Mar 24 2016
Posts by Venugopal L:
Feb 20 2016
అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్ ల చిత్రం ప్రేమమ్’.
‘ప్రేమమ్‘.
‘PREMAM’
(‘Love stories end… Feelings Don’t…)
అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో ‘సితార సినిమా‘ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం పేరు ‘ప్రేమమ్’.
అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ లు నాయకా,నాయికలు.
‘కార్తికేయ‘ వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార సినిమా’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఇది.
ఈ చిత్రానికి ‘ ప్రేమమ్‘ అనే పేరును నిర్ణయించామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.
‘ప్రేమమ్‘ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం. ఇప్పటివరకు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ’ ప్రేమమ్‘ ను సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నామని తెలిపారు.
దర్శకుడు ‘చందు మొండేటి‘ మాట్లాడుతూ ..
కధానాయకుడు అక్కినేని నాగచైతన్య పాత్ర మూడు వైవిధ్యమైన కోణాల్లో కనిపిస్తుంది. ఆ మూడూ ఒకదానికొకటి పాత్రోచితంగా భిన్నంగా సాగుతూ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. ’ ప్రేమమ్‘ మూడు ప్రేమ కధల సమ్మిళితం. ప్రతి కధ ఎంతో నవ్యతను కలిగి ఉంటుంది. ఆ కధలకు ‘శ్రుతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్‘ లు ఎంతగానో నప్పారు. ‘అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్‘ ల జోడి ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. ’ ప్రేమమ్‘ ను తెలుగులో చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మన తెలుగు వాతావరణానికి తగినట్లుగా కధలో పలు మార్పులు చేసినట్లు దర్శకుడు ‘చందు మొండేటి‘ తెలిపారు.
చిత్రంలోని ఇతర తారాగణం జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవింద్ కృష్ణ ,సత్య, కార్తీక్ ప్రసాద్, నోయల్, ఈశ్వర్ రావు,జోగి నాయుడు,కృష్ణంరాజు.
ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, ; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఫైట్స్ : అనల్ అర్స్: ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండే
Naga Chaitanya, Shruti Haasan and Chandoo Mondeti’s love story titled “Premam”
Hero Naga Chaitanya’s upcoming romantic entertainer has been titled “Premam”. “’Love stories end… Feelings Don’t…” is the tagline.
After blockbuster “Karthikeya” director Chandoo Mondeti is directing this beautiful romantic drama featuring Shruti Haasan, Anupama Parameshwaran and Madonna Sebastian as the heroines.
This is producer suryadevara Naga Vamsi’s maiden production on Sitara Entertainments banner with PDV Prasad presenting it.
Announcing the title and first look, producer suryadevara NagaVamsi said, “Premam is musical romantic drama with stunning visuals. Fifty percent of the shoot has been completed. It will be summer special release,” said producer Naga Vamsi.
“Premam is combination of three beautiful love stories. Chay will be seen in three different shades.
“Premam” is based on Malayalam super hit movie by the same name.
Cast: Naga Chaitanya, Shruti Haasan, Anupama Parameshwaran, Madonna Sebastian, Jeeva, Brahmaji, Narra Srinu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya, Karthik, Noel, Jogi Naidu, Krishnam Raj, Eeshwara Rao
Music: Gopi Sunder, Rajesh Murgan, Cinematography: Karthik Ghattamaneni, Editing: Kotagiri Venkateshwara Rao, Art: Saahi Suresh, Fights: ANL Arasu, Original Story: Alphonse Putharen
Presented by: PDV Prasad
Producer: Suryadevara Nagavamsi
Screenplay, dialogues and direction: Chandoo Mondeti
Banner: Sithara Entertainments
Feb 20 2016
Kalyana Vaibhogame Selfie Contest

Take a Selfie with either Kalyana Vaibhogame Standee, movie posters, banners, cutouts, paper cuttings or Audio CD’s and upload in www.hiselfies.com, KVM Selfie contest share it with your friends to get maximum crowns and become a winner.
Winners will get a chance to take a Selfie with Movie stars along with fabulous gift hampers from Kalamandir and Rayalseema Ruchulu.
Then what are you waiting for??
Go, click a selfie, upload, share and win
Happy Selfying.
Cast:
Naga Shourya, Malavika Nair(Yevade Subramanyam Fame), Raasi, Aishwarya, Anand, Raj Madiraj, Tagubothu Ramesh, Dhanraj, Mirchi Hemanth , Snigdha and others.
Crew:
Music: Kalyan Koduri
Cinematographer: G.V.S Raju
Editor: Junaid Siddiqui
Choreographer: Chinni Prakash, Raghu, Annie
Action: Dragon Prakash, Panther Nagaraju
Costume Designer: Sree, Vaishali
Dialogues and Lyrics: Lakshmi Bhoopal
Co- Producers: Vivek Kuchibhotla, Jagan Mohan Reddy.V.
Producer: K.L.Damodar Prasad
Story, Screenplay&Direction:B.V. Nandini Reddy.
Feb 20 2016
Follow Us!