Oct 17 2018
SITHARA ENTERTAINMENTS NATURAL STAR “NANI” JERSEY POOJA CEREMONY
SITHARA ENTERTAINMENTS
NATURAL STAR “NANI” JERSEY POOJA CEREMONY
CAST
NATURAL STAR “NANI”
SHRADDHA SRINATH
SATYARAJ
RONIT KAMRA
BRAHMAJI
TECHNICIANS
MUSIC: ANIRUDH RAVICHANDER
DOP: SANU VARGHESE
ART DIRECTOR: AVINASH KOLLA
EDITOR: NAVIN NOOLI
EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT)
PRESENTS: P.D.V PRASAD
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
STORY-SCREENPLAY - DIALOGUES –DIRECTION : GOWTAM TINNANURI
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై , నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం ) హీరోయిన్ గా ”జెర్సీ “చిత్రం ఈ రోజు ఉదయం ఫిల్మ్ నగర్ లోని సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది .రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు.
Follow Us!