Ala Vaikunthapurramuloo Teaser Release

‘అల వైకుంఠపురంలో’ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్..
* 7 నిమిషాల్లో 1 
 మిలియన్    వ్యూస్ !!!స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు (11-12-19) నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్  వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్,వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది.  ముఖ్యంగా అల్లు అర్జున్  ఈ టీజర్ లో “నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ ను అమితంగా  ఆకట్టుకుంటోంది..

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)


Ala Vaikunthapurramuloo Teaser Release
 
Here’s #AlaVaikunthapurramulooTeaser. Let’s celebrate the festival like an extended family at a THEATRE, near you!
@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @haarikahassine @geethaarts @vamsi84
 
Ala Vaikunthapurramloo garners great response, clocks 1 million views in 7 minutesThe teaser of stylish star,  Allu Arjun’s Ala Vaikunthapurramloo was released a short while back and it is garnering a great response from netizens. The teaser has clocked 1 million views in just 7 minutes and that pretty much speaks for itself.

The teaser is packed with class and mass elements. Allu Arjun is at his stylish best and stands as the main asset of the teaser. Trivikram’s trademark dialogues and classy presentation have made this teaser an instant hit.

Ala Vaikunthapurramloo stars Allu Arjun, Pooja Hegde, Tabu, Jayaram, Murali Sharma, Navdeep, and Akkineni Sushanth in prominent roles.

Geetha arts and Haarika Hassine creations are collaborating for this family entertainer.
Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.
Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna, Pammi sai.

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts


still 001 (1) still 002
  

Ala Vaikunthapurramloo teaser to be out on December 11th

 
డిసెంబర్ 11న అల వైకుంఠపురంలో టీజర్ !!!
‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’ . ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో ఆయనకు  జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న
‘అల వైకుంఠపురంలో’ టీజర్ డిసెంబర్ 11న విడుదల కానుంది.

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్teaser poster teaser still
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Ala Vaikunthapurramloo teaser to be out on December 11th

Starring Allu Arjun and Pooja Hegde in the lead roles, Ala Vaikunthapurramloo is slated for release on January 12th. The latest update is that the teaser of the film will be out on December 11th. The makers have confirmed the same today.

The super success of the two songs namely, ‘Samajavaragamana’ and ‘Ramuloo Ramulaa’ have built great buzz to ‘Ala Vaikunthapurramloo’ and the teaser is expected to rake up more anticipation on the film. Geetha arts and Haarika Hassine creations are collaborating for this family entertainer.

Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna, Pammi sai.

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

 

MISMATCH success meet


*పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ ‘మిస్ మ్యాచ్’ అంటున్నారు – హీరో ఉదయ్ శంకర్ 

*’మిస్ మ్యాచ్’ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి  పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది
- చిత్ర నిర్మాతలు  శ్రీరామరాజు,భారత్ రామ్.

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’  బేనర్ పై ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్  హీరో హీరోయిన్లుగా ‘డాక్టర్ సలీమ్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ మ్యాచ్’. డిసెంబర్ 6 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో..కథా రచయిత భూపతి రాజా మాట్లాడుతూ – ” ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ. దానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉందిమంచి కథా బలం ఉన్న సినిమా. తప్పకుండా మీ అందరి సపోర్ట్ కావాలి” అన్నారు.చిత్ర నిర్మాత శ్రీరామరాజు  మాట్లాడుతూ – “‘ మా బేనర్ లో తొలి చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని వర్గాల ఆడియెన్స్ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్లో సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సమాజానికి అవసరమైన స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా. పూర్తిగా పాజిటివ్ కంటెంట్.  కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్ చేయాలని  ప్రేక్షకులను కోరుకుంటున్నా” అన్నారు. మిస్‌ మ్యాచ్‌ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. తనకు నచ్చిన వాడి ప్రేమను దక్కించుకునేందుకు ఒకమ్మాయి చేసే ప్రయత్నం ఆకట్టుకుంటోంది. గ్రామీణ యువతి రెజ్లింగ్‌లో ఒలంపిక్స్‌ గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవడం బాగుందని అంటున్నారు. ఉదయ్‌, ఐశ్వర్య తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అని చెప్పారు.

‘‘సినిమాకి కథే హీరో. మంచి కథ అందించిన భూపతి రాజా అసలైన హీరో. మహిళా సాధికారతని తెలియజేసిన ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ఇప్పటికే సినిమాకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రోజు రోజుకి పెరుగుతోంది. మరింతగా పెరగాలి’’ అని మాటల రచయిత రాజేంద్ర కుమార్ చెప్పారు.

దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ – ” చిన్న సినిమాకి ఇంతటి స్పందన ని ఊహించలేదు. నా మొదటి సినిమాను కూడా బాగా ఆదరించారు. ఇప్పుడు రెండవ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి పెద్ద థ్యాంక్స్,  నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత జీవీజీగారికి, హీరో ఉదయ్ కి, ఐశ్వర్యకు, నిర్మాత  శ్రీరామ రాజు గారికి  ధన్యవాదాలు” అన్నారు..మీడియా, ప్రేక్షకుల ఆదరణ, మద్దతు ఉంటే చిన్న చిత్రమైనా ఎంత మంచి విజయం సాధిస్తుందో నిరూపణ అయ్యింది. మా మిస్‌ మ్యాచ్‌ చిత్రాన్నిమీరంతా సహకరించి విజయం చేకూర్చారు. అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ – “ఈశుక్రవారం మూడు మ్యాచ్ లో గెలిచాం. ఒకటి ‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్, రెండు టీమ్  ఇండియా క్రికెట్ లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్  నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా  ’తొలిప్రేమ లోని ‘ఈ మనసే. పాటకి థియేటర్ లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్ అందించిన గిఫ్ట‌న్ గారికి థ్యాంక్స్. అలాగే కెమెరా మెన్ గణేష్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు. సినిమాని థియేటర్లో చూసి మరింతగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.

ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య, సంధ్య, వెంకట రామారావు, శ్రీ రామ్ బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.సమావేశం అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్.

DSC_4758 DSC_4760 DSC_4761 DSC_4762 DSC_4819 DSC_4822MISMATCH success meetUday Shankar the hero of the film said that three matches have been won on DEC 6TH ;namely justice had been brought for Disha , India had won and MISMATCH had won the match . He expressed gratitude and thanks to the audience for making the film a success. He said that Telugu film audience were known for embracing films with good content and he hoped that they would appreciate MISMATCH as well .
The director NV Nirmal Kumar said that the Telugu audience had made his first film Doctor Salim a success and now that MISMATCH had received an overwhelming response , he was very happy .He thanked the producers and the rest of the technicians.
Music director Gifton Elias said that he was very happy with the response to the film and his musical score .The songs Arere Arere and Kannale Kannalu Ani as well as Ee Manase reprise had been well received,  he expressed his thanks to the audience.
DOP Ganesh Chandrra said that the unit of the film was an excellent one.It was great that his debut movie in the Telugu Industry was successful.
The producer G Sriram Raju said that this was the first film under Adhiroh Creative Signs  Banner and it was great that the audience had made their  first endeavor a success. He thanked the media for their support and humbly requested the audience to come to the theaters to watch their film .

Sree Vishnu, Hasith Goli, People Media Factory and Abhishek Agarwal Art LLP. Film Launched

శ్రీవిష్ణు’ హీరోగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్’ ఎల్.ఎల్.పి. చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి.  నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలు  నేడు సంస్థ కార్యాలయంలో జరిగాయి. శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదల అయి ఘన విజయం సాధించిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వ టీమ్ లో ప్రతిభ కనబరచిన ‘హాసిత్ గోలి’ ని ఈ చిత్రం ద్వారా దర్శకునిగాపరిచయం చేస్తున్నారు చిత్ర నిర్మాతలు  టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్.

వినోదం తో కూడిన డ్రామా ఈ చిత్ర కధలో వైవిధ్యంగా సాగుతుందని తెలిపారు చిత్ర దర్శకుడు హాసిత్ గోలి.

శ్రీవిష్ణు,హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంగీతం వివేకసాగర్, ఛాయాగ్రహణం వేదరామన్. ఇక చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. ఈ చిత్రానికి  సహ నిర్మాతలు వివేక్ కూచి భొట్ల, కీర్తి చౌదరి.

 vivek kuchibhotla,T.G.Viswaprasad,sri vishnu, kerti chowdari, director Haasitgoli P1016380 P1016379 P1016361 P1016341 P1016334
Sree Vishnu, Hasith Goli,  People Media Factory and Abhishek Agarwal Art LLP. Film Launched

Sree Vishnu, known for doing different and contemporary films is teaming up with debut director Hasith Goli who worked as associate director for Mental Madhilo and Brochevarevaru Ra.

The film billed to be a comedy drama has been launched today with a formal pooja at the film’s office. Regular shoot wil commence from January.

Music for the film will be scored by Vivek Sagar, wherein cinematography will be handled by Vedaraman.

TG Vishwa Prasad and Abhishek Agarwal will be producing the film under People Media Factory and Abhishek Agarwal Art LLP. Vivek Kuchibhotla and Keerthi Chowdary are co producers.

*కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది – హీరో ఉద‌య్ శంక‌ర్‌

ఫ్యామిలీ డ్రామా, యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ.
*కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది – హీరో ఉద‌య్ శంక‌ర్‌006 copy 055 copy KNRL3433 KNRL3574 KNRL6057 PDP_3500

‘ఆటగదరా శివ’ లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌. ప్రస్తుతం ఉదయ్‌ శంకర్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా అధిరోహ్‌ క్రియేటివ్‌ సైన్స్‌ ఎల్‌.ఎల్‌.పి బేనర్‌ పై జి.శ్రీరామ్‌ రాజు, భరత్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. డా.సలీమ్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొం దించిన ఎన్‌.వి. నిర్మల్‌ కుమార్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో ఉదయ్‌ శంకర్‌ ఇంటర్వ్యూ..

మీ గురించి చెప్పండి?

- మా అమ్మగారిది మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జడ్చర్ల గ్రామం. నాన్నగారిది గద్వాల దగ్గరున్న మల్దకల్‌. నా స్కూలింగ్‌ అంతా నిజామాబాద్‌లో గడిచింది. ప‌ద‌వ త‌ర‌గతి వ‌ర‌కు అక్క‌డే చ‌దువుకున్నాను. గుంటూరు వికాస్‌ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చదివాను. తర్వాత అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి ఎంఏ సోషియాలజీ చేశాను. నాకు ముందు నుండి న‌ట‌న అంటే చాలా ఆస‌క్తి. అందుక‌నే నేను బీడీఎస్‌లో రెండేళ్లు చ‌దివి మానేశాను. నాన్న ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా రిటైర్‌ అయ్యారు. ఫిలాసఫీపై చాలా పుస్తకాలు రాశారు. వాటి ద్వారానే సినీ రాజకీయ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది

‘ఆటగదరా శివ’ మూవీలో అవకాశం ఎలా వచ్చింది?

- హైస్కూల్లో చదివేటప్పుడే ‘చిరుజల్లు’ సినిమాలో నటించాను. పెద్దయ్యాక మొదట దాసరి నారాయణ రావుగారి ‘యంగ్‌ ఇండియా’ సినిమాలో ఒక చిన్న రోల్‌ చేశాను. అలాగే ‘లింగ, ‘పవర్‌’ సినిమాల్లో చిన్న సీన్లు చేశాను. ఆ రెండింటికీ రాక్‌లైన్‌ వెంకటేశ్‌గారు నిర్మాత. ఐదేళ్లు ఆయనతో ట్రావెల్‌ చేశాను. నేను బాగా చేస్తున్నాననే నమ్మకం కలిగి, చంద్రసిద్ధార్ద్‌ డైరెక్షన్‌లో ఆయన ‘ఆటగదరా శివ’ తీశారు.

తొలి సినిమాగా `ఆట‌గ‌ద‌రా శివ` వంటి డిఫ‌రెంట్ సినిమా ఎందుకు చేశారు?

- నేను ‘లింగ‌, ప‌వ‌ర్‌’లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించాను. అప్పుడు రాక్‌లైన్‌గారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. క‌న్న‌డంలో విజ‌య‌వంత‌మైన `రామా రామా రే`ను తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు నేను సినిమా చూసి హీరో పాత్ర చేస్తాన‌న్నాను. సినిమా కోసం ఏడాది కాలం తీసుకుని జుట్టు పెంచి న‌టించాను. ఈ సినిమా చేసిన త‌ర్వాత తొలి సినిమాకే డిఫ‌రెంట్‌గా చేశాడురా అని అన్నారంద‌రూ. త్రివిక్ర‌మ్‌గారిని రీసెంట్‌గా కలిసిన‌ప్పుడు `ఆట‌గ‌ద‌రా శివ‌` సినిమా చూశాను. చాలా బావుంది. బాగా యాక్ట్ చేశావ‌ని అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది.
 

‘మిస్‌ మ్యాచ్‌’ ప్రాజెక్ట్‌ ఎలా స్టార్ట్‌ అయ్యింది?
- ఒక లవ్‌ స్టోరీ చేద్దామనీ, అది రెగ్యులర్‌ లవ్‌ స్టోరీలా కాకుండా కంటెంట్‌ ప్రధానంగా ఉండాలని అనుకు న్నాం. ఆ ప్రాసెస్‌లో చాలా కథలు విన్నాం. ఆ టైం లోనే ఒకసారి సీనియర్‌ రైటర్‌ భూపతిరాజా గారు  మా ఆఫీసుకు వచ్చి ఈ ‘మిస్‌ మ్యాచ్‌` లైన్ చెప్పారు. బాగా న‌చ్చింది. త‌ర్వాత క‌థ డెవ‌ల‌ప్ చేశారు.  ఫ్యామిలీ డ్రామా, యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. నేను సిద్ధు అనే ఐటీ ఉద్యోగిగా నటిస్తే, కనక మహాలక్ష్మి అలియాస్‌ మహా అనే రెజ్లర్‌గా ఐశ్వర్య రాజేశ్‌ చేసింది.

డైరెక్టర్‌గా నిర్మల్‌ కుమార్‌ ఎవరి ఛాయిస్‌?
- భూపతిరాజా గారే సజెస్ట్‌ చేశారు. ఆయనకూ కథ నచ్చి ఈ మూవీని డైరెక్ట్‌ చేశారు. నిర్మ‌ల్‌గారు, భూప‌తిరాజాగారికి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు డైరెక్ట‌ర్‌గా ఎవ‌రిని తీసుకుందాం అని ఆలోచించుకుంటున్న‌ప్పుడు భూప‌తిగారు నిర్మ‌ల్‌గారైతే సూట్ అవుతార‌ని చెప్పారు. నిర్మ‌ల్‌గారిని పిలిచి క‌థ వినింపించారు. ఆయ‌న‌కు న‌చ్చింది. ఆయ‌న‌కు ఇందులో కథతో పాటు హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు బాగా నచ్చాయి. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉన్న కథ.

ఐశ్వర్యా రాజేశ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం?

- ఇది యాక్ట‌ర్‌గా నాకు రెండో సినిమానే, ఐశ్వ‌ర్య‌గారు ఇప్ప‌టికే పాతిక సినిమాలు పైగా చేశారు. ఎలాగా అనుకున్నాను. అయితే నా పాత్ర ప‌రంగా నేను న్యాయం చేయాల‌ని క‌ష్ట‌ప‌డ్డాను. ఐశ్వ‌ర్య‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, తమిళంలో స్టార్‌ అయిన ఐశ్వర్యా రాజేశ్‌ మంచి పెర్ఫార్మర్‌. నటన విషయంలో ఆమెతో నేను మిస్‌ మ్యాచ్‌ కాకూడదు. ఫస్ట్‌ టైం నాలో నెర్వస్‌నెస్‌ తను గమనించి, ”టెన్షన్‌ పడకు. ఒక ఫ్రెండ్‌ అనుకొని చెయ్యి” అని చెప్పింది. దాంతో నా ఫోకస్‌ నా క్యారెక్టర్‌ పై పెట్టి చేశాను. నేను బాగా చేశానంటే కారణం… డైరెక్టర్‌తో పాటు ఐశ్వర్య కూడా.

‘ఈ మనసే..’ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారు కదా! దాని గురించి చెప్పండి?

-నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని.  ’తొలిప్రేమ’ నా ఫేవరెట్‌ ఫిల్మ్‌. ‘ఈ మనసే’ నా ఆల్‌టైం ఫేవరెట్‌ సాంగ్‌ కూడా. `తొలిప్రేమ` సినిమా చూసిన‌ప్పుడు నేను భ‌విష్య‌త్తులో హీరో అయ్యి.. ఓ ల‌వ్‌స్టోరీ చేస్తే అందులో ఈ పాట‌ను రీమేక్స్ చేయాల‌ని అనుకున్నాను. ఎలాగూ ఇది లవ్‌స్టోరీ కాబ‌ట్టి ఆ పాట‌ను ఇందులో తీసుకోవ‌చ్చా? అని భూపతిరాజాగారిని అడిగాను. ఆయ‌న క‌థ ఫ్లో ఎక్క‌డా మిస్ కాకుండా సెకండాఫ్‌లో పాట‌ను యాడ్ చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. అయితే ఎలా చేయాలి?  ఎక్క‌డ చేయాలి?  అని తెగ ఆలోచించాం. విదేశాల్లో కూడా చిత్రీక‌రించాల‌నుకున్నాం. అయితే చివ‌ర‌కు హైద‌రాబాద్‌లో చేద్దామ‌ని విజ‌య్ మాస్ట‌ర్ అన్నారు.కొత్త‌గా చేద్దామ‌న్నారు. అయితే విజ‌య్‌గారు ఈ సాంగ్‌ను సింగిల్ షాట్‌లోనే చేసేద్దామ‌ని   అన్నారు. నేను షాకయ్యా. ఐశ్వర్య కూడా బాగా సహకరించింది. ఐదు రోజుల పాటు 60 మంది డ్యాన్స‌ర్స్‌, 120 మంది టెక్నీషియ‌న్స్ 5 రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేసి రామోజీ ఫిల్మ్‌ సిటీలోని లండన్‌ స్ట్రీట్లో సాంగ్‌ను చిత్రీక‌రించాం. ఈ సాంగ్‌ను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు విడుద‌ల చేశారు. ఆయ‌నకు ఇది సింగిల్ షాట్‌లో చేసిన పాట అని చెప్ప‌లేదు. ఆయ‌న సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు. ఇది సింగిల్ టేక్‌లో చేశారుగా అని ఆ త‌ర్వాత అన్నారు. అవును సార్‌! అన్నాను. నీ క‌ష్టం క‌న‌ప‌డుతుంది అన్నారు.  ఫ్యాన్స్‌కు కూడా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?

- ప్ర‌స్తుతం ఈ సినిమాపైనే దృష్టి . త‌ర్వాతే ఏ సినిమా చేయాల‌ని ఆలోచిస్తా . అయితే ఇప్ప‌టికే రెండు, మూడు క‌థ‌లు ఫైన‌ల్ చేసుకుని ఉన్నాను అన్నారు హీరో ఉదయ్ శంకర్
Uday Shankar and Aishwarya Rajesh starrer MISMATCH,  produced by Adhiroh Creative Signs is releasing on Dec 6th .

Uday Shankar who got much praise for his debut movie Aatagadhara Shiva is with us for an interview
I : Tell us about yourself
U : My mother is native to Jadcherla and my father hails from Maldakkal near Gadwal . I did my schooling in Nizamabad and Intermediate in Guntur . I completed M.A Sociology Ambedkar University.
U:Cinema has been a childhood passion . My father is a retired English lecturer in a Government Polytechnic College.
I got a chance to act in Aatagadhara Shiva movie. Previously,  I had acted in small roles in a couple of films produced by Rockline Venkatesh.  He liked my sincerity and gave me the opportunity to act in the film which was directed by Chandra Siddarth.
I:Why did you choose a different subject like Aatagadhara Shiva for your debut .
U: Aatagadhara Shiva was the remake of the hit Kannada film ‘Rama Rama Re’, I grew my hair and beard for a year. Noted director Trivikram Srinivas garu told me recently that he liked the movie immensely.
I: How did the film MISMATCH come together?
U: I had made up my mind to do a strong message oriented film with a healthy family content . MISMATCH is a film about a young man who is prepared to sacrifice his love for seeing his lover’s dream come true .
I:Why did you go with director NV Nirmal Kumar ?
U: We selected the director based on the quality of his previous offering Doctor Salim . He has done an excellent job in presenting the storyline and showcasing the strengths of the actors.
I: How did it feel sharing screen space with Aishwarya Rajesh who is known to be an excellent performer?
U: While it is my second film , it is her 25th film . She is an great actress whose character is the cornerstone of our film . She advised me to think of her as a friend and took steps to ensure I was at ease in the sets.
I:What about your next project?
U:Right now, I am completely focused on this film and praying for a positive result. I have heard a couple of interesting subjects which I have set aside.