. సన్నివేశాలలో గానీ, సంభాషణలు పలకటం లోగానీ, పోరాటాలలో గానీ అశ్విన్ మంచి ప్రతిభ కనబరిచారు. ఇదే అతని తొలి చిత్రం అనిపించటం లేదు. అంతలా నటించాడు. మంచి హీరో అవ్వాలని అభినందిస్తున్నాను. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. 
తమ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు  విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఆయన మాట్లాడుతూ..’ ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో రాణా విడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను  ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు విడుదల చేయటం, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు.  ఈ చిత్రం హైదరాబాద్, అరకు, విశాఖపట్నం , మలేసియా లలోని పలు లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. త్వరలోనే చిత్రం  విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత  తెలిపారు.
 
హీరో విరాజ్.జె .అశ్విన్ మాట్లాడుతూ…’ అన్నయ్య గోపీచంద్ చిత్రాలు చూసి పెరిగాను. ఈ రోజు నేను హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని అంటూ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. 
 
విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా  ‘అనగనగా ఓ ప్రేమకథ’  పేరుతో ఈ చిత్రం నిర్మితమవుతోంది. కె.సతీష్ కుమార్ సమర్పణలో  ప్రతాప్ తాతంశెట్టి   దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ గా పేరుపొందిన  నిర్మాత  కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ 
 సమర్పణ: కె.సతీష్ కుమార్ 
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి 

 

‘anaganaga o premakadha’ dussehra greetings poster

design-18 copy

SITHARA ENTERTAINMENTS NATURAL STAR “NANI” JERSEY POOJA CEREMONY

SITHARA ENTERTAINMENTS

NATURAL STAR “NANI” JERSEY POOJA CEREMONY

 

Sithara Entertainments, Production No 5, titled JERSEY has completed its formal pooja this morning (17th October). The Film Stars, Natural Star Nani & Shraddha Srinath in lead roles. The film is directed by Malli Raava fame Gowtam Tinnanuri & Produced by S. Naga Vamsi.
 
Regular shooting will commence from tomorrow i.e 18th October in Hyderabad.
 

CAST

 NATURAL STAR “NANI”

SHRADDHA SRINATH

SATYARAJ

RONIT KAMRA

BRAHMAJI

 TECHNICIANS

 MUSIC: ANIRUDH RAVICHANDER

DOP: SANU VARGHESE

ART DIRECTOR: AVINASH KOLLA

EDITOR: NAVIN NOOLI

EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT)

PRESENTS: P.D.V PRASAD

PRODUCER: SURYADEVARA NAGA VAMSI

STORY-SCREENPLAY - DIALOGUES –DIRECTION : GOWTAM TINNANURI

 

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్  పతాకం పై , నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం ) హీరోయిన్ గా    ”జెర్సీ “చిత్రం ఈ రోజు ఉదయం  ఫిల్మ్ నగర్ లోని   సంస్థ కార్యాలయం లో  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది .రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు.   

 SAI_3282 SAI_3289 SAI_3308 SAI_3319నటీనటులు 

నాచురల్ స్టార్  “నాని” ,శ్రద్దా  శ్రీనాద్,సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా .

 
సాంకేతిక వర్గం:
మ్యూజిక్:అనిరుద్ 
కెమెరామాన్ :సాను వర్గీస్ 
ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా
ఎడిటర్ :నవీన్ నూలి
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ 
ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి
కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి  

 

‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ ప్రారంభం

 

  ‘తాప్సి’ కథానాయికగా ‘గేమ్ ఓవర్’ ప్రారంభం 
 
‘గేమ్ ఓవర్’ 
ప్రముఖ కథానాయిక ‘తాప్సి’ ప్రధాన పాత్రలో 
‘గేమ్ ఓవర్’ పేరుతో  ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ ‘వై నాట్ స్థూడియోస్’ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.
 
గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్’ కథానాయకునిగా రూపొందిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2012), విక్టరీ ‘వెంకటేష్’ కథానాయకునిగా రూపొందిన ‘గురు’ (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి’ ప్రధాన పాత్రలో  ఈ ‘గేమ్ ఓవర్’ ను నిర్మించటాన్ని సంతోషంగా ప్రకటించింది. 
‘నయనతార’ కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘అశ్విన్ శరవణన్’ దర్శకత్వంలో ఈ ‘గేమ్ ఓవర్’  చిత్రాన్ని అభిరుచి కలిగిన నిర్మాత వై నాట్ స్థూడియోస్’ అధినేత ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. 
 
ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రం చెన్నై లో నేడు (అక్టోబర్ పదకొండు) ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో నేటి నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. ‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 
 
ఈ ‘గేమ్ ఓవర్’ చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివకుమార్, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: ‘రియల్’ సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పి.ఆర్.ఓ. లక్ష్మి వేణుగోపాల్, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్:  కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్. 
ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్: రంగరాజ్, ప్రసాద్ సోములరెడ్డి.
లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం
 
సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర 
నిర్మాత: ఎస్.శశికాంత్ 
దర్శకత్వం: అశ్విన్ శరవణన్ 
 _53A1935 Co Producer Chakravarthy Ramachandra (2) Director Ashwin Saravanan Game Over Telugu Group Still 1 (1) Game Over Telugu Group Still 2 (1) Producer S Sashikanth (1) Taapsee Pannu (1) Taapsee Pannu SoloPRESS RELEASE

 11th October 2018

After the success of Siddharth starrer ‘Love Failure’(2012) and Victory Venkatesh’s ‘Guru’ (2017), we at Y Not Studios are glad to announce our new venture with our partners Reliance Entertainment, “GAME OVER” a Telugu-Tamil bi-lingual starring Taapsee, directed by Ashwin Saravanan and produced by S.Sashikanth.

Director Ashwin Saravanan debuted with the super-hit film ‘Mayuri’(2015) starring Nayantara.

“Game Over” shoot begins on the 11th of October 2018 in Chennai. It will be shot in different locations across Tamil Nadu and the Telugu states.

Crew:

Director : Ashwin Saravanan

Producer : S. Sashikanth

Co-Producer : Chakravarthy Ramachandra

Writers : Ashwin Saravanan & Kaavya Ramkumar

Dialogue: Venkat Kacharla

DOP : A Vasanth

Art Director : Shiva Shankar

Costume Designer : N.K. Nandini

Stunts : ‘Real’ Satish

Music Director : Ron Ethan Yohann

Editor : Richard Kevin

Sound Designer : Sachin Sudhakaran, Hari Haran (Sync Cinema)

Still Photographer : M S Anandan

Publicity Designer : Gopi Prasannaa

PRO : Lakshmi Venugopal

Line Producer : Muthuramalingam

Production Executives : Rangaraj, Prasad Somula Reddy

DI & VFX: Accel Media

VFX Producer: O.K. Vijay

Y Not Studios Team

Content Head : Suman Kumar

Distribution Head: Kishore Tallur

Business Operations: Pranav Rajkumar

 

LOVE ANTE NENELE’ SONG LAUNCHED BY DIRECTOR SHRI ‘MANIRATNAM’

Our Production house Thousand lights Media Pvt Ltd  is  happy to announce that Legendary Director  of Indian Cinema ” Mani Ratnam ” launched a  song titled “love ante nenele ” from our film  ”Anaganaga O Prema Katha”  produced by K L N Raju , presented by K. Satish Kumar and directed by Pratap Tatamsetti . Genius director mani ratnam known for his excellence in move making has launched a Telugu song  for the first time ever and congratulated entire team for the success of the film . We are honoured Maniratnam  has launched our movie song , this itself indicates the success of our  film , As a small film with new comers, getting a good  response from entire film industry is making us happy . Producer K L N Raju specially thanked mani ratanam garu for the song launching .

The song “love ante nenele ” was shot in Malaysia with beautiful locations and this song was sung by Devan, lyrics by shree mani ,and music by K C Anjan . Anaganaga O Premakatha movie starring Hero Viraj Ashwin nephew of popular editor Marthand K Venkatesh who is also editor of this film ,Heroines Riddhi  Kumar and Radha Bangaru , DOP : Edurolu Raju ,Art :Ramanajaneyulu.

Artists : Viraj j Ashwin,Riddhi kumar,Radha banga

Music :  KC . ANJAN
Editor: Martand.k.venkatesh
CIinematographer  :  Edurolu Raju
Lyrics  :  Srimani
Art director  :  Ramanjaneyulu  
Dance master  : Aneesh
Fight master    :  Ramkrishna
Producer  :  K L N  RAJU
Story,Screenplay,Dialogues,
Director  : Pratap Tatamsetti
Banner  :  Thousand lights media pvt ltd  
 353A4746 353A4753 353A4754 353A4756‘అనగనగా ఓ ప్రేమకథ ‘ లోని  ‘లవ్ అంటే నేనేలే’  పాట ను విడుదల చేసిన  సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం 
విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో  టి.ప్రతాప్  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ గా పేరుపొందిన  నిర్మాత  కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ‘లవ్ అంటే నేనేలే’  సాంగ్ ను సుప్రసిద్ధ  దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి.
తమ చిత్రంలోని  పాటను జీనియస్ దర్శకుడు మణిరత్నం విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ గీతాన్ని మలేషియాలోని పలు సుందరమైన లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది.  ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు.  షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి