About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

TSR National Film Awards PRESS MEET

 

 KUM_3280 KUM_3296 KUM_3513TSR Award function to be held on Feburary 17, at Visakhapatnam

Stage is set for the TSR Awards for the year 2017 and 2018. Former MP and filmmaker T Subbarami Reddy and his daughter Pinky Reddy have organised a press meet at Hotel Park Hyatt on Saturday and have announced that award function is going to be held in Visakhapatnam on February 17, at 5 pm. At the press meet, actors Nagma, Meena, Naresh, writer Parcuhuri Murali and others were present, as they are the members of the jury. The awards are given T Subbarami Reddy under the Lalithakala Parishath which was instituted by him in the year 2010. Like every year, this function will be held in the presence of around one lakh people. Other members of the jury are Shobhana Kamineni, Jeevitha, KS Rama Rao (producer) and K Raghurama Krishnam Raju (film critic). The nominations for the awards were also unveiled at this press meet. At the same time, it was also announced that Bollywood diva Vidya Balan will be presented the Sridevi Memorial Award. Actors like Chiranjeevi, Rajinikanth, Nagarjuna, Venkatesh, Surya, Shatrughan Sinha, etc. from the other industries will also be attending the awards function.

ఫిబ్రవరి 17న వైజాగ్ లో టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2017, 2018టి.ఎస్.ఆర్. – టీవీ 9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కు విశాఖ పట్నం మరోసారి వేదిక కాబోతోంది. 2010 నుండీ రెండేళ్ళకు ఒకసారి  కళాబంధు, సాంస్కృతిక సార్వభౌమ టి. సుబ్బరామిరెడ్డి ఈ అవార్డులను జాతీయ స్థాయిలో అందిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ విశాఖపట్నం, పోర్ట్ గ్రౌండ్ లో వేలాదిమంది సమక్షంలో ఘనంగా 2017, 18 ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరుపుబోతున్నట్టు శనివారం టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జ్యూరీ ఛైర్మన్ సుబ్బరామిరెడ్డితో పాటు సభ్యులు డా. శోభనా కామినేని, పింకీరెడ్డి, నగ్మా, మీనా, పరుచూరి గోపాలకృష్ణ, నరేశ్, కె.ఎస్. రామారావు పాల్గొన్నారు. వీరితో పాటుగా జీవిత, కె. రఘురామ కృష్ణంరాజు సైతం జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
టి. సుబ్బరామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ, ’2010లో మొదలు పెట్టిన ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వఘ్నంగా కొనసాగించడం ఆనందంగా ఉందని, ఈశ్వర శక్తి, ప్రజల ప్రేమతో ఇది సాధ్యమౌతోంద’ని అన్నారు. శ్రీదేవి మెమోరియల్ అవార్డును విద్యాబాలన్ కు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, సూర్య, విక్రమ్ తో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర తారలు హాజరవుతారని అన్నారు. నెల్లూరులో పుట్టిన సుబ్బరామిరెడ్డికి హైదరాబాద్, విశాఖపట్నంతో విడదీయరాని అనుబంధం ఉందని, ఆయన ఆరాధించే శివుడి ఆజ్ఞతోనే ఈ కళాసేవ అపూర్వంగా సాగుతోందని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. తమ జ్యూరీ గౌరవప్రదంగా, అందరికీ ఆమోదయోగ్యమైన నటీనటులను అవార్డులకు ఎంపిక  చేస్తుందని నరేశ్ తెలిపారు. తెలుగు చిత్రసీమకు చెందిన అనేక మందికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి టి. సుబ్బరామిరెడ్డి కారకులని కె.యస్. రామారావు చెప్పారు. భారతీయ కళలు, సంస్కృతికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి సుబ్బరామిరెడ్డి అని నగ్మా అన్నారు. గతంలో అవార్డుల కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యానని, ఆ తర్వాత ‘దృశ్యం’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నానని, ఇప్పుడు జ్యూరీలో ఉండటం ఆనందంగా ఉందని మీనా తెలిపారు. రాజకీయ, పారిశ్రామిక, కళా రంగాలలో తనదైన ముద్ర వేసిన టి. సుబ్బరామిరెడ్డి జీవితాన్ని బయోపిక్ గా రూపొందించాల్సిన అవశ్యకత ఉందని శోభనా కామినేని అభిప్రాయపడ్డారు. తన తండ్రికి వేరెవ్వరూ సాటిరారని, అతి త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీని విడుదల చేయబోతున్నామని పింకీ రెడ్డి చెప్పారు.

Arjun’s incredible story unfolds from this April 2019. Here is a small peak #JERSEYFirstLook

 

Arjun’s incredible story unfolds from this April 2019. Here is a small peak #JERSEYFirstLook 

FirstLook Jersey Still
  CAST
NATURAL STAR “NANI”
SHRADDHA SRINATH
SATYARAJ
RONIT KAMRA
BRAHMAJI
 
TECHNICIANS
 
MUSIC: ANIRUDH RAVICHANDER
DOP: SANU VARGHESE
ART DIRECTOR: AVINASH KOLLA
EDITOR: NAVIN NOOLI
EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT)
PRESENTS: P.D.V PRASAD
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
STORY-SCREENPLAY – DIALOGUES –DIRECTION : GOWTAM TINNANURI

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’, ల చిత్రం జనవరి, 2019 లో ప్రారంభం:

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’  మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో  మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది.

 
హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల నేపథ్యంలో  ముచ్చటగా మూడోసారి  తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో  ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా  సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’  అధినేతలు  అల్లు అరవింద్,  ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. 
 
ఇప్పటికే చిత్రం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే మరో ప్రకటనలో అధికారికంగా మీడియా వారికి తెలియజేయటం జరుగుతుంది. 2019 జనవరిలో చిత్రం ప్రారంభ మవుతుందని, అందరికీ 2019 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు).
 22 copy (1)Stylish Star Allu Arjun and Wordsmith Trivikram Srinivas’s new movie in the production of prestigious organizations  ‘Haarika & Haasine Creations’,‘Geetha Arts,  to start from January, 2019
 
Stylish Star Allu Arjun and wordsmith Trivikram Srinivas are coming together for the 3rd time after Julayi and S/O Satyamurthy. Fans of this combination have huge expectations and prestigious production houses Haarika & Hassine Creations and Geetha Arts are coming together to make all their wishes come true. 
 
The pre-production works for the movie are completed. All the details about cast & crew will be released in the press note very soon. Movie will start in January, 2019. 
Producers Allu Aravind garu, S. Radha Krishna (Chinababu) garu wished a Happy New Year, 2019 to all the cinemagoers and fans!

 

4 Letters posters

4 Latters Desing 1 4 Latters Desing 2 PHOTO-2018-12-30-20-06-40

4 Letters working stills

PHOTO-2018-12-30-22-39-22 producers dommaraju udaykumar, Hemalata. R RAGHURAJ , VIDHYULEKHA AND DHANRAJ R RAGHURAJ AND CHITTBABU K(DOP) R RAGHURAJ AND CHITTIBABU.K (DOP) R RAGHURAJ AND ESWAR (2) R RAGHURAJ AND ESWAR R RAGHURAJ AND SURESH R RAGHURAJ AND TUYA CHAKRABORTY R RAGHURAJ, ESWAR, DHANRAJ R RAGHURAJ