About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

Tabu in ‘Ala..Vaikunthapurramulo’

Wishing #Tabu garu a very Happy Birthday, We look forward to many more collaborations – #AlaVaikunthapurramuloo team!
@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman #Jayaram #NivethaPethuraj @iamSushanthA @pnavdeep26 @Mee_Sunil #PSVinod @GeethaArts @vamsi84 @adityamusic

tabu still

Silence Teaser Release Announcement poster

And the BIG news is here! Teaser of #Nishabdham will be out on Nov 6 at 5⃣ PM. Want to know who’s unveiling it? Stay tuned! #NishabdhamTeaser

#AnushkaShetty @ActorMadhavan @yoursanjali @shalinipandeyyy @actorsubbaraju @hemantmadhukar @peoplemediafcy @KonaFilmCorp

Teaser-Poster---OPEN-FILE---ALL-LANGUAGES-LAYERS

Sundeep Kishan’s ‘A1 Express’ Movie Launch, Shoot Commences

లాంఛ‌నంగా ప్రారంభమైన సందీప్ కిష‌న్ `A1 ఎక్స్‌ప్రెస్‌`
*నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. సోమ‌వారం ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై  టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేటి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, సందీప్ కిష‌న్‌ల‌పై  స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హ‌కీ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. అలాగే ఈ జోన‌ర్‌లో సందీప్ కిష‌న్ చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. హిప్ హాప్ త‌మిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ రాజు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు,

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను
నిర్మాత‌లు:  టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
బ్యాన‌ర్స్‌:  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్
కో ప్రొడ్యూస‌ర్:  వివేక్ కూచిభొట్ల
మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌
కెమెరా:  కెవిన్ రాజు
ఎడిట‌ర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్‌
ఆర్ట్‌:  అలీ
కాస్ట్యూమ్ డిజైన్‌:  హ‌ర్మ‌న్‌
పి.ఆర్‌.ఒ: ఎల్‌.వేణు గోపాల్‌, వంశీశేఖ‌ర్‌

 Sundeep Kishan’s ‘A1 Express’ Movie Launch, Shoot Commences4 PHOTO-2019-11-04-11-00-38
Hero Sundeep Kishan’s ‘A1 Express’ movie has been formally launched on Monday morning in the presence of renowned film personalities. This forms the first collaboration of noted banners like People Media Factory, Abhishek Agarwal Arts and hero Sundeep’s home banner Venkatadri Talkies.
The muhurtam shot is done on hero Sundeep while the regular shooting kick started post the launch. Actors Murali Sharma and Raghu Babu have joined hero Sundeep for the shoot.
‘A1 Express’ has hockey backdrop and it is the first Telugu film to have this sport set up. Also a first for hero Sundeep in this genre.
Dennis Jeevan Kanukolanu is directing this new age commercial entertainer. Hiphop Tamizha will be composing music for the film while Kavin Raj is handling the cinematography and Chota K Prasad is the editor.
Hero Sundeep Kishan is producing the movie in association with TG Vishwa Prasad and Abhishek Agarwal.Cast: Sundeep Kishan, Murali Sharma, Raghu Babu

Crew:

Director: Dennis Jeevan Kanukolanu
Producers: TG Vishwa Prasad, Abhishek Agarwal, Sundeep Kishan, Daya Pannem
Banners: People Media Factory, Venkatadri Talkies, Abhishek Agarwal Arts
Co-producer: Vivek Kuchibhotla
Music: Hiphop Tamizha
Cinematography: Kavin Raj
Editor: Chota K Prasad
Art: Ali
Costume Designer: Harman
PRO: L.Venu gopal, Vamsi Shekar

 

Anjali’s look from Nishabdam unveiled

 Anjali’s look from Nishabdam unveiled
look-1 ENGLISH look-1 HINDI look-1 MALAYALAM look-1 TAMIL look-1 TELUGU Plain still

Actress Anjali who is known for adding a level of authenticity to her power packed performances will next be seen in the film Nishabdam. Her first look from the film was released earlier today.

In the crossover film that stars Anushka and Madhavan in lead roles sees Anjali play a very key role.

Directed by Hemanth Madhukar, TG Vishwa Prasad’s People Media Factory is producing the film in association with Kona Venkat’s  Kona Film Corporation. The film will have a grand release in Telugu, Tamil, Hindi and Malayalam.

The film also stars Shalini Pandey, Subbaraju, Srinivas Avasarala and Michael Madsen.

Crew
Music: Gopi Sundar
Editor: Praveen Pudi
Art: Chad Raptor
Stylist: Neeraja Kona
Stunts: Alex Terjif
DOP: Shaneil Deo
Screenplay, dialogues: Kona Venkat
Co-producer: Vivek Kuchibhotla
Produced by TG Vishwa Prasad’s People Media Factory  in association with Kona Venkat’s  Kona Film Corporation.
Story, direction: Hemanth Madhukar

`నిశ్శ‌బ్దం`లో అంజ‌లి లుక్ విడుద‌ల‌

అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అంజ‌లి. తాజాగా ఈమె `నిశ్శ‌బ్దం` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న క్రాస్ ఓవ‌ర్ చిత్రం `నిశ్శ‌బ్దం`. సాక్షి అనే అమ్మాయిగా అనుష్క వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అలాగే సినిమాలో మ‌రో ప్ర‌ధాన పాత్రధారి మాధ‌వ‌న్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. రీసెంట్‌గా సినిమా ప్రీ టీజ‌ర్ కూడా విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో గ్రాండ్‌ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  గోపీ సుంద‌ర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీర‌జ కోన‌, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ: షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంక‌ట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్,  స్టోరీ,  డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్;

అల వైకుంఠపురం లోని ‘రాములో… రాముల’ పాట *దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించిన గీతం

అల వైకుంఠపురం లోని ‘రాములో… రాముల’ పాట
*దక్షిణ భారతదేశంలోనే   అత్యధికంగా వీక్షించిన గీతంSTILL 02
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అల వైకుంఠపురములో”. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. ఈ చిత్రం నుంచి విడుదల  అయిన మొదటిపాట ‘సామజవరగమన’ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే 56 మిలియన్ వ్యూస్ దాటి 100 మిలియన్ వ్యూస్ వైపు పరుగులు పెడుతోంది. లైక్స్ విషయంలో కూడా ఈ పాట రికార్డులను తిరగరాస్తోంది.

ఇక దీపావళి సందర్భంగా విడుదలైన రెండో పాట ‘రాములో… రాముల’ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. తొలి పాట బ్లాక్ బస్టర్ హిట్ కాగా, తొలి పాటను మించి రెండో సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. ‘సామజవరగమన’ తిరగరాసిన రికార్డులను దాటి ఈ పాట దూసుకుపోతోంది. విడుదలైన 24 గంటల్లో ఈ పాట దాదాపు 8.3 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఫస్ట్ 24 గంటల్లో మోస్ట్ వ్యూడ్ సాంగ్ గా కొత్త రికార్డును సెట్ చేసింది. లైక్స్ పరంగా కూడా ఇప్పటికే 340K  లైక్స్ వచ్చాయి.   సామజవరగమన పూర్తిగా క్లాస్ సాంగ్ కాగా, రాములో రాముల పార్టీ సాంగ్. మాస్ టచ్ తో సాగే ఈ సాంగ్ ప్రేక్షకులకు తొలిసారి విన్న దగ్గరనుండే బాగా నచ్చేస్తోంది.  అనురాగ్ కులకర్ణి, మంగ్లీ వాయిస్ లు కూడా ఈ పాటకు కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక కాసర్ల శ్యామ్ రాసిన క్యాచీ లిరిక్స్ పాటకు అసలైన ఆకర్షణగా మారాయి.అల వైకుంఠపురములోని తారలు:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

The second audio single from Allu Arjun’s Ala Vaikunthapurramlo, Ramulo Ramula has become an instant hit and the tremendous reception it is receiving from netizens is a testimony of the same.Ramulo Ramula is now the most viewed song in 24 hours span as it had garnered a cumulative total of 8.3 million views. No other song from South Indian film has received such a stupendous response.

Thaman has hit the bullseye with this peppy number and Allu Arjun’s fans are in love with this track. Both the songs that were released from the album have become huge hits and there’s more to come.
Allu Arjun, music director SS Thaman and the whole team has been delighted with the amazing response for the song and have thanked Telugu music lovers.

Trivikram Srinivas and Allu Arjun have teamed up for the third time for the movie ‘Ala Vaikunthapurramulo’. Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna,

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

Let’s all dance to the tune of #RamulooRamulaa!! #DiwaliWithRamulooRamulaa
▶️ https://youtu.be/wFAj0pW6xX0#AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @haarikahassine @geethaarts