About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

‘Samajavaragamana’ being shot in picturesque locales in Paris

స్టైలిష్ స్టార్ ‘అల్లుఅర్జున్, పూజ హెగ్డే’ లపై అందమైన గీతం

*పారిస్‌లోని పలు సుందరమైన ప్రదేశాలలో ‘సామజవరగమన’ చిత్రీకరణ*

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ప్రసిద్ధ  నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), లు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి  ఇటీవల విడుదలైన “సామజవరగమన” పాట తెలుగునాట ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. సామాజిక మాధ్యమాలలో  కొంగొత్త రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియా గా నిలిచింది. శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం,సంగీత దర్శకుడు తమన్ అందించిన సంగీతం, ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్ ను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో  చిత్రీకరిస్తున్నారు. స్టైలిష్ స్టార్ ‘అల్లుఅర్జున్, పూజ హెగ్డే’ లపై చిత్రీకరిస్తున్న ఈ అందమైన గీతానికి ,శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో  సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అల వైకుంఠపురములోని తారలు:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్ఎ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

fl still fl Samajavaragamana Song Poster Samajavaragamana Song Still
‘Samajavaragamana’ being shot in picturesque locales in Paris

Allu Arjun’s upcoming family entertainer ‘Ala Vaikunthapurramlo’ is nearing its completion. The movie unit is presently shooting for the super hit audio single Samajavaragamana in Paris. The song is being shot lavishly in picturesque locales and will be a visual feast. Thaman’s sublime music, paired with Sirivennela Seetharama Sastry garu’s lyrics have made this song an instant hit.

Samajavaragamana is already creating ripples on social media and will have an even bigger impact once the video teaser is out.

Trivikram Srinivas and Allu Arjun have teamed up for the third time for the movie ‘Ala Vaikunthapurramulo’. Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna, Pammi sai.

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

Anushka still in “Nissabdham”

poster-13 - TELUGU STILL

Join us in wishing Sakshi aka #AnushkaShetty a Very Happy Birthday! #HBDAnushkaShetty

P.S. Watch #NishabdhamTeaser right here➡️http://bit.ly/NishabdhamTeaser
@ActorMadhavan @yoursanjali @shalinipandeyyy @actorsubbaraju @hemantmadhukar @peoplemediafcy @konavenkat99TRENDING AT NO 1 on @YouTubeIndia!

`నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్‌

PHOTO-2019-11-06-17-08-14

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. గురువారం(న‌వంబ‌ర్ 7న‌) అనుష్క పుట్టిన‌రోజుఈ సంద‌ర్భంగా `నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. త‌మిళం, మ‌ల‌యాళ టీజ‌ర్స్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విడుద‌ల చేయ‌గా.. హిందీ టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ నీర‌జ్ పాండే విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ప్రీ టీజ‌ర్ సినిమాపై అంచనాల‌ను పెంచ‌గా.. ఇప్పుడు విడుదలైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది.

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల , మైకేల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇందులో మాధ‌వ‌న్‌, అంజ‌లి లుక్స్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా విడుద‌ల చేసింది.
హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్.


Puri Jagannadh releases Nishabdam teaser

Anushka who was last seen in a guest appearance in Megastar Chiranjeevi’s Sye Raa Narasimha Reddy is set to wow the audiences in a new avatar as she plays a mute artist named Sakshi.

The film also stars Madhavan and Anjali in key roles.

The looks of all three of them have already been released much to a positive response. Even the pre-teaser managed to garner lot of interest.

As Anushka celebrates her birthday on November 7, the team releases the film’s teaser a day ahead on November 6 to mark the day.

Director Puri Jagannadh released the Telugu teaser while director Gautam Vasudev Menon released the Malayalam and Tamil teaser. Director Neeraj Pandey releases the Hindi teaser.

The teaser is already being received well. Nishabdam will release in Telugu, Tamil, Malayalam, Hindi and English. The release date of the crossover film directed by Hemanth Madhukar will be announced soon.

The film also has an ensemble cast of Michael Madsen, Hunter O’ Hara, Shalini Pandey, Srinivas Avasarala and Subbaraj amongst others.

Music: Gopi Sunder
Editing: Praveen Pudi
Art: Chad Raptor
Stylist: Neeraja Kona
Stunts: Alex Terjiff
DOP: Shaniel Deo
Screenplay, Dialogues: Kona Venkat
Co-producer: Vivek Kuchibhotla
Producers: TG Vishwaprasad, Kona Venkat
Story, direction: Hemanth Madhukar
Wishing our Sakshi aka #AnushkaShetty a very Happy Birthday. Here’s our treat to all the lovely fans out there. #NishabdhamTeaser ➡ https://youtu.be/34Il89EnTQY #Nishabdham #HBDAnushkaShetty #HappyBirthdayAnushkaShetty

#AnushkaShetty| @ActorMadhavan | @yoursanjali | @shalinipandeyyy | @actorsubbaraju | @hemantmadhukar | #TGVishwaprasad | @konavenkat99 | @vivekkuchibotla | @peoplemediafcy | @KonaFilmCorp

Nishabdham Teaser Release announcement

We are excited to announce that dynamic filmmaker Puri Jagannadh (@purijagan) will be releasing #NishabdhamTeaser tomorrow. Stay tuned!

Stay tuned! #NishabdhamTeaserFromTomorrow #Nishabdham

#AnushkaShetty| @ActorMadhavan | @yoursanjali | @shalinipandeyyy| @actorsubbaraju | @hemantmadhukar | #TGVishwaprasad | @konavenkat99 | @vivekkuchibotla | @peoplemediafcy | @KonaFilmCorp

In the crossover film that stars Anushka and Madhavan in lead roles.
Directed by Hemanth Madhukar, TG Vishwa Prasad’s People Media Factory is producing the film in association with Kona Venkat’s  Kona Film Corporation. The film will have a grand release in Telugu, Tamil, Hindi and Malayalam.The film also stars Anjali, Shalini Pandey, Subbaraju, Srinivas Avasarala and Michael Madsen.

Crew
Music: Gopi Sundar
Editor: Praveen Pudi
Art: Chad Raptor
Stylist: Neeraja Kona
Stunts: Alex Terjif
DOP: Shaneil Deo
Screenplay, dialogues: Kona Venkat
Co-producer: Vivek Kuchibhotla
Produced by TG Vishwa Prasad’s People Media Factory  in association with Kona Venkat’s  Kona Film Corporation.
Story, direction: Hemanth Madhukar  Teaser Poster - Telugu

Bheeshma – First Glimpse Announcement Design & Still

25X35 - 4 final OPEN 25X35 - 4 final STILL

We have our first glimpse ready to take you into the world of our main leads. #BheeshmaFirstGlimpse will release at 10:00 AM on 7th Nov. Be there to welcome them! ”</p