About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’

యోగి కమండలం కొమ్ములోంచి

చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు

యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి
ప్రకృతికి వత్తాసు పలుకుతాడు
నాయకుడు ఈ రెండింటినీ 
తన భుజాన మోసుకుంటూ
ముందుకు కదుల్తాడు…..!”
 
-షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’
ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్.
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ
చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ అంటూ మీడియాకు విడుదలచేశారు.

ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి,నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్’, ఇతర ప్రధాన పాత్రల్లో  రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, నటిస్తున్నారు. 

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ 

ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC

సంగీతం: తమన్.ఎస్

ఎడిటర్:‘నవీన్ నూలి

ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్

వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి

పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ 

నిర్మాత:సూర్యదేవర నాగవంశి

దర్శకత్వం: సాగర్ కె చంద్ర

PLL_4945 copy

“హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్

*”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్

*నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదలపవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం. “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో నిధి అగర్వాల్ ప్రధాన భూమికను పోషిస్తున్నారు. కధానాయిక గా ఆమె పోషిస్తున్న పాత్ర పేరు ‘పంచమి‘.
“కృష్ణ పక్ష  పంచమి వెన్నెల వన్నెలవా..
శుక్ల పక్ష  పంచమి  నెలవంక వయ్యారానివా?
ఓ అందాల పంచమి.. ఎవరివే  నీవెవరివే?” అంటూ ఆమెను వర్ణించారు. ప్రచార చిత్రంలో నృత్య భంగిమలో అందమైన ఆమె రూపం ను వీక్షిస్తే ఎంతో అందంగానూ, అపూర్వంగా ఉంది. విభిన్నమైన పాత్రగానూ, వెండితెరపై అలరిస్తుంది అనిపిస్తోంది. ఆమె పాత్ర ఎలా ఉంటుంది అన్నది మరింత ఉత్సుకతను కలిగిస్తోంది.

నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో ఒక ఇంద్ర‌జాలికుడు లాంటి దర్శకుడు క్రిష్ త‌న ట్రేడ్‌మార్క్ అంశాల‌తో ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా  రూపొందుతోంది. ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. క‌చ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది.
ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో నూటయాభై కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌,  మ‌ల‌యాళంభాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.

ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు.
క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడ‌క్ష‌న్‌ బ్యాన‌ర్‌ పై నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 Nidhhi Agerwal looks classy in her birthday poster from Hari Hara Veera Mallu

A beautiful poster of Nidhhi Agerwal from Hari Hara Veera Mallu has been released today to mark the actress’ birthday.

The poster designed in poetic manner shows the actress in a dancing pose. Niddhi herself has launched the poster on her big day.

Film Starring Powerstar Pawan Kalyan in the titular role will depict the life of legendary warrior Veera Mallu, is directed by Krish.

The film is being made on a grandeur budget of Rs 150 crore. Fifty per cent of the shoot is over and the remaining will be completed soon.

Produced by A Dayakar Rao on Mega Surya Production banner, the movie will be presented by A M Ratnam in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada.

The film has musical score by M M Keeravani, cinematography by Gnana Shekar V S, and dialogues by Sai Madhav Burra.

The film is the first collaboration between Krish and Pawan Kalyan. It is set in 17th century with the backdrop of Mughals and Qutb Shahis.

staring: PAWANKALYAN, NIDHI AGARWALCrew:
Presented by AM Ratnam
Direction: Krish Jagarlamudi
Producer: A. Dayakar Rao
Banner: Mega Surya Production
Cinematography: Gnanashekar VS
Music: MM Keeravani
Dialogues: Sai Madhav Burra

Nidhhi birthday poster plain still Nidhhi birthday poster

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం పేరు “భీమ్లానాయక్‘‘

* పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం పేరు “భీమ్లానాయక్‘‘

*చిత్రం పేరును, వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.

‘”భీమ్లానాయక్‘‘ 

టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కళ్యాణ్, రానాదగ్గుబాటి ల కాంబినేషన్ లో, స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు,రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తుండగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై  నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈరోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు చిత్రం పేరును, వీడియో ను అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. 

చిత్రం పేరును, వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్. అనంతరం తన స్పందనను తెలియచేశారు. పవన్ కళ్యాణ్ గారి ‘” భీమ్లానాయక్‘‘ ప్రచార చిత్రాన్ని లాంచ్ చేయటం చాలా ఆనందం గా ఉంది. ఆయన అభిమానిగా ఆయనను ఎలా చూడాలని అనుకుంటామో అలా ఫెరోషియస్ గా, లైవ్లీ గా ఉన్నారు ఈ వీడియో లో. నాకనిపిస్తోంది ఖచ్చితంగా ఈ చిత్రం రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. 

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లతోపాటు నిత్య మీనన్, మురళీశర్మ, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్,పమ్మి సాయి తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలు,పోరాట దృశ్యాల చిత్రీకరణ గత కొన్ని రోజులుగా  హైదరాబాద్ లో జరుగుతోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి. ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

కధా నాయికలుగా నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్’, ఇతర ప్రధాన పాత్రల్లో  రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, నటిస్తున్నారు. 

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ 

ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC

సంగీతం: తమన్.ఎస్

ఎడిటర్:‘నవీన్ నూలి

ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్

వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి

పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్

 

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ 

నిర్మాత:సూర్యదేవర నాగవంశి

దర్శకత్వం: సాగర్ కె చంద్ర

 

Power packed first glimpse of Pawan Kalyan’s Bheemla Nayak unveiled

In a treat to Pawan Kalyan fans the first glimpse of Sithara Entertainments’ Production No 12 titled #BheemlaNayak has been unveiled.

The power-packed first glimpse runs for 52 seconds unveiled by Director Harish Shankar. It shows Pawan Kalyan, with a dark blue shirt and lungi, thrashing goons and mouthing sharp dialogues.

Harish Shankar Said “I feel very happy to launch the title and glimpse of Pawan Kalyan garu’s Bheemla Nayak. Being a fan got super excited to see him in this look and he is as lively and as ferocious as fans would love to watch him. I am sure this movie will be a resounding blockbuster.”

The film will be releasing in theatres on 12 January 2022 as Sankranthi treat, the first glimpse reveals. A song from the film will be released on September 2, on the Pawan Kalyan’s Birthday. 

The film features Pawan Kalyan and Rana Daggubati in lead roles and is directed by Saagar K Chandra. Dialogues and screenplay are by Trivikram.

Bheemla Nayak is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Thaman S is scoring the music. The film is a remake of Malayalam film Ayyapanum Koshiyum. 

Starring: Pawan Kalyan, Rana Daggubati

Co-Starring: Nithya Menen, Aishwarya Rajesh, Rao ramesh, Muralisharma, Samudrakhani, Raghubabu, kadambari kiran, Narra srinu, chitti, Pammi sai

Dialogues & Screenplay: Trivikram

Director – Saagar K Chandra

Cinematography: Ravi K Chandran isc

Music: Thaman S

Editor: Navin Nooli

Art Director: A.S. Prakash

VFX Supervisor: Yugandhar T

Presenter: PDV Prasad

Producer: Suryadevara Naga Vamsi

Banner: Sithara Entertainments

PRO: Lakshmi Venugopal

Bheemla Nayak-Still1 Bheemla Nayak-D1 Bheemla Nayak-D2 Bheemla Nayak-Still2

 

*Haarika Hassine Creations announced the cast & crew details of #SSMB28 on the occasion of Superstar Mahesh Babu’s Birthday.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా  ప్రచార చిత్రం ను విడుదల చేసిన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ 
 
*స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం
 
*ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం వివరాలు
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తోంది. దీనిని కొనసాగిస్తూ…
 
సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్. 
ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే… జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా  ఎ.ఎస్. ప్రకాష్  , ఛాయాగ్రాహకుడు గా ‘మధీ‘, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘ పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతున్నారు. 
చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రం షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత  ఈ సందర్భంగా తెలిపారు. 
 
సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న ఈ  భారీ చిత్రం, మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి.వి. ప్రసాద్
ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉన్న #SSMB28కి స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి మ‌మ‌త‌, నిర్మాత‌: సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌. 
 
 
*Haarika Hassine Creations announced the cast & crew details of #SSMB28 on the occasion of Superstar Mahesh Babu’s Birthday. 
 
Haarika Hassine Creations announced the cast and crew line-up of their upcoming prestigious movie #SSMB28 in the super combo of Mahesh Babu – Trivikram. 
 
Makers took to social media to release the grand reveal video of the star squad leaving fans asking for more.
 
National award-winning editor Navin Nooli will be editing the film and renowned Art Director A.S Prakash is all set to join hands with Trivikram again in this movie. Cinematography will be led by the magical Lensman Madhie.
 
Sensational music director Thaman S will be composing the music for this movie. The ravishing diva Pooja Hegde will play the female lead. A hattrick run for both of them with director Trivikram.
 
Pre-production is set to work at fast pace & the Movie is scheduled to go on sets soon.
 
Cast & Crew Details:
 
Stars: Super Star Mahesh Babu, Pooja Hegde
Director: Trivikram
Music: Thaman S
Cinematography: Madhie
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Executive Producer – PDV Prasad
Presenter – Smt. Mamatha
Banner – Haarika & Hassine Creations
Pro: LakshmiVenugopal
MB-Still-2 copy
#SSMB28 Wishes Final Design
సూప‌ర్‌స్టార్ మ‌హేష్, స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక & హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `అత‌డు` 16ఏళ్లుగా, `ఖ‌లేజా` 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. రిపీటెడ్‌గా ఈ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నవారంద‌రూ ఈ సూప‌ర్ కాంబినేష‌న్‌లో రాబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. 11ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంద‌న్న న్యూస్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆస‌క్తిని రేపుతోంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ‌వుతుంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాల‌తో మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన‌ అన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. రాబోయే చిత్రాల్లో ఒక స్పెష‌ల్ క్రేజ్ ఉన్న #SSMB28కి స‌మ‌ర్ప‌ణ: శ్రీ‌మ‌తి మ‌మ‌త‌, నిర్మాత‌: సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.

 
Biggie In Superstar Mahesh, Star Director Trivikram’s Combination Produced By Haarika & Hassine Creations

Superstar Mahesh, Wizard Of Words Trivikram’s combinational films, Athadu and Khaleja keeps on impressing and entertaining audience, fans since 16 years and 11 years respectively. Numerous audience who are enjoying these evergreen blockbuster entertainers by watching repeatedly are eagerly waiting for the new film in this combination. The wait of 11 years came to an end with the news that a biggest entertainer is coming in this crazy combination.

A Biggie starring Superstar Mahesh in Star Director Trivikram’s Direction to be Produced by Suryadevara Radhakrishna (ChinaBabu) under Haarika & Hassine Creations banner. This film will be launched with Pooja Ceremony on May 31st on the occasion of Superstar Krishna’s birthday and to be released as a summer special in 2022. More details about this Mahesh – Trivikram’s hat-trick film which is to be made with many interesting aspects will be revealed in coming days. #SSMB28 has a very special craze among the upcoming films.

Presented By Smt Mamatha
Produced By Suryadevara Radhakrishna (ChinaBabu)
Written & Directed By Trivikram

2 1 3 4 #SSMB28

Folk song composed by Music Sensation Taman S for ‘Varudu Kaavalenu’ has been released

 

*ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఎస్  సంగీతంలో ‘వరుడు కావలెను‘  నుంచి ఫోక్ గీతం విడుదల

‘వరుడు కావలెను‘ నుంచి ‘నాగ శౌర్య , రీతువర్మ’ ల ఫోక్ గీతం విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్

*  అబ్బుర పరిచే స్వరాలు సమకూర్చిన  ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఎస్

*ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్ ఆలపించిన మరో సుమధురమైన గీతం
*సంగీత, సాహిత్యాల కలబోత  ఈ వీడియో చిత్రం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘
నేడు (4-8-2021) ‘వరుడు కావలెను‘ చిత్రం యూనిట్ చిత్రం లోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….
‘‘ నాగేటి సాలగాడ నాకేట్టి పనిరో
నాపగడ్డి సేలగాడ  నాకేట్టి పనిరో……‘‘ అనే సాహిత్యం తో సాగే ఈ గీతాన్ని గీత రచయిత అనంత శ్రీరామ్ రచించారు. ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్  వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య చిత్రీకరించిన ఈ గీతానికి శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు.. సంగీతం, సాహిత్యం, నృత్యాలు  ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’ పాట బహుళ ప్రజాదరణ పొందింది. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు, వీడియోలు వంటి ప్రచారాలకు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది .. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.  ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

‘ వరుడు కావలెను’ చిత్రంలో నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, పమ్మి సాయి, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశి

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Folk song composed by Music Sensation Taman S for ‘Varudu Kaavalenu’ has been released

*Sitara Entertainments has released a folk number from Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma

*One more super hit track sung by Shreya Ghoshal

Prestigious production house Sitara Entertainments is producing Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma with debutant Director Lakshmi Sowjanya.The unit has given out a song today 04-08-21 and by looking at it we can say it is a mix of both literature and Music.Getting into the details, Anantha Sriram has penned the folk rich lyrics with the lines “Naageti Saalagaada naaketti paniro….” which is sung by Shreya Ghoshal and composed by the Music Sensation of South Taman S. Shekhar VJ has choreographed the song on lead pair and it shows Lyrics,Dance and Music has competed with each other.
Already first single “Kola Kalle” composed by Vishal Chandra Shekhar from the movie has won the hearts of music lovers.

Also the Glimpse and promotional content released so far has garnered interest and appreciation from the audience and created a good buzz in the social media.Currently Movie production is the final stages of making and Producers are pretty much confident that the Story, Characters,Emotions ,Music and Artistes performances will surely win the hearts of audiences.
Along with the lead cast Naga Shaurya and Ritu Varma, Nadia,Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Pammi Sai, RangasthalambMahesh, Kireeti Daamaraaju,Vaishnavi Chaitanya, Sidhique shah has played important roles.
On the technical front Ganesh Kumar Raavuri has written the dialogues, Vamsi Patchipulusu handled the Cinematography , Vishal Chandra Shekhar has composed the music, Naveen Nooli did the Editing and Art by Prakash
Presented by: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Story-Screenplay-Direction:Lakshmi Sowjanya

digu digu digu naaga still Digu-Digu-Digu-Naaga-Out-Now