May 29 2023
Posts by Venugopal L:
May 29 2023
*Takkar film has Unique Love Story with lot of Action and Romance: Siddharth*
టక్కర్ యూనిక్ లవ్ స్టోరీ ఉన్న ఒక సినిమా – హీరో సిద్దార్థ్*
* ఆద్యంతం సరదాగా జరిగిన టక్కర్ మీడియా మీట్
నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ వివరాల్లోకి వెళితే….
సహనిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ…
ఈ సినిమా మంచి కంటెంట్, సిద్దార్థ్ గారు మంచి పెరఫార్మర్, ఈ సినిమా సిద్దార్థ్ గారికి మళ్ళీ ఆ స్థాయి హిట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఈ సినిమాను చాలా బాగా తీసారు. ఈ సినిమాతో మళ్ళీ మన పాత సిద్దార్థ్ గారిని చూస్తాం.
దర్శకుడు కార్తిక్ జి క్రిష్ మాట్లాడుతూ….
నేను ఏ కంటెంట్ రాసిన ఈ సినిమా కంటెంట్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చాలామంది చెప్పారు. ఇప్పటివరకు సిద్దార్థ్ ను మీరు ఒక లవర్ బాయ్ గా చూసారు.
సిద్దార్థ్ ఒక రగ్గడ్ లవర్ బాయ్ గా ఇందులో చూపించాను.ఈ సినిమా అన్ని సినిమాలలా కాకుండా, కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమాలో లవ్ , కామెడీ, రొమాన్స్ అన్ని ఉంటాయి. ఇది న్యూ జనరేషన్ సినిమా అని చెప్పొచ్చు.
హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ….
నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు కంప్లీట్ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు కదా అని, దానికి సమాధానమే ఈ సినిమా. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్ లా చూసారు. మిమ్మల్ని నేను కంప్లీట్ డిఫరెంట్ చూపించబోతున్నాను అని చెప్పాడు.
పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జి. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అన్నారు. తదనంతరం పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.
*Takkar film has Unique Love Story with lot of Action and Romance: Siddharth*
Talented actor Siddharth, known for films like Bommarillu and Nuvvostanante Nenoddantana, is set to woo crowds in a refreshing avatar for his upcoming Tamil-Telugu action romance Takkar. Written and directed by Karthik G Krish, the film features Divyansha Kaushik as the female lead.
Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal, in collaboration with People Media Factory, Abhishek Agarwal Arts, and Passion Studios, Takkar releases in theatres on June 9 in Telugu and Tamil. After hogging the limelight for the action-packed trailer, teaser and the three songs, the team is now busy with promotions.
Today makers held a grand press meet in Hyderabad to share more details about the film. Total team attended the event and they’ve shared thier best experience. Co-producer Vivek Kuchibotla said, “This film has good content, Siddharth is a fantastic performer, and this film will be a success for Siddharth. The director has done an excellent job with this film. With this film, we will see our Vintage Siddharth again.”
“Many people said that every content I’ve written will definitely be liked by Telugu audience,” director Karthik G Krish said. You’ve only seen Siddharth as a lover boy so far.
In this film, I portrayed Siddharth as a rugged lover boy. This film will be unique and distinct from all others. This film contains love, comedy, and romance.”
Hero Siddharth said “Many people have asked me when I plan to make a full-length commercial film, and this is the answer. So far, you’ve been treated me as a lover boy. This time, I’ll show you a completely different avatar of mine. This film was directed by Karthik G. Krish as a full-fledged commercial entertainer. This love story is full of action and romance.”
“This August, I will complete his 20-year career as a hero,” he added. I’m still happy to have a half-dozen films in my possession. In this film, I learned martial arts and performed action scenes. For 35 days, action scenes were shot. Divyansha’s role in this film is quite different. This film’s unique love story will undoubtedly impress this generation.”
The team then answered several questions asked by the journalists during Q&A session.
May 28 2023
#VS11 – Rags Look – Vishwak Sen and Sithara Entertainments gives tribute to NTR!
శక్తివంతమైన సామాన్యుడి పోస్టర్ తో ‘ఎన్టీఆర్’కి నివాళులర్పించిన ‘VS11′ చిత్ర బృందం
* విశ్వక్ సేన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పే ప్రచారచిత్రం
* పాత్రలో ఒదిగి పోయిన విశ్వక్ సేన్
కథానాయకుడు విశ్వక్ సేన్ ఓ వైవిధ్యభరితమైన చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో చేతులు కలిపారు. ఇది నైతికత లేని సమాజంలో ఓ గ్రే మ్యాన్ యొక్క ప్రయాణాన్ని వర్ణించే చిత్రం.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని అందిస్తోంది. ప్రతిభావంతులైన దర్శకులను ప్రోత్సహిస్తూ విభిన్న చిత్రాలతో కుటుంబంలోని ప్రతి వ్యక్తిని అలరించడానికి కృషి చేస్తోంది.
సితార సంస్థ యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను ఎంచుకుంటోంది. VS11 మరో మైలురాయి లాంటి చిత్రమవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.
VS11 చిత్రం చీకటి మరియు క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. ఈ ప్రపంచానికి నైతికత లేదు, దేనినీ పట్టించుకోదు. అలాంటి ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే.. తన మార్గాన్ని నిర్ణయించుకోవడానికి అతనికి ప్రేరణ, స్ఫూర్తి అవసరం.
‘తెలుగు వారి ఆత్మగౌరవం’, ‘లెజెండ్ ఆఫ్ లెజెండ్స్’గా పేరుగాంచిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి 100వ జయంతి సందర్భంగా, VS11నుంచి ది రాగ్స్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, ఆ మహనీయుడిపై తమకున్న ప్రేమను చాటుకుంది చిత్ర బృందం.
యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీస్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన గంగానమ్మ జాతర పోస్టర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇక ఇప్పుడు నివాళిగా విడుదల చేసిన పోస్టర్ తెలుగువారి హృదయాలను హత్తుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు.
తారాగణం: విశ్వక్ సేన్
దర్శకత్వం: కృష్ణ చైతన్య
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రాఫర్: అనిత్ మధాది
ఎడిటర్: నవీన్ నూలి
సహ నిర్మాతలు: వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్
#VS11 – Rags Look – Vishwak Sen and Sithara Entertainments gives tribute to NTR!
Vishwak Sen has joined hands with Sithara Entertainments and Fortune Four Cinemas for a film that depicts journey of a grey man in moral-less society.
Sithara Entertainments have been producing some of the best entertainers in different genres in Telugu Cinema. They have been looking to encourage talented filmmakers to come up with variety of entertainers that engage and entertain every person in a family.
They look at the Universal appeal in a script and VS11 is going to another feather in their cap, believes the team.
VS11 narrates the story of a determined and motivated man who grows from rags to riches in a dark and unapologetically cruel world. This world has no morals and doesn’t care for anything. If a man needs to survive in such a world, he needs inspiration and motivation to determine his path.
Honouring the man who become “Telugu Vaari Atmagouravam” and “Legend of Legends” on his Centenary, that is, 100th Birth Anniversary, VS11 has released The Rags Look poster to show the character’s love for the great man.
Yuvan Shankar Raja is composing music for the film. Krishna Chaitanya is directing the magnanimous project on a huge scale.
Already, Ganganamma Jathara still has raised hype and buzz for the film. This tribute has also touched the hearts of Telugu people. More details about the film will be announced soon.
The film is produced by Suryadevara Naga Vamsi & Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas & Co-Produced by Venkat Upputuri & Gopi Chand Innamuri
Starring: Vishwak Sen
Director: Krishna Chaitanya
Music: Yuvan Shankar Raja
Co-Producers: Venkat Upputuri & Gopi Chand Innamuri
Producers: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
Presenter: Srikara Studios
May 27 2023
The title, glimpse of Superstar Mahesh Babu and director Trivikram’s next to be unveiled by ‘Super’ fans in theatres screening Mosagallaku Mosagaadu
May 26 2023
Follow Us!