MIS(S)MATCH

Mis(s)Match posters

Miss Match-001 Miss Match-002

Mis(s)Match pressmeet

DSC_8921_1600x1068 DSC_8924_1600x1068 DSC_8927_1600x1068 DSC_8934_1600x1067 DSC_8936_1600x1067 DSC_8937_1600x1067 DSC_8938_1600x1067 DSC_8939_1600x1067 DSC_8940_1600x1067 DSC_8941_1600x1067 DSC_8944_1600x1067 DSC_8945_1600x1067 DSC_8946_1600x1067 DSC_8947_1600x1067 DSC_8948_1600x1067 DSC_8949_1600x1067 DSC_8950_1600x1067 DSC_8951_1600x1067 DSC_8952_1600x1067 DSC_8953_1600x1067 DSC_8955_1600x1067 DSC_8956_1600x1067 DSC_8957_1600x1067 DSC_8959_1600x1067 DSC_8960_1600x1067 DSC_8961_1600x1067 DSC_8962_1600x1067 DSC_8963_1600x1067 DSC_8964_1600x1067 DSC_8965_1600x1067 DSC_8966_1600x1067 DSC_8967_1600x1067 DSC_8969_1600x1067 DSC_8971_1600x1067 DSC_8972_1600x1067 DSC_8973_1600x1067 DSC_8974_1600x1067 DSC_8975_1600x1067 DSC_8977_1600x1067 DSC_8978_1600x1067 DSC_8979_1600x1067 DSC_8980_1600x1067 DSC_8981_1600x1067 DSC_8982_1600x1067 DSC_8984_1600x1067 DSC_8985_1600x1067 DSC_8986_1600x1067 DSC_8988_1600x1067 DSC_8993_1600x1067 DSC_8997_1600x1067 DSC_8998_1600x1067 DSC_9001_1600x1067 DSC_9006_1600x1067 DSC_9010_1600x1067 DSC_9011_1600x1067 DSC_9012_1600x1067 DSC_9014_1600x1068 DSC_9018_1600x1068 DSC_9025_1600x1068 DSC_9026_1600x1068 DSC_9027_1600x1068 DSC_9028_1600x1068 DSC_9029_1600x1068 DSC_9031_1600x1068 DSC_9032_1600x1068 DSC_9033_1600x1068 DSC_9034_1600x1066 DSC_9035_1600x1066 DSC_9109_1600x1067 DSC_9110_1600x1067 DSC_9116_1600x1067 DSC_9125_1600x1067 DSC_9126_1600x1067 DSC_9127_1600x1067 DSC_9128_1600x1067 DSC_9129_1600x1067 DSC_9130_1600x1067 DSC_9131_1600x1067

‘మిస్ మ్యాచ్’ అందరికి నచ్చే సినిమా అవుతుంది – చిత్ర యూనిట్.

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థలో తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర యూనిట్ ఈరోజు మీడియాతో సమావేశం అయి చిత్ర విశేషాలను పంచుకున్నారు వాటి వివరాల్లోకి వెళితే….

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…”మిస్ మ్యాచ్ చిత్ర కథను భూపతిరాజ గారు ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ . తొలిప్రేమ సినిమాలోని ‘ఈ మనసే’ సాంగ్ ను సింగిల్ షాట్ లో తీశారు. జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ పాటను తీసాము. కథ, కథనాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. త్వరలో చిత్రం  విడుదల డేట్ ను ప్రకటిస్తాము. ప్రదీప్ రావత్, శరణ్య వంటి మంచి నటీనటులు ఈ సినిమాలో చెయ్యడం జరిగింది.  సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్” అన్నారు.
ఈ సందర్బంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ…”ముందుగా మీడియా వారికి థాంక్స్ సపోర్ట్ చేస్తునందుకు. ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేసాను. భూపతిరాజ గారి కథ బాగుంది. దర్శకుడు కథను అందంగా తెరమీద చూపించారు. నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. రఫ్ రోల్ లో మీముందుకు వస్తున్నాను. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఈ రోజు చిన్న సినిమాగా కనిపించే ఈ మూవీ రిలీజ్ తరువాత అందరూ పెద్ద సినిమాగా ఈ సినిమా గురించి మాట్లాడతారు. గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి  తొలిప్రేమ సినిమాలోని ఒక పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేసాం. తప్పకుండా ఆ పాట మీ అందరికి నచ్చుతుంది”అన్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ…”ఈ చిత్రంలో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్క్ఔట్ అయ్యింది. కొత్త కథతో దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాతలు  జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నాకు బాగా సహకరించారు. మీ  అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు.
నిర్మాత భరత్ రామ్ మాట్లాడుతూ…వినోద్ కుమార్ గారు ఈ కథ చెప్పాక బాగా నచ్చింది. ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు. హీరోయిన్ ఒక స్పోర్ట్స్ నేపధ్యంగా ఉన్న పాత్రలో నటించింది. ఛాలెంజింగ్ రోల్ లో నటించింది. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి” అన్నారు.
నటి రూప లక్ష్మీ మాట్లాడుతూ..సక్సెస్ ఫుల్ టీమ్ కలిసి ఈ సినిమా చేశారు. ఒక మంచి విందు భోజనం లాంటి సినిమా మిస్ మ్యాచ్. ఎమోషన్స్  ఈ సినిమాలో బాగ ఉంటాయి. ఈ చిత్ర దర్శకుడు తీసిన డాక్టర్ సలీం నాకు బాగా ఇష్టం. ఈ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధిస్తుందని  భావిస్తున్న అన్నారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం

దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ . నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భారత్ రామ్

Miss Match is an out-and-out family entertainer, says Movie team

When I was busy doing handfull of Tamil movies, I was happened to meet producer of powerstar superhit movie Thoriprema’s producer GVG Raju sir who suggested me to do Miss Match. All my films were different. And I have been very choosy when it comes to script and my character. Dharma Dhurai and Vada Chennai all were superhit movies, when Miss Match was narrated to me, I could connect with my earlier roles. I play the role of a wrestler in the movie — she is very innocent, bold yet strong and determined. Director NIrmal Kumar pulled off a very good family entertainer. Although the movie appears to be a small one, but the director made it with all cinematic elements to appeal that granduer look in the end. I used to have a fear initially, but he has done a great job. Ganesh’s cinematography was top-notch and music from Gifton Elias was simply amazing. From the Telugu blockbuster movie from Pawan Kalyan – Tholiprema, Ee manase se is remade after two days of rehearsals in Ramoji Film City. The song was shot in single take.

Adhiroh creative signs LLP
‘MIS(S)MATCH:

Cast:
Uday Shankar
Aishwarya Rajesh
Pradeep rawath
Sanjay Swaroop
Master Adhiroh
Naga Mahesh
Ravulapati venkata ramarao.
Malakpet shailaja
Badhram
Roopa Laxmi
Sandhya Janak
Sharanya
Padma Jayanthi
Laxman
Munna

Technicians:
Ganesh chandrra(DOP)
Story, screen play: Bhupathi Raja
Music: Gifton Elias
Dialogues: Rajendra Kumar, Madhu
Lyricists: Sirivennela Seetharam Shastri
Suddhaala Ashok Teja, Dharma Teja
Editor: SP Raja Sethupathi
Dance master: shiva shankar,
Fight master: Vijay
Director: NV. Nirmal Kumar
Producers:  G srirama raju, Bharath ram

 

 

క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి చిత్రం ‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రం ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రం గా ‘మిస్ మ్యాచ్’ పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు ‘క్రిష్’ మాట్లాడుతూ…’ డైరెక్టర్ నిర్మల్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి. మంచి మిత్రుడు . ఆయన మేకింగ్ నాకు డా:సలీం(విజయ్ ఆంటోని) సినిమా తోనే అర్థమైంది . ఈ సినిమా అంతకన్నా ఎక్కువ హిట్ అవుతుందనే అనుకుంటున్నాను . దీనికి రచయిత భూపతి రాజు గారు, ఆయన గురించి మనందరికీ తెలిసిందే .ఆనాటి ముఠామేస్త్రి  నుండి ఇప్పటి సైరా నర్సింహారెడ్డి వరకు ఆయన రాసిన సినిమా లు మనం చూస్తూనే ఉన్నాం.సినిమాటోగ్రాఫర్  గణేష్ గారు, నిర్మాత శ్రీ రామ్ మరియు భరత్ రామ్ గారు అందరు నాకు తెలిసిన వాళ్ళే. ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా కథానాయకుడు ఉదయ్ శంకర్, కథానాయకి ఐశ్వర్య రాజేష్ . ఈయన మొదటి సినిమా ఆట గదరా శివ -చంద్ర సిద్ధార్థ్ గారి దర్శకత్వంలో రూపొందించబడింది, మంచి విలువలు కలిగిన చిత్రం.. ఈ సినిమా కి పని చేస్తున్న నటీ  నటులు, సాంకేతిక నిపుణులు అందరికి శుభాకాంక్షలు అన్నారు.
మాటల రచయిత రాజేంద్రకుమార్ ‘ ఇది ఒక అచ్చమైన , స్వచ్చమైన ప్రేమ కథ. ఒక బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, కంచె  లాంటి సినిమాల స్థాయి లో ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ సినిమా రష్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా ఏ స్థాయిలో  ఉంటుందో అని. మీ అందరికి చాల బాగా నచ్చుతుంది. డైరెక్టర్ నిర్మల్ కుమార్  గారు మనకు డా:సలీం సినిమా తోనే పరిచయం అయ్యారు. చాల మంచి దర్శకుడు. ఈ సినిమా ని మీరు అందరు ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర కధా రచయిత భూపతిరాజా మాట్లాడుతూ మా మాటని మన్నించి ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన దర్శకులు ‘క్రిష్’ గారికి కృతజ్ఞతలన్నారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…’ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇంత దూరం వచ్చి మా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసినందుకు క్రిష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలన్నారు.  ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే నచ్చి పక్కాగా  చేద్దాం అని చెప్పాను. అనుకున్నట్టుగానే స్క్రిప్ట్ పరంగా సినిమా బాగా వస్తోంది..అన్నారు.
మరో మాటల రచయిత మధు మాట్లాడుతూ…’ భూపతి రాజా గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. భూపతి రాజ గారు రాసే కథలు యూత్ ని ఆకర్షించే విధంగా ఉంటాయి.. కొత్త దనం ఉన్న కథ. దీనికి తోడు మంచి దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, మంచి కాస్టింగ్ ఈ చిత్రానికి తోడయ్యింది అన్నారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన జి.శ్రీరామ్ రాజు మాట్లాడుతూ…’ఒక మంచి కథాబలం ఉన్న ఈ చిత్రం ‘మిస్ మ్యాచ్’ తో నిర్మాత అవుతున్నందుకు సంతోషంగ ఉందని అన్నారు.
మరో నిర్మాత భారత్ రామ్ మాట్లాడుతూ…’. ముందుగా ఒక మాట చెప్పాలి. మా అందరకి గురువు, మేము నమ్మే వ్యక్తి  ‘శ్రీరామ్ సార్ ఆయన  వల్లే మేము ఇక్కడ ఉన్నాం.ఆయన అబ్బాయే మన హీరో ఉదయ్ శంకర్  ఈ సినిమా మంచి సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ..’ఇంత మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమా కి నేను సాంగ్స్ కంపోజ్  చేయడం నిజంగా నా అద్రుష్టం . ఈ సినిమా వల్ల మంచి టీం దొరికింది. అందరకి నా శుభాకాంక్షలు.
ఛాయాగ్రాహకుడు గణేష్ చంద్ర మాట్లాడుతూ..’ నా తొలి చిత్రానికి ఇంత మంచి టీమ్ దొరకటం సంతోషంగా ఉందని అన్నారు.
చిత్ర దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ…’క్రిష్  గారు నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా కు అవకాశం  ఇచ్చిన నిర్మాతలకు కృతఙ్ఞతలు.నాకు ఇది తెలుగులో ఫస్ట్ మూవీ. దీనికి రచయిత సరస్వతి పుత్రుడు అయినటువంటి భూపతి రాజ గారు కధ నందించారు. సలీం చిత్రాన్ని ఎలా అయితే ఆదరించారో, ఈ ‘మిస్ మ్యాచ్’ని  కూడా అలానే ఆదరించి, సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
 చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు:జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
దర్శకత్వం: ఎన్ వి. నిర్మల్ కుమార్

Adhiroh Creative Signs llp  -  Production No.1  ‘MIS(S)MATCH’ First Look Launched By Noted Director “KRISH’
 
Miss Match Miss Match-001 PDP_6642 PDP_6645 PDP_6674 PDP_6677 PDP_6681 producers Bharatram, G.Sriram raju,writer Madhu, Cameraman Ganesh chandrraHero Uday Shankar, Krish, Director NV Nirmalkumar, Rajendraprasad, Bhoopatiraja, Music director Gifton Elias PDP_6591 PDP_6599 PDP_6625 PDP_6626 (1) PDP_6626 PDP_6627 PDP_6632 PDP_6642 (1) PDP_6642 PDP_6645 (1) PDP_6645 PDP_6668 PDP_6673 PDP_6674 (1)
Adhiroh Creative Signs llp  -  Production No.1  ‘MIS(S)MATCH’ First Look Launched By Noted Director “KRISH’
Mis(s)Match is a film which has made the right noise from the past few days. The first look of the film was launched today by star director Krish and the entire team of the film attended the event.

 Adhiroh Creative Signs is a new production house, based in Hyderabad., started  their first venture titled “MIS(S)MATCH’ The hero of the film is Udayshankar of ‘Aata Gadara Shiva’ (Telugu) fame and the heroine is Aishwarya Rajesh of ‘Kaka Muttai’ (Tamil) and ‘Kanna’ (Tamil) fame, (she is the daughter of late Actor Rajesh).  Director NV Nirmal Kumar is debuting in Telugu.  He has directed the Tamil superhit film ‘Salim’, ftg Vijay Anthony.  The . The story is by Bhupathi Raja, a story writer of many a hit fame. 

 The storyline of the film is a holistic family entertainer with a sports element being dealt with.

 Krish says “Director Nirmal Kumar has been a close friend of mine from the past few years. I understood his style of making from the movie Dr Saleem itself. I am confident that this film will be a bigger hit than that film. Then, coming to writer Bhupati Raja garu, there is no need to talk about him as we all know his stature and experience well. I also am thankful to producer Sriram for letting me do this honor. Hero Uday Shankar is a promising actor and heroine Aishwarya Rajesh is a known actress and I wish the entire team all the best.”

Writer Rajendra Prasad says “This film is a pure love story with a unique backdrop. I have seen the rushes of the film and am confident that the film will impress many. Aishwarya Rajesh is a performer and is proved with this film again. Hero Uday has done well and director Nirmal Kumar’s work is impressive. I wish the entire team all the best”.Bhutpati Raja says”I thank the director Krish for launching our first look poster. The film is made by a young team and will attract the youth completely. Everyone in the team has worked hard and I wish the young main lead all the best for this film”.Hero Uday Shankar says” Thank you Krish Sir for launching our poster. As soon as I heard the story, I told my producers that I will do this film at any cost. My character has come out well and the shoot is going on as expected. I thank all the seniors who have come to the event and I will speak more about this beautiful film during the audio launch day.”Dialogue writer Madhu says” Bhupati Raja sir has given me a golden opportunity to write dialogues in the film. I am making use of this opportunity to the best of my ability. His stories are ever youthful and this film also is very contemporary. I thank my director and producer who have helped me in my journey.

Producer Bharat Ram says “I thank everyone who has graced this event. I am here only because of Sree Ram sir and we are happy that his son Uday Shankar is acting his this film which we feel will be a big hit. I will talk more about the film in the coming days”

Music director Girton Elias says “I have got a golden opportunity to compose music for this film. The songs have come out and I am looking forward for your response”.

Cameraman Ganesh Chandra says” This is my first Telugu cinema and I am happy that I have worked with the best team. Both Uday Shankar and Aishwarya have done well in the film. I am hoping that this film will be a big hit.

Director Nirmal Kumar says “I am very happy to be associated with this film. Like how you have appreciated Dr. Saleem, you will also surely like this movie. Hero Uday, the producer and heroine, I thank the entire team for co-operating with me during this film”.


The remaining cast is Sanjay Swarup, Pradeep Rawat, Roopa Lakshmi and others.

Crew; Dialogues Rajendra Kumar and Madhu, Lyrics by Sri Seetharama Sastri and Suddala Ashoka Teja, Music Director Gifton Elias, Cinematographer  Ganesh Chandrra Art Direction by Manivasagam,

Director NV Nirmal Kumar   

Producers – G.Sriram Raju and Bharat Ram

Adhiroh Creative Signs llp – Production No.1 Launched

KNRL7560 KNRL7613 KNRL7634 KNRL7643 KNRL7698 KNRL7702 KNRL7710 KNRL7770 KNRL7778 KNRL7780Adhiroh Creative Signs is a new production house, based in Hyderabad., started  their first venture to day at 10.00 am at Rama Naidu Studios. 

Producers sri Allu Aravind, Gemini kiran, sharrath Marar, sreenivasaraju,  Directors Chandra siddhardha, Karunakaran, kishorePardhasani(dali), jonnalagadda sreenivasaravu, sreeraam balaji, Musi Director koti an sri Professor G,Sreeraamulu Participated for this grand gala function and wished the unit for the grand success.

 The hero of the film is Udayshankar of ‘Aata Gadara Shiva’ (Telugu) fame and the heroine is Aishwarya Rajesh of ‘Kaka Muttai’ (Tamil) and ‘Kanna’ (Tamil) fame, (she is the daughter of late Actor Rajesh).  Director NV Nirmal Kumar is debuting in Telugu.  He has directed the Tamil superhit film ‘Salim’, ftg Vijay Anthony.  The Cinematographer is Ganesh Chandrra. The story is by Bhupathi Raja, a story writer of many a hit fame. 

Adhiroh Creative Signs is introducing a new Music Director Gifton Elias through this film.

The storyline of the film is a holistic family entertainer with a sports element being dealt with.

The film started rolling from today and shall continue in various schedules running through the months of January, February, March and April.

The locales would be in both the Telugu States culminating with a schedule to be shot abroad.

The remaining cast is Sanjay Swarup, Pradeep Rawat, Roopa Lakshmi and others.

Crew; Dialogues Rajendra Kumar and Madhu, Lyrics by Sri Seetharama Sastri and Suddala Ashoka Teja, Art Direction by Manivasagam

Producers – G.Sriram Raju, Bharat Ram

Director: Nv. Nirmal kumar 

 

క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తొలి చిత్రం ప్రారంభం’
 
నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయింది.
రామా నాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభమైన ఈ చిత్రం  వేడుకకు ప్రముఖ నిర్మాత  శ్రీ  అల్లు అరవింద్, జెమిని కిరణ్,శరత్ మరార్, ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్ధ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్ జి. శ్రీరాములు తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. 
 ఎన్నో ఘనవిజయం సాధించిన చిత్రాలకు కధలందించిన ప్రముఖ రచయిత భూపతిరాజా  ఈ చిత్రానికి కథ నందించారు. గిఫ్టన్ ఇలియాస్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కధా చిత్రమిదని దర్శకుడు ఎన్ వి.నిర్మల్ కుమార్  తెలిపారు. 
నేడు ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెల మరియు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే వివిధ షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలోను, విదేశాలలోను ఈ చిత్రం కథానుసారం షూటింగ్ ను జరుపుకుంటుంది అని తెలిపారు నిర్మాతలు. 
చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం.
 
నిర్మాతలు:జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్
దర్శకత్వం: ఎన్ వి. నిర్మల్ కుమార్