Dec 28 2020
Unleashing the most revered, beautiful actress Ammu_Abhirami as Umaa, who is Ummah with a white coat from ‘FCUK’.
*Unleashing the most revered, beautiful actress Ammu_Abhirami as Umaa, who is Ummah with a white coat from ‘FCUK’.
FCUK Movie which has created ripples by releasing Posters only with Jagapati Babu and Baby Saharshitha has now finally revealed the heroine of the movie. The poster presents acclaimed Tamil heroine Ammu Abhirami. The medical coat and stethoscope in her hand in the poster are the only indication of the beautiful actress character in the film. Ammu who is famous for her role opposite Dhanush in Vetrimaaran’s drama Asuran is debuting in Telugu with FCUK Movie. While audiences are already awaiting with bated breath for any info about her debut in OTT platform with an upcoming show in Netflix, the intriguing poster of FCUK is keeping them guessing about the nature of the role. The Tagline ‘#Umaa who is #Ummah’ has assured her fans that this is going to be a super romantic role. FCUK Movie is still to release the look of the hero and based on the trend so far Telugu film buff’s are hoping to see that next.
‘ఎఫ్‌సీయూకే’లో ఉమా పాత్రధారి అమ్ము అభిరామి లుక్ విడుదల
తాజాగా చిత్ర బృందం హీరోయిన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. చిత్రంలో హీరోయిన్ ఉమా పాత్రను తమిళ తార అమ్ము అభిరామి పోషిస్తున్నారు. చేతిలో తెల్లటి మెడికల్ కోట్, స్టెతస్కోప్‌తో కనిపిస్తోన్న ఆమె పాత్ర ఏమిటో పోస్టర్ తెలియజేస్తోంది. ధనుష్ టైటిల్ పాత్రధారిగా వెట్రిమారన్ డైరెక్షన్‌లో రూపొంది, తమిళంలో సూపర్ హిట్టయిన ‘అసురన్’ సినిమాలో చేసిన పాత్రతో అమ్ము అభిరామి బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ‘ఎఫ్‌సీయూకే’తో ఆమె టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న షోతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టనున్న అమ్ము, ‘ఎఫ్‌సీయూకే’లో చేస్తున్న పాత్రతో ప్రేక్షకుల్లో కుతూహలం రేకెత్తిస్తున్నారు. ‘ఉమా’ క్యారెక్టర్ సూపర్ రొమాంటిక్‌గా ఉంటుందని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సంబంధించి హీరో లుక్‌ను ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. టైటిల్‌కు తగ్గట్లు ఒక్కో క్యారెక్టర్ లుక్ రిలీజవుతూ వస్తోంది కాబట్టి, నెక్ట్స్ రిలీజ్ కాబోయేది ‘కార్తీక్’ రోల్ లుక్ అని ఊహించేయవచ్చు.