MY FILMS

‘అనగనగా ఓ ప్రేమకథ ‘ పాట ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల

Anaganaga O Premakatha” movie title itself indicates it”s a pure love story. The movie has a very unique element in it which the current generation will identify with. This is a film produced by K L N Raju and presented by K. sathish kumar under Thousand Lights Media pvt ltd and directed by Pratap Tatamsetti .Viraj Ashwin nephew of popular editor Marthand K Venkatesh and Riddhi kumar are playing lead roles in the film .Nowadays the trend in telugu movies changed drastically in terms of movie concepts and new faces are getting appreciated . anaganaga o premakatha is getting positive feedback till  date after releasing the teaser and one song . Another single from the album title “Anaganaga O kadha” was launched by the sensible Director Sekhar kummala at production office . after seeing the promo song visuals he was very impressed . Sekhar kammula stated to the  media “movie titled Anaganaga O prema katha is produced by   K L  N raju under thousand lights media i wishing the team and producer all the best and viraj Ashwin the hero of the film and Director Pratap  all the best “  and after sekhar kammula speech , producer of the film K L N raju expressed his happiness and thanked personally shekhar kammula for coming all his way to launch the song of the film and giving his Best Wishes .

this song was sung by the singer Rahul Nambiar and Lipsika and lyrics by shreemani

Artists : Viraj j Ashwin,Riddhi kumar,Radha banga

Music :  KC . ANJAN
Editor: Martand.k.venkatesh
CIinematographer  :  Edurolu Raju
Lyrics  :  Srimani
Art director  :  Ramanjaneyulu  
Dance master  : Aneesh
Fight master    :  Ramkrishna
Producer  :  K L N  RAJU
Story,Screenplay,Dialogues,
Director  : Pratap Tatamsetti
Banner  :  Thousand lights media pvt ltd

‘అనగనగా ఓ ప్రేమకథ ‘ పాట ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్ గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ చిత్రం లోని టైటిల్ సాంగ్ ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది. పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగుంది. మార్తండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు అయిన విరాజ్ అశ్విన్ హీరో గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, మార్తండ్ కే వెంకటేష్ గారి తో నేను చాల సినిమాలు పని చేశాను , తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడు అని నమ్మకం ఉంది . డైరెక్టర్ ప్రతాప్ కి బెస్ట్ విషెస్ చెపుతూ , ఈ సినిమా ని హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్న ” అని మాట్లాడారు . తమ చిత్రంలోని పాటను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ

నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

 

5R0A1889 5R0A2130 5R0A2179 Anaganaga O prema Katha Song launch_Sekhar Kammula 1 Anaganaga O prema Katha Song launch_Sekhar Kammula 3(1) Anaganaga O prema Katha Song launch_Sekhar Kammula 3 Anaganaga O prema Katha Song launch_Sekhar Kammula 4

 

‘Anaganaga o prema kadha’ song launch at FM station

A feel good love story Movie titled  “Anaganaga o premakatha” is produced by   K.L.N RAJU, and Presented by K. Satish Kumar, Introducing, Viraj J Ashwin as the Hero and Riddhi Kumar as Heroine under the banner THOUSAND LIGHTS MEDIA PVT LTD. This Film is Directed by Pratap Tatamsetti. Viraj Ashwin is Nephew of Popular Editor Marthand K Venkatesh. First song titled” nine  vidvanu le” was launched by  Dashing director Puri Jaganadh and the Song Audio was launched with Radio Mirchi FM Station. It is a Beautiful Melody Song and has instantly become a hit with the Listeners. The Music is scored by KC Anjan who is an assistant to AR Rahman and the singer is Jonitha.

 1 5

Anaganaga O Prema Katha teaser Launched by Hero “RANA DAGGUBAT

AC1A2626 AC1A5002

”Anaganaga O Prema Katha Teaser Launched by Hero “RANA DAGGUBATIAnaganaga O Prema Katha, movie teaser has been launched today by none other than Rana Daggubati.  The movie is Presented by K Satish Kumar and Produced by KLN Raju. The movie features Viraj J. Ashwin, nephew of Marthand K. Venkatesh as the male lead of this movie. The female lead of this movie is Riddhi Kumar, the actress who featured in the movie Lover. The movie is directed by Pratap Tatamsetti. The movie’s shoot has come to a conclusion and now the post production work is going on.
The first look of this movie has been launched by Varun Tej, the mega prince of the Telugu film industry. The film has been shot extensively in beautiful locations including Malaysia and the music of this movie is being composed by the associate of A.R.Rehman, Anjan. Anaganaga O Prema Katha cinematography is being handled by Edurolu Raju. This movie has been edited by renowned editor Marthand Venkatesh. It has been produced under the banner of Thousand Lights Media Private Limited. The movie is all set to release in the month of October 2018.

Artists : Viraj j Ashwin,Riddhi kumar,Radha banga

Music :  KC . ANJAN
Editor: Martand.k.venkatesh
Art director  :  Ramanjaneyulu
CIinematographer  :  EDUROLU RAJU
Lyrics  :  Srimani
Dance master  : Aneesh
Fight master    :  Ramkrishna
Banner  :  Thousand lights media pvt ltd
Producer  :  K L N  RAJU
Story,Screenplay,Dialogues,
Director  : Pratap Tatamsetti

అనగనగా ఓ ప్రేమకథ టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ హీరో  ‘రాణా’
 
విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్ గారి వద్ద అసోసియేట్ గా పనిచేసిన టి.ప్రతాప్ గారు ఈ చిత్రం ద్వారా నూతన దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అలాగే ఈ చిత్రానికి హీరో గా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ను పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ లుగా రిద్ధి కుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు
 ప్రముఖ హీరో రాణా దగ్గుబాటి   ఈ సినిమా టీజర్ ను ఈ రోజు తన సోషల్ మీడియా ఖాతా  ఫేస్ బుక్ ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. 
   చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో రానా ఎప్పుడూ ముందుంటారు. ఇటీవలే కేరాఫ్ కంచరపాలెం సినిమాను కూడా తన ప్రొడక్షన్లో నిర్మించగా..ఆ సినిమాకు ఎంత మంచి పేరొచ్చిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసి మరోసారి చిన్న సినిమాలపై తనకున్న నమ్మకాన్ని చూపించారు. ఇటీవలే ఈసినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేశారు. 
 
ప్రముఖ నిర్మాత డి వి ఎస్ రాజు గారి అల్లుడు కె. ఎల్.ఎన్ రాజు గారు గత ౩౦ సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ గా పేరుపొంది ఉన్నారు. చాలా రోజుల తర్వాత నిర్మాత గా థౌజండ్ లైట్స్ మీడియా  ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్ ను స్థాపించి ఈ  ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.  ‘రాణా’ తమ చిత్రం టీజర్ ను విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు.
 
దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.’రాణా’ గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రం టీజర్చా ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది  అన్నారు.
హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ ‘రాణా’ గారు నా ఈ తొలి చిత్రం టీజర్ ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ 
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి 

శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ – యువ సామ్రాట్ నాగ చైతన్య

 DSC_3205 DSC_3208 DSC_3213 DSC_3309
శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ – యువ సామ్రాట్ నాగ చైతన్య
యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య , అను ఇమాన్యూల్ జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ లో నాగ‌వంశి.ఎస్‌, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన హిలేరియ‌స్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రం వినాయ‌క‌చ‌వితి సంధ‌ర్భంగా సెప్టెంబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌య్యి మెద‌టిరోజు 12 కోట్లు వ‌సూలు చేయ్య‌ట‌మె కాకుండా మూడురోజుల‌కి దాదాపు 23 కోట్ల  రూపాయిలు వ‌సూలు చేసి పీపుల్స్ బ్లాక్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌రణ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, మారుతి కాంబినేష‌న్ లో రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలుచేయ‌బోతున్న సంద‌ర్భంలో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మాన్యుయల్  మారుతి, న‌రేష్‌, 30 ఇయ‌ర్స్ పృధ్వి, సినిమాటోగ్రాఫ‌ర్ నిజార్ ష‌ఫి, నిర్మాత నాగ‌వంశి పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా యువ‌సామ్రాట్ నాగ‌చైత‌న్య మాట్లాడుతూ..  ఫ‌స్ట్ తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.  మా శైల‌జారెడ్డి అల్లుడు కి మంచి ఓపెనింగ్ ఇచ్చారు. మెద‌ట ఈ కలెక్ష‌న్స్ చెప్పిన‌ప్పుడు న‌మ్మ‌లేక‌పోయాను. ముఖ్యంగా మౌత్ టాక్ ని చాలా పాజిటివ్ గా స్ప్రెడ్ చేసిన వారంద‌రికి, చేస్తున్న‌వారంద‌రికి థ్యాంక్యూ సో మ‌చ్‌. నాకు ఈ సినిమాకి వ‌చ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ నా లుక్ చాలా ఫ్రెష్ గా ఢిఫ‌రెంట్ గా క‌నిపిస్తున్నాన‌ని అలానే బాడిలాంగ్వేజ్ చాలా ఎన‌ర్జిటిక్ గా వుంద‌ని అంటున్నారు.. ఒక యాక్ట‌ర్ కి ఇదే బెస్ట్ కాంప్లిమెంట్ థ్యాంక్యూ మారుతి గారు. నా కెరియ‌ర్ లో మంచి హిట్ కావాలి అన్న‌ప్పుడు ప్రేమ‌మ్ చిత్రం ఇచ్చారు.. ఇప్ప‌డు శైల‌జారెడ్డి అల్లుడు ఇచ్చారు. నిర్మాతలకు  థ్యాంక్యూ. అలాగే హీరోయిన్ అను చాలా బాగా చేసింది, న‌రేష్ గారితో 100 ల‌వ్ నుండి మంచి స‌పోర్ట్ వుంది, నిజార్ సినిమాటోగ్ర‌ఫి బాగుంది. పృద్వి గారి గురించి చాలా మంచి కామెంట్స్ వ‌స్తున్నాయి. మాణిక్యం గా  చాలా బాగా చేశారు.  ఈ సినిమాని ఇలానే ఆద‌రించాల‌ని దీనికి స‌హ‌క‌రిస్తున్న మీడియా వారికి నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.
ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. శైల‌జారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్ష‌కులు వాళ్ళ ఇంటి సొంత అల్లుడి లా ఆదరిస్తున్నారు. మెద‌టి రోజు క‌లెక్ష‌న్లు కాని ఈ మూడురోజులు క‌లెక్ష‌న్లు కాని మాకు చాలా ఆనందాన్ని ఎన‌ర్జిని ఇచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ అంద‌రూ నాకు సూప‌ర్ ఎన‌ర్జిని ఇచ్చారు..ఈ జోనర్ కు ముఖ్యంగా యూత్ కూడా వచ్చి అప్రిషియేట్ చేశారు. ఫ్యామిలీస్ సినిమా బాగుందని ఫోన్స్ చేస్తున్నారు. నా గత చిత్రాల కంటే బాగుందన్నారు. టీం అందరికీ చాలా చాలా థాంక్స్ చెప్పాలి. చైతన్య గారి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ రావడం… అది నా సినిమాతో రావడం చాలా హ్యాపీగా ఉంది.  ఆయనతో మరో సినిమా చేయాలనేంత ఎనర్జీ ఇచ్చారు. నా సినిమాలో నటించిన అందరికీ చాలా చాలా థాంక్స్. ఈ సినిమా విజయం నాలో మరింత బాధ్యత పెంచింది. నా టీమ్ అంద‌రూ అలానే సితార ఎంట‌ర్‌టైన్ మెంట్ కి నా థ్యాంక్స్‌. మా హీరో నాగ‌చైత‌న్య గారికి, అను గారికి మా శైల‌జారెడ్డి ర‌మ్య‌కృష్ణ మేడమ్ కి నా స్పెష‌ల్ థ్యాంక్స్‌.. ఈచిత్రాన్ని ఇలానే ఆద‌రించాల‌ని కొరుకుంటున్నా.
అను ఇమ్మాన్యుయల్  మాట్లాడుతూ… ముందు ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పాలి. ఈ సక్సెస్ మీట్ కి కారణం మీరు. శైలజా రెడ్డి అల్లుడు దర్శకుడు మారుతికి, హీరో నాగచైతన్య కు చాలా చాలా థాంక్స్. సినిమా చూడని వాళ్లు థియేటర్ కి వెళ్లి  తప్పకుండా చూడండి. అని అన్నారు.
సక్సెస్ మీట్ లో నటుడు పృథ్వీ మాట్లాడుతూ… సినిమా థియేటర్లో చూశాను. జనాలు ఫుల్ ప్యాక్ డ్ గా ఉన్నారు. డైరెక్టర్ మారుతి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రకాలుగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఉమ్మడి కుటుంబం, హ్యూమన్ రిలేషన్స్, ఇగోల గురించి చక్కగా చెప్పారు. ఈగోయిస్ట్ క్యారెక్టర్లో అను కరెక్ట్ గా సరిపోయారు. నాగ చైతన్య గారు సూపర్బ్ పెర్ ఫార్మెన్స్. కొన్ని చోట్ల నాగార్జున గారు కనిపిస్తున్నారని రివ్యూస్ లో రాశారు. క్యారెక్టర్లో లీనమై నటించారు. నరేష్ గారు ఉంటే షూటింగ్ సరదాగా జరిగేది. కామెడీగా స్ఫూఫులు చేసే నాకు మారుతి బాబు బంగారంలో మంచి పాత్ర ఇచ్చారు. ఇప్పడు శైలజా రెడ్డిలో మాణిక్యం అనే క్యారెక్టర్ ఇచ్చారు. చాలా మంది ఇలాగే కంటిన్యూ చేయి అంటున్నారు. మా నిర్మాత వంశీకి బాగా  డబ్బులు రావాలని కోరుకుంటున్నా. మారుతి గారి దగ్గర పనిచేస్తే డెబిట్ కార్డ్ వచ్చినట్టే. డైరెక్టర్, బ్యానర్ నిలబడితే చాలా ఫ్యామిలీస్ నిలబడతాయి. రమ్యకృష్ణ గారు అద్భుతంగా నటించారు అని అన్నారు.
సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి మాట్లాడుతూ…. అందరికీ సినిమా నచ్చిందంటున్నారు. థాంక్స్ టూ మారుతి గారు వంశీ గారు. ఈ టీంతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.
సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ… శైలజా రెడి అల్లుడు సూపర్ హిట్ శుభాకాంక్షలు. పీపుల్స్ డైరెక్టర్ మారుతికి కంగ్రాట్స్. అందరి పల్స్ క్యాప్చర్ చేసిన ఈ జెనరేషన్ డైరెక్టర్. నాగచైతన్య లవర్ బాయ్ రోల్స్ అద్భుతంగా చేస్తూ…. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా హయ్యెస్ట్ గ్రాసర్ సొంతం చేసుకున్నాడు. రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్ డే. సితార ఎంటర్ టైన్ మెంట్స్, హారిక హాసిని సంస్థల తో నాకు మంచి రిలేషన్ ఉంది. వరుసగా హిట్స్ అందిస్తున్నారు. పృథ్వీ అద్భుతమైన సీన్స్ చేశాడు. షూటింగ్ అప్పుడే పృథ్వీ సీన్స్ పేలతాయని అర్థమైంది. అను టాలీవుడ్ లో సూపర్ హిరోయిన్ అవుతుంది. అక్కినేని ఫ్యాన్స్ కి నేను ముందే చెప్పాను ఈ వినాయక చవితి మీదే అని. వినాయకచవితి కుడుముల లాగ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా మారుతి అందించాడు. నాకు భలే భలే మగాడివోయ్ సినిమాతో నరేష్ మళ్లీ కామెడీ చేయగలగడని నిరూపించింది. మారుతి స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్న దమ్మున్న డైరెక్టర్. మురళీ శర్మ, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ బాగా పండింది. నాగచైతన్య యూత్ ని, రమ్యకృష్ణ ఫ్యామిలీస్ ని, అను కుర్రాళ్లని థియేటర్లకు రప్పిస్తున్నారు. ఈ ఏడాది ఫస్ట్ పండగలో, ఫస్ట్ హిట్ లో నేనుండడం చాలా హ్యాపీగా ఉంది. అని అన్నారు.

Many Thanks To Telugu Audience For Making Shailaja Reddy Alludu A Blockbuster: Yuva Samrat Naga Chaitanya
Yuva Samrat Naga Chaitanya and gorgeous Anu Emmanuel are the lead cast in the hilarious family entertainer Shailaja Reddy Alludu directed by Maruthi and produced jointly by Naga Vamsi S and PDV Prasad under Sithara Entertainments banner with S Radha Krishna (Chinnababu) presenting it.
The film released on the special occasion of Vinayaka Chavithi has become people’s blockbuster by collecting 12 Cr on opening day and 23 Cr overall in its first weekend. The Naga Chaitanya and Maruthi combination is doing wonders at box office. Meanwhile, the film unit organized thanks meet which was attended by Yuva Samrat Naga Chaitanya, director Maruthi, Naresh, 30 Years Prithvi, Cinematographer Nizar Shafi and producer Naga Vamsi.
While speaking on the occasion, Yuva Samrat Naga Chaitanya said, “First of all many thanks to Telugu audience for making Shailaja Reddy Alludu a blockbuster. Our film has got excellent openings. I didn’t initially believe when I was told about collections. I really thank everyone for spread positive talk. The best compliment I got for the film was I looked fresh and quite differently with an energetic body language. I really thank Maruthi garu for this. After Premam, Shailaja Reddy Alludu is another special film in my career. Heroine Anu gave her best. I have been getting good support from Naresh gaaru since 100% Love. Nizar’s cinematography is a big asset. Prithvi did wonderful job as Manikyam. I thank everyone for the support. Special thanks to media.”
Director Maruthi said, “Telugu audience are treating Shailaja Reddy Alludu like their own Alludu (son-in-law). The first day and 3 days collections have boosted our confidence. Akkineni fans have given additional energy with their response and encouragement. Happy to see youth appreciating a family entertainer. Families are calling me to give positive feedback. According to them, Shailaja Reddy Alludu is highly entertaining compared to my previous films. I wholeheartedly thank my team for their support in making the film. I’m really contended that Naga Chaitanya got career best openings with my film. I’m eager to work for another film with Chaitu. My responsibilities have been multiplied with the humongous success. My special thanks to producers of Sithara Entertainments, my hero Naga Chaitanya, heroine Anu Emmanuel and Ramya Krishna madam. I wish audience will continue to encourage our film.”
Anu Emmanuel said, “Firstly, I need to thank audience. You are the real reason for the success meet. I also thank hero Naga Chaitanya and director Maruthi. Those who haven’t yet watched the film, please go watch it.”
Prithvi said, “I have watched the film in a packed theater. I know how much efforts Maruthi has put in for the film. Each and every section of audience are giving overwhelming response for the film. Topics like joint families, human relations and egos were narrated precisely. Anu Emmanuel was apt for the role of an egoist. Naga Chjaitanya has given wonderful performance. I’ve read in few reviews that, Chaitu looked like his dad Nagarjuna in few scenes. He just lived in the character. Shooting will be very pleasant in Naresh’s presence. Maruthi had given me a funny role in Babu Bangaram and now in Shailaja Reddy Alludu. I wish producer Vamsi will pocket huge profits. Working with Maruthi is like getting debit card. Ramya Krishna too played her role efficiently. Many families will survive if producers and directors attain hits.”
Nizar Shafi said, “Everybody is appreciating the film. Thanks to Vamsi gaaru and Maruthi gaaru. I’m really happy work with this team.”
Senior actor Naresh said, “Congratulations to the entire team of Shailaja Reddy Alludu for the success. I also congratulate people’s director Maruthi. He is the director of this generation who has captured pulse of all section of audience. Besides doing lover boys roles, Naga Chaitanya attained highest grosser with a  family entertainer. I wish Ramya Krishna gaaru a very happy birthday. I have good affiliation with Sithara Entertainments and Haarika & Hassine Creations. They are making incessant blockbusters. Prithvi has tickled our bunny bones. It was evident while shooting that; Prithvi’s scenes will be a hilarious treat. Anu will become a star heroine in Tollywood. I have already told Akkineni fans that, this Vinayaka Chavithi will belong to them. Maruthi has provided a wholesome entertainer like Vinayaka Chavithi Kudumulu. Maruthi has good command over script. Bhale Bhale Magadivoy proved that I still can do comedy. Vennela Kishore and Murali Sharma characters too worked well. Naga Chaitanya, Ramya Krishna and Anu bringing youth, families and youngsters to theaters respectively. I’m really happy that, I’m part of first hit of first festival of this season.”

 

‘ShailajaReddy’ Alludu Stills

3 copy 3a copy Still 4 copy SRI_8683a SRI_8744 SRI_8814 SRI_8869 SRI_8902 SRI_8973