About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

‘రామాచారి’(ఈడో పెద్ద గూధాచారి) లో వేణు.కమలిని ముఖర్జీ చిత్రాలు

_DSC0689 _DSC0702 ramachari-17mayDSC_0999 DSC_5471 DSC_5779 DSC_6006 DSC_6011 DSC_6051 DSC_6519 DSC_6572 DSC_6923 _DSC1088 DSC_6020 DSC_0661 DSC_0713 DSC_5553 DSC_8010 _KKK9959 DSC_0959 DSC_1019 DSC_9462 DSC_8522

రామాచారి (ఈడో పెద్ద గూధాచారి) ప్రచార చిత్రాలు

2 sheet - 1 2 sheet - 2 2 sheet - 3 4 sheet - 1 4 sheet - 2 6 sheet - 1 6 sheet - 2 24 sheet - 1 30 x 40 - 1 30 x 40 - 2 30 x 40 - 3 30 x 40 - 4 30 x 40 - 5 30 x 40 - 6

Nikhil, Swathi Film News

Untitled-1

‘నిఖిల్, స్వాతి’ జంటగా ‘మాగ్నస్  సినీ ప్రైమ్ ‘ చిత్రం.
విజయవంతమైన చిత్ర నాయకా, నాయికల జంటను రిపీట్ చేస్తూ రూపొందే  చిత్రాల పట్ల  ఇటు  ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపారవర్గాలలోనూ ఆసక్తి, ఉత్సుకత వాస్తవ దూరం ఏమీ కాదు. దీనిని నిజం చేస్తూ ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ సంస్థ  ఓ చిత్రాన్ని రూపొందించటానికి  సన్నాహాలు చేస్తోంది.
యువ జంట ‘నిఖిల్,స్వాతి’ నటించగా ఇటీవల విడుదల అయిన ‘స్వామిరారా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే.  వీరిద్దరి తోనే శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా  పరిచయం  అవుతున్నారు.
ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక  చిత్రం గా  దీనికి  రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు  చందు మొండేటి తెలిపారు.  జూన్ నెల తొలి వారంలో  ఈ చిత్రం ప్రారంభం అవుతుందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. నిర్మాత:  వెంకట శ్రీనివాస్  బొగ్గరం;  సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.

‘అంతకుముందు ఆ తరువాత’ పాత్రికేయుల సమావేశం

001 (10) pressmeet-anthakamunduaatarvatha 001 (14) 001 (1) 001 (9) 001 (16) 001 (3)

‘అంతకుముందు ఆ తరువాత’ లో సుమంత్ అశ్విన్, ఈషా

001 012 003 007 006 005 010 011 009 013