అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘ ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభం

6G8A6114 6G8A6114 6G8A6133 6G8A6132 6G8A6128 6G8A6123 6G8A6116 6G8A6098 6G8A6100 6G8A6113 6G8A6004 6G8A6008 6G8A6010 6G8A6011 6G8A6015 6G8A6017 6G8A6018 6G8A6019 6G8A6026 6G8A6038 6G8A6043 6G8A6044 6G8A6046 6G8A6047 6G8A6048 6G8A6051 6G8A6052 6G8A6053 6G8A6056 6G8A6059 6G8A6064 6G8A6067 6G8A6072 6G8A6075 6G8A6080 6G8A6082 6G8A6087 6G8A6091

అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్ లా కాంబినేషన్ లో కార్తికేయ‘ వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఈరోజు ఉదయం గం:10.30 నిమిషాలకు హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోస్ లో  వైభవంగా ప్రారంభమైంది.   

అక్కినేని నాగచైతన్య, కధానాయికలలో ఒకరైన ‘అనుపమ పరమేశ్వరన్’ ల పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో అఖిల్ అక్కినేని క్లాప్ నివ్వగా, కెమరా స్విచ్ ఆన్  ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చేశారు.

 ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)’ దిల్ రాజు, జెమిని కిరణ్ , నల్లమలుపు బుజ్జి, దర్శకుడు మారుతి లతో పాటు పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు.

ఈ సందర్భంగా  యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం‘ లో ఘన విజయం సాధించిన ప్ర్తేమం‘ చిత్రాన్ని తెలుగు లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్‘ పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది  ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం  రెగ్యులర్ షూటింగ్ విశాఖలో  డిసెంబర్ ౩ న ప్రారంభమవుతుందిప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా  విడుదల చేయనున్నామని తెలిపారు. తెలుగు నేటివిటీ కి తగినట్లుగా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో చందు మొండేటి చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు” అన్నారు     

దర్శకుడు చందు మొండేటి‘ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్య హీరోగాసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఎంతో  ఆనందంగా ఉంది. ‘ప్రేమం‘ చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినదిదీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు.

చిత్రంలోని ఇతర తారాగణం జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, ; చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేనిఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావుఆర్ట్సాహి సురేష్ఫైట్స్ : అనల్ అర్స్: ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

‘Akkineni NagaChaitanya’ , ‘Shruti Haasan’ and ‘Chandoo Mondeti’ team up for ‘Sithara Entertainments Production No.1′, which is produced by Suryadevara NagaVamsi and presented by PDV Prasad.

The film is based on the Malayalam Super Hit Film ‘Premam’. Movie opening ceremony happened at RamaNaidu studios on a grand scale today 10.30 am. 

Hero Akhil Akkineni gave clap while Suresh Babu.D switched on the camera. First shot was taken on Naga Chaitanya and Anupama Parameshwaran. 

Prominent Producers D.Suresh Babu, Suryadevara RadhaKrishna(Chinababu), Dil Raju,Gemini Kiran, Nallamalapu Bujji and Director Maruthi and prominent distributors attended the event and conveyed their best wishes. 

“Premam is a clean love story and a beautiful subject” says Film Producer Suryadevara NagaVamsi “The story of the movie has been modified accordingly to Telugu nativity. Regular shoot will commence from December 3 in Vizag. Director Chandoo is working with great passion. The title of the movie is not decided yet.”

Director Chandoo says ”I Am really happy to work with NagaChaitanya under Sithara Entertainments banner. Remaking Malyalam Hit Film Premam is a very big responsibility.Our team is working really hard to live upto the expectations. ”

Cast of the film includes Jeeva,Brahmaji, Narra Sreenu,Praveen, Chaitanya Krishna,Karthik Prasad,Jogi brothers and others.

The film has Music by Gopisundar, Rajesh Murugeshan, Cinematography by Karthik Gattamaneni, Art by Sahi Suresh and Editing by Kotagiri Venkateswara Rao. The original story was  penned by Alphonse Putharen. The film is being presented by PDV Prasad and Produced by Suryadevara NagaVamsi and Screenplay-Dialogues-Direction by Chandoo Mondeti.