A..Aa

‘A..Aa” posters

30X40-25 copy 30X40-32 copy

మాటల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ …’అ ఆ’ తొలి ప్రచారచిత్రం

wall wall 2 copy

Trivikram’s new film “A.. Aa” launched

Nithiin – Samantha – Trivikram Film ‘A..Aa’ Launched
 
 

Hero Nithiin and Samantha are going to work with acclaimed director Trivikram for the film ‘A..Aa’, Anasuya Ramalingam vs Anand Vihaari. This film will be produced on the banner of ‘Haarika and Hassine Creations and the project was formally launched today (September 24th) in Ramanaidu Studios, with a pooja ceremony at the temple. 

 
Nithiin is teaming up with Trivikram for the first time and he is very excited about working with this ‘Wizard of Words’. For heroine Samantha, this is her third project with the star director after  ’Attarintiki Daredhi’ and ‘S/o Satyamurthy’.
 
 
Producer Suryadevara Radhakrishna (Chinababu), who produced the hugely successful ‘Julayi’ and ‘S/o Satyamurthy’ with Trivikram, expressed his happiness about teaming up with the star  director for the third time in his banner. 
 
According to the production unit, regular shooting will commence from October 10th. The movie is going to hit the screens in January 2016. Popular Tamil music director Anirudh Ravichander is composing the music for this movie.
 
The Team - 
 
Music - Anirudh Ravichander, Cinematography-  Nataraj Subramaniyan, Art - Rajevan, Editing - Kotagiri Venkateswara Rao, Sound Design - Vishnugovind and Sri Sankar.
 
Executive Producer - PDV Prasad 
 
Producer - S. Radhakrishna (Chinababu)
 
Story – dailogues -Screenplay – Direction – Trivikram 
‘త్రివిక్రమ్, నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’  నూతన చిత్రం
                  ‘అ ఆ’ ప్రారంభం  (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక )
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు (సెప్టెంబర్ 24) న రామానాయుడు స్టూడియోస్ లో ని గుడి లో యూనిట్ సభ్యుల నడుమ జరిగాయి..  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ను ప్రేక్షకులు జనవరి లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ‘ అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) ను ఎంపిక చేశామని తెలిపారు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు).

 

త్రివిక్రమ్ దర్శకత్వం లో  తొలిసారిగా నటించటం చాలా ఆనందం గా ఉందని హీరో నితిన్ అన్నారు.

వరుసగా ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’  వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). 
అక్టోబర్ 10  నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది , 2016 సంక్రాంతి కానుకగాచిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.  
ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్
సమర్పణ శ్రీమతి మమత నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్
Noted director Trivikram, who’s well known as ‘Wizard of words’, is going to make a movie under the banner of ‘Haarika and Hassine Creations’, and he titles the film as “A…Aa” , the film has a tag line “Anasuya Ramalingam Versus Anand Vihari”, 
  
Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam ‘premam’ fame)

which’s a third movie for the director in the same banner and this is the third venture for the producer Suryadevara Radhakrishna, who made ‘Julai’ and ‘S/o Satyamurthy’ under the same Trivikram, which’re back to back stupendous hits.

According to the producer the film will go to the sets on the third week of September.The film is slated to be released on sankranthi 2016.  

 
The film has the script and directed by Trivikram. And the sound designed by Vishnugovind and sri sankar. and the crew is including music – anirudh, cinematography- nataraj subramaniyan, art-rajevan, editing-kotagiri venkateswararao, Excutive producer – pdv prasad
The film is presented by smt mamata.
002 copy (1)
  
                                                                                                ‘త్రివిక్రమ్  నూతన చిత్రం ‘అ ఆ’
                                                       (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక )
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందించనున్న చిత్రం  పేరు ఇది. 
త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ‘ అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) ను ఎంపిక చేశామని తెలిపారు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). 
వరుసగా ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’  వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). 
సెప్టెంబర్ 3 వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభ మవుతుందని, 2016 సంక్రాంతి కానుకగాచిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, 
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్
సమర్పణ శ్రీమతి మమత
 నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)
 కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్

Nithin and Samantha team up with Trivikram

‘త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం : సెప్టెంబర్ 3 వ వారంలో ప్రారంభం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం ప్రారంభానికి రంగం సిద్ధమైంది.
వరుసగా ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత నాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక కూడా ఈ చిత్రం లో నటించ బోతున్నారు, ఆ వివరాలతో పాటు ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత రాధాకృష్ణ.
సెప్టెంబర్ 3 వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభ మవుతుందని, 2016 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్-కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి,డి.వి.ప్రసాద్, సమర్పణ శ్రీమతి మమత, నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్

1 (1)

Noted director Trivikram, who’s well known as ‘Wizard of words’, is going to make a movie under the banner of ‘Haarika and Hassine Creations’, which’s a third movie for the director in the same banner and this is the third venture for the producer Suryadevara Radhakrishna (chinababu), who made ‘Julai’ and ‘S/o Satyamurthy’ under the same Trivikram, which’re back to back stupendous hits.

This is the first time Nithin teams up with Trivikram and third time for heroine Samantha, who played the female lead in ‘Attarintiki Daredi’ and ‘S/o Satyamurthy’ under the direction of Trivikram, previously.

According to the producer the film will go to the sets on the third week of September.The film is slated to be released on sankranthi 2016. The film has another heroine, to be selected and the star cast will be announced later.

The film has the script and directed by Trivikram. And the sound designed by Vishnugovind and sri sankar. and the crew is including music – anirudh, cinematography- nataraj subramaniyan, art-rajevan, editing-kotagiri venkateswararao, Excutive producer – pdv prasad
The film is presented by smt mamata.