BHEESHMA

‘భీష్మ’ తొలి వీడియో దృశ్యాలకు విశేష ఆదరణ

5I8A7917 Coorected (1)

‘భీష్మ’

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. ‘కథానాయకుడు నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా…కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియో కి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. కథానాయకుడు నితిన్ ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు. ఇటీవల చిత్రం రాజమండ్త్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను సుప్రసిద్ధ దర్శకుడు, మా గురూజీ  త్రివిక్రమ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి.వీటికి ముందు ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేయటం జరిగింది. వీటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది.
 ’భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ  తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.

 Nithiin & Rashmika Mandanna starring “Bheeshma” film written & directed by Venky Kudumula, Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Recently production team released Bheeshma First Glimpse. 31 sec glimpse has been trending on social media platforms.
Recently film crew had wrapped up rajahmundry schedule, and planning to shoot key scenes with major cast in and around Hyderabad. Movie is going to hit the screens on 21st February 2020 .Director Venky Kudumula said “We released the first glimpse of our movie on the occasion of Trivikram garu’s birthday who is my guru . We are really happy with the response for first glimpse and the first look posters which we released on diwali. we are receiving a lot of calls and messages from well wishers and fans  saying both Nithiin and Rashmika pair looking so cute and fresh. We are really happy the way the first glimpse going viral on social media platforms.  We are treating Story, screenplay, Scenes, Dialogues in a unique manner. Audience will get connected to nithiin and rashmika character instantly. This  film is a romantic entertainer with lots of fun elements.”

Hero: Nithiin
Heroine: Rashmika Mandanna
Other Cast:  Naresh, Sampath,Ananth nag ,jisshu sengupta ,Raghu babu, Brahmaji,srinivas,vennela kishore,subhalekha sudhakar,
Narra Srinivas, Kalyani Natarajan, Rajshri Nair ,sathyan ,mime gopi,Satya
Music: Mahati Swara Sagar,
D.O.P: Sai sriram
Art director: Sahi suresh,
Editor: Navin Nooli
Co.director: Sri vastava
Executive Producer: S.Venkata Rathnam (venkat)
stunts : venkat

Presents: P.D.V. PRASAD
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
Story,Screenplay,Dialogues,Direction: VENKY KUDUMULA

 #BheeshmaFirstGlimpse trending #1 on @youtubeindia  with 4 Million realtime views & counting!!

Bheeshma – First Glimpse Announcement Design & Still

25X35 - 4 final OPEN 25X35 - 4 final STILL

We have our first glimpse ready to take you into the world of our main leads. #BheeshmaFirstGlimpse will release at 10:00 AM on 7th Nov. Be there to welcome them! ”</p

నితిన్,రష్మిక మండన, ‘భీష్మ’ తొలి ప్రచార చిత్రాలు విడుదల

నితిన్,రష్మిక మండన, ‘భీష్మ’ తొలి ప్రచార చిత్రాలు విడుదలIMG_2155 IMG_2157
‘భీష్మ’
నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేశారు. నితిన్,రష్మిక ల రొమాంటిక్ టచ్ తో కూడిన ప్రచార చిత్రం ఒకటి ఐతే, మరొకటి నితిన్ పోరాట సన్నివేశంతో కూడినది. ఈ ప్రచార చిత్రాలకు అభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది.
ప్రస్తుతం చిత్రం రాజమండ్త్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి  నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నా యని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.
చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను దీపావళి పర్వదినాన విడుదలచేయటం జరిగింది. వీటికి ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభించింది. చిత్ర కదా,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ  తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.
Nithiin & Rashmika Mandanna starrer “Bheeshma” film, written & directed by Venky Kudumula, Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments has released the film’s first look posters on the occasion of Diwali. Released both the posters are receiving good response from the audience’s. Currently the team is busy shooting key episodes in and around Rajamundry.

Producer Suryadevara Naga Vamsi said “We are planning to release Bheeshma in February, 2020” Speaking about the film, Director Venky Kudumula said “we are very happy and excited with the response we are getting for the first look posters. We are treating Story, Screenplay, Scenes, Dialogues in a unique manner. Audience will get connected to Nithiin & Rashmika character instantly. This  film is a romantic entertainer with lots of fun elements.”

Hero: Nithiin
Heroine: Rashmika Mandanna
Other Cast:  Naresh, Sampath,Ananth nag ,jisshu sengupta ,Raghu babu, Brahmaji,srinivas,vennela kishore,subhalekha sudhakar,
Narra Srinivas, Kalyani Natarajan, Rajshri Nair ,sathyan ,mime gopi,Satya

Music: Mahati Swara Sagar,
D.O.P: Sai sriram
Art director: Sahi suresh,
Editor: Navin Nooli

Executive Producer: S.Venkata Rathnam (venkat)
Presents: P.D.V. PRASAD
Producer: SURYADEVARA NAGA VAMSI
Story,Screenplay,Dailogues,Direction: VENKY KUDUMULA

Hero Nithin’s “BHEESHMA” firstlook

  IMG_2154 IMG_2155 IMG_2156 IMG_2157
Here’s the first look of our highly talented and charismatic leads @actor_nithiin & @iamRashmika from @VenkyKudumula’s #Bheeshma. Wish you a very #HappyDiwali!!‬
‪@mahathi_sagar @saisriram_dop @sahisuresh @vamsi84 @SitharaEnts

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘భీష్మ’ ప్రారంభం

5I8A7509 5I8A7490 5I8A7415 5I8A6789 saisreeram,venki kudumula,rashmika,nithin,suryadevara nagavamsi,mahendar,radhakrishna(chinababu),pdv prasad,mahati swara sagar

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘భీష్మ’ ప్రారంభం 

‘భీష్మ’
నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న  నూతన చిత్రం ‘భీష్మ’  నేటి ఉదయం (12 – 6 – 19 ) 10 : 19 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో  ప్రారంభమయ్యింది.
ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.
ఈ ప్రో జెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నారు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్ తో సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.
నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,ఎడిటర్ : నవీన్ నూలి.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట రత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.
 
 
 Nithiin & Rashmika Mandanna starring “Bheeshma” film written & directed by Venky Kudumula, Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments has completed its Pooja Formalities today morning [12th June] at 10:19am at Sithara Entertainments office.

 

The regular shoot of the film will commence from 20th June 2019 & the film has been scheduled to release in Decemeber 2019.

 

Speaking about the film, Director Venky Kudumula said “I’m very excited about this project, the whole team is happy and looking forward to shoot as script has come out well. The film is a romantic entertainer with lots of fun elements.”

 

Hero: Nithiin

Heroine: Rashmika Mandanna

Other Cast: Naresh, Sampath, Raghu babu, Brahmaji,

Narra Srinivas, Kalyani Natarajan, Rajshri Nair

Music: Mahati Swara Sagar,

D.O.P: Sai sriram

Art director: Sahi suresh,

Editor: Navin Nooli

Co.director: Sri vastava

Executive Producer: S.Venkata Rathnam (venkat)

 

Presents: P.D.V. PRASAD

PRODUCER: SURYADEVARA NAGA VAMSI

Story,Screenplay,Dailogues,Direction: VENKY KUDUMULA