About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

*ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల


*ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల  MK3A3200 REEL_02.15006 REEL_0500653
సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా  తో   సమావేశం అయ్యారు.

*ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ*…

సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా  సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.

*దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ*…

దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.

నటీ నటులు :సుమన్ రంగనాథన్,  ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్  సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్ బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్  , స్నేహ , రిచర్డ్  శాస్త్రి తదితరులు.

డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి
మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ
లిరిసిస్ట్ :  భువనచంద్ర
డి ఓ పి: .గిరి బెనకరాజు
కోరియోగ్రఫీ : బాబా భాస్కర్
ఎడిటర్ : బాబు ఏ  శ్రీవాత్సవ – ప్రీతి మోహన్
పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: కె.టి.నాయక్

బ్యానర్  వెంకట్ మూవీస్
*Dandupalyam 4 locks August 15th release* 

Starring  Suman Ranganadhan, Mumaith Khan, Benerjee, Venkat, , Sanjeev Kumar, in lead roles, Dandupalyam is gearing up for release on August 15th. This film is directed by KT Nayak.Speaking at the event, the producer of the film Venkat said that the film has come out really well. We are releasing our film on August 15th at any cost. The censor formalities will be wrapped up soon. This film is about the jail break sequence. There are a total of seven gang members in this film.

The director KT Nayak said that this film does not have any resemblance with the previous parts and it will have a completely different plot. The performances of the lead cast is the biggest asset of this film, he said.

Banner:  Venkaat Movies
Benarjee,Venkaat,
Suman Ranganathan, mumaitkhan, Sanjeev Kumar, Arun Bachchan, Ds rao, rocklike Sudhakar, bullet Somu, vithal rangayan, Jeeva Simon, santosh kumar, Veena ponnappan , Sneha, Richard sastry, etc.
Dialogues: M.Rajasekhar Reddy
Music: Anand Raja Vikrama
lyricist: Bhuvanachandra
Dop: R.Giri, Benakaraju
Choreography: Baba Bhaskar
Editor: Babu A Srivatsava- Preethi Mohan
Stunts: kungfu Chandru
Director: K.T.Nayak
Producer: Venkaat

 

అనుష్క ‘నిశ్శబ్దం’ ప్రచార చిత్రం విడుదల

16x25 (1) 16x13 Ad TELUGUతెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు  మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది చివ‌రిలో విడుదల కానున్న

అనుష్క ’నిశ్శబ్దం’ ప్రచార చిత్రం  విడుదల

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి  క్రాస్ ఓవ‌ర్ చిత్రం  ”నిశ్శబ్దం’. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. సుప్రసిద్ధ నాయిక అనుష్క శెట్టి న‌టిగా 14 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ”నిశ్శబ్దం” టైటిల్ ప్రచార చిత్రం విడుదల చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌చేసారు.అమెరికా లోని సియాటల్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్; సహ  నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్.

 

People Media factory & Kona film company’s first cross over film Nishabdham with Tollywood, Kollywood and Hollywood Stars is very much happy and delighted to release the title poster on the occasion of Anushka Shetty compeleting 14 successful years in the film industry.
The production of the movie is being done in Seattle and is near to completion. The post production wil happen completely in the United States.

Producers T.G Vishwaprasad, Vivek Kuchibhotla, Kona Venkat are planning to release the movie by year end in 5 Languages, Telugu | Tamil | English | Hindi & Malayalam.

The movie stars Anushka Shetty ,R Madhavan Anjali ,Michiel Madison, Shalini Pandey ,Subbaraju, Srinivas Avasarala, Hunter O Harow in the main roles

Music by Gopi Sunder ,Editing by Prawin Pudi, Art Chad Raptor , Stylist Neerja Kona , Stunts Alex  Terzieff, Cinematography Shaniel Deo, Screenplay & Dialogues by  Kona Venkat , Story and Direction by Hemanth Madhukar

co-producer:  Vivek Kuchibhotla 
Producers: T.G.viswaprasad, Kona venkat

Sharwanand’s Ranarangam Second Song ‘Kannu Kotti’ Launch

‘శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రణరంగం’  లోని ‘కన్నుకొట్టి’  పాట విడుదల

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం    ’రణరంగం’ ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.
ఈ చిత్రానికి సంబంధించిన రెండవ  పాటను ఈ రోజు విడుదల చేశారు. ‘కన్ను కొట్టి చూసేనంట సుందరి…మనసు మీటి వెళ్లే నంట మనోహరి’ అనే పల్లవి గల ఈ  గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రి గ్రూజ్ ఆలపించారు. కథానాయకుడు శర్వానంద్, కల్యాణి ప్రియదర్శిని లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కధా పరంగా శర్వానంద్, ప్రియదర్శిని ల మధ్య ఉన్న ప్రేమ కు చక్కని వెండితెర రూపం ఈ పాట. కార్తీక్ గళం ఈ పాటకు మరింత కొత్త ధనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని  ఆగస్టు 15 , 2019   న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు .
ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ
kannu kotti-still (1) Still TAA_6520 copy TAA_6520 TAA_7115 copy TAA_8320 copy
Sharwanand’s Ranarangam Second Song ‘Kannu Kotti’ Launch
Ranarangam is the upcoming movie of Sharwanand, Kajal Aggarwal and Kalyani Priydarshan in the lead roles. The makers have launched the second song ‘Kannu Kotti’ from the music album.
This song is about the cute love story between Sharwa and Kalyani. Sharwa’s look is special attraction of the song as he appears young with full of life. His costumes are also very good. Kalyani is seen as a girl next door.
Karthik Rodriguez has composed music for this song and he also crooned it. His voice is different and adds a good vibe to it. Krishna Chaitanya penned the lyrics and they are lovable which simple yet meaningful words.
Written and directed by Sudheer Varma, ‘Ranarangam’ is a gangster backdrop movie. The teaser and the first song ‘Seetha Kalyanam’ got a tremendous response.
Sithara Entertainments banner is producing the movie and release date is on August 15th.Cast: Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan

Crew:
Writer & Director: Sudheer Varma
Presents – PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Banner: Sithara Entertainments
Cinematographer: Divakar Mani
Music Director: Prashant Pillai, Karthik Rodriguez
Editor: Navin Nooli
Production Designer: Raveender
Sound Designer: Renganaath Ravee
Publicity Designs: Anil & Bhanu
Lyrics: Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts: Venkat
Dialogues: Arjun – Carthyk
Choreography: Brinda, Shobi, Sekhar
Production Controller: Ch. Rama Krishna Reddy

‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల

‘శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం 
1 2 3 4 STILL
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం    ’రణరంగం’ ఆగస్టు 15 న విడుదల  చేస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’రణరంగం’ చిత్రాన్ని   ఆగస్టు 15 న విడుదల చేయాలని నిర్ణయించాము. చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.  దర్శకుడు సుధీర్ వర్మ ‘రణరంగం’ ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారిని ఈచిత్రం అలరిస్తుంది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియ పరుస్తామని అన్నారు.

తెలుగు చలన చిత్రపరిశ్రమలోని ప్రతిభావంతమైన నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. ‘గ్యాంగ్ స్టర్’ గా ఈ చిత్రం లో శర్వానంద్  పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర  కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’.భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. చిత్రం పై మాకెంతో నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ నూతన  ’గ్యాంగ్ స్టర్’  చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

Ranarangam to release on Independence Day [15th August, 2019]!

Sharwanand and Kajal Aggarwal, Kalyani Priyadarshan starrer Ranarangam, written and directed by Sudheer Varma is releasing on 15th August.

Sithara Entertainments., the producers of the film decided to go for 15th August, release.

Suryadevara Naga Vamsi, the producer of the film said, “We are highly confident about the movie and Sudheer Varma did his best in this one.
The movie will be thorough entertainer for all classes. The producers informed that they will announce further details soon, about the film promotions.

Starring – Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan

Crew:
Written & Directed by – Sudheer Varma
Cinematographer – Divakar Mani
Music Director – Prashant Pillai
Editor – Navin Nooli
Production Designer – Raveender
Sound Designer – Renganaath Ravee
Publicity Designs – Anil & Bhanu
Lyrics – Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts – Venkat
Dialogues – Arjun-Carthyk
Choreography – Brinda, Shobi, Sekhar
Production Controller – Ch. Rama Krishna Reddy
Presents – PDV Prasad
Producer – Suryadevara Naga Vamsi
Banner – Sithara Entertainments

RELEASING WORLDWIDE ON 15th AUGUST !

Stylish Star @alluarjun starts dubbing for #AA19

Stylish Star @alluarjun starts dubbing for #AA19
#AA19Sankranthi2020
#Trivikram @hegdepooja #NivethaPethuraj @MusicThaman #PSVinod  @GeethaArts @haarikahassine @vamsi84 @pnavdeep26 @iamSushanthA
PHOTO-2019-07-11-10-57-15_1 PHOTO-2019-07-11-10-57-15 PHOTO-2019-07-11-10-57-16_1 PHOTO-2019-07-11-10-57-16