About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Butta Bomma’ song from Allu Arjun’s Ala Vaikunthapurramuloo garners good buzz

* స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో…’ నుంచి ‘బుట్ట బొమ్మా’ పాట విడుదల 
DSC_6078 DSC_0431 insta size DSC_0335
* మరో రికార్డ్ దిశగా దూసుకు వెళుతున్న ‘బుట్ట బొమ్మ’ గీతం 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం లోని మరో పాట ఈ రోజు (24-12-19) సాయంత్రం  4 గంటల 5 నిమిషాలకు సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతాన్ని యువ గాయకుడు ‘అర్మాన్ మాలిక్’ అద్భుతంగా ఆలపించారు. సంగీత దర్శకుడు తమన్ తన వీనుల విందైన బాణీలతో మరోసారి సంచలనం సృష్టించారు. ‘బుట్ట బొమ్మా..బుట్ట బొమ్మా నన్ను సుట్టూ కుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూ కుంటివే’ అంటూ సాగే ఈ గీతం టీజర్ ఇటీవల విడుదలై పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసింది. ఇప్పుడు విడుదల అయిన ఈ పూర్తి గీతం అటు సంగీత ప్రియుల్ని, ఇటు ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరిస్తూ, ఈ చిత్రం నుంచి  విడుదలైన గీతాల రికార్డ్ ల సరసన చేరే దిశగా దూసుకు పోతోంది.స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు : డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్

నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)  
 
‘Butta Bomma’ song from Allu Arjun’s Ala Vaikunthapurramuloo garners good buzz

The makers of Allu Arjun’s Ala Vaikunthapurramuloo have released the fourth song from the audio album titled ‘Butta Bomma’ today, December 24th. This song is a romantic melody crooned by Armaan Malik. Thaman has matched the expectations by composing a soulful melody. ‘Butta Bomma’ song has already garnered a good response from all quarters.
The audio album of Ala Vaikunthapurramuloo is a raging hit already. The first song from the album, Samajavaragamana had already gained 100 million views on YouTube and the second one, Ramuloo Ramulaa achieved the same feat in a much lesser time. Ramuloo Ramuloo holds the record for being the fastest Telugu song to reach 100 million views on YouTube.

Ala Vaikunthapurramuloo is the only South Indian film which has two songs in the ’100 million views’ club. This mighty feat was achieved by the stylish star Allu Arjun-starrer. Samajavaragamana and Ramuloo Ramulaa have already worked wonders for Ala Vaikunthapurramuloo and Butta Bomma is expected to continue the trend further.

Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna, Pammi sai.
Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

#ButtaBommaSongTeaser from #AlaVaikunthapurramuloo audio will release on 18th

Butta Bomma Design still
 A beautiful melody that will string your hearts, #ButtaBommaSongTeaser from #AlaVaikunthapurramuloo audio will release on 18th Dec "</p

A1X Press: LAVANYA BIRTHDAY POSTER

A1X LAVANYA BIRTHDAY POSTER plain still
Wishing our ace striker “Lavanya Rao” @itsLavanya a very Happy Birthday..

Ala Vaikunthapurramuloo Teaser Release

‘అల వైకుంఠపురంలో’ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్..
* 7 నిమిషాల్లో 1 
 మిలియన్    వ్యూస్ !!!స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు (11-12-19) నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్  వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్,వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది.  ముఖ్యంగా అల్లు అర్జున్  ఈ టీజర్ లో “నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ ను అమితంగా  ఆకట్టుకుంటోంది..

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Ala Vaikunthapurramuloo Teaser Release
 
Here’s #AlaVaikunthapurramulooTeaser. Let’s celebrate the festival like an extended family at a THEATRE, near you!
@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @haarikahassine @geethaarts @vamsi84
 
Ala Vaikunthapurramloo garners great response, clocks 1 million views in 7 minutesThe teaser of stylish star,  Allu Arjun’s Ala Vaikunthapurramloo was released a short while back and it is garnering a great response from netizens. The teaser has clocked 1 million views in just 7 minutes and that pretty much speaks for itself.

The teaser is packed with class and mass elements. Allu Arjun is at his stylish best and stands as the main asset of the teaser. Trivikram’s trademark dialogues and classy presentation have made this teaser an instant hit.

Ala Vaikunthapurramloo stars Allu Arjun, Pooja Hegde, Tabu, Jayaram, Murali Sharma, Navdeep, and Akkineni Sushanth in prominent roles.

Geetha arts and Haarika Hassine creations are collaborating for this family entertainer.
Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.
Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna, Pammi sai.

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

still 001 (1) still 002
  
Ala Vaikunthapurramloo teaser to be out on December 11th

డిసెంబర్ 11న అల వైకుంఠపురంలో టీజర్ !!!
‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’ . ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో ఆయనకు  జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న
‘అల వైకుంఠపురంలో’ టీజర్ డిసెంబర్ 11న విడుదల కానుంది.

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్teaser poster teaser still
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Ala Vaikunthapurramloo teaser to be out on December 11th

Starring Allu Arjun and Pooja Hegde in the lead roles, Ala Vaikunthapurramloo is slated for release on January 12th. The latest update is that the teaser of the film will be out on December 11th. The makers have confirmed the same today.

The super success of the two songs namely, ‘Samajavaragamana’ and ‘Ramuloo Ramulaa’ have built great buzz to ‘Ala Vaikunthapurramloo’ and the teaser is expected to rake up more anticipation on the film. Geetha arts and Haarika Hassine creations are collaborating for this family entertainer.