MY FILMS

‘ప్రేమ,పెళ్లి’ అంశాలను సరికొత్తగా స్పృశించే ప్రేమకధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : ఈ నెలలోనే విడుదల

006003 005

 

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు.  ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగిశాయని ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.  
    
‘అంతకుముందు ఆ తరువాత’ యువతరం ప్రేమను వెండితెరపై సరికొత్తగా చూపించే చిత్రమని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. చిత్ర సంగీతం విజయాన్నిఅందుకున్న నేపధ్యంలో విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందన్న నమ్మకాని వ్యక్తం చేసారు. చిత్ర కధలోని వాస్తవికత ఉట్టిపడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు, అనుభవాల సమ్మిళితమయిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని అన్నారు.
 
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో..రవిబాబు,రావురమేష్,ఉప్పలపాటి నారాయణరావు,అవసరాల శ్రీనివాస్,తాగుబోతు రమేష్, కల్యాణిమాలిక్, పమ్మి సాయి,సోహైల్,కె.ఎల్.ప్రసాద్, రోహిణి,మధుబాల,ప్రగతి,ఝాన్సీ,సుదీప,మాధవి,స్నిగ్ధ,అర్చన,అపర్ణ శర్మ నటిస్తున్నారు
.
సంగీతం: కల్యాణి కోడూరి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాం, గాయనీ గాయకులు: సునీత,హేమచంద్ర,కల్యాణి కోడూరి,స్రవంతి,శ్రీకృష్ణ,కాలభైరవ,కోగంటిదీప్తి, కెమెరా:పి.జి.వింద:ఎడిటింగ్; మార్తాండ్.కె.వెంకటేష్: ఆర్ట్;ఎస్.రవీందర్:నృత్యాలు;నోబుల్,సుచిత్ర,పాపి, కాస్ట్యూమ్ డిజైనర్స్:రాజేష్,భరత్:మేకప్;మోహన్: పబ్లిసిటి డిజైనర్:ఆర్.విద్యాసాగర్: ఫైనాన్స్ కంట్రోలర్: మాకినేని సర్వేశ్వరరావు: ప్రొడక్షన్ కంట్రోలర్:కె.శ్రీనివాసరాజు: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ముప్పాల హరికృష్ణ:: ఛీఫ్ కో డైరక్టర్: కొల్లి రాంగోపాల్ చౌదరి:
 
                  సహనిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి 
                               నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్
                  కధ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

 

002001007004

AMAT overseas by ‘fables cinema’

30 x 40 - 5amat overseas matter2 Sheet - 2

ఫిబ్రవరి 15 న ‘చమ్మక్ చల్లో ‘

 

జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వంలో   ’వరుణ్ సందేశ్ , సంచితాపడుకొనే, కేధరిన్ లు నాయకా,నాయికలుగా నటిస్తుండగా శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై నిర్మాత మాస్టర్ బుజ్జిబాబు నిర్మిస్తున్న చిత్రమిది. డి.ఎస్.రావు చిత్ర సమర్పకులు.
నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని  ఫిబ్రవరి 15 న  విడుదల చేయనున్నట్లు  చిత్ర సమర్పకులు డి.ఎస్.రావు తెలిపారు.
దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ ..’చమ్మక్  చల్లో ’ ఓ ప్రేమ కదా చిత్రం. నేటి యువత కి ప్రేమ పట్ల వారి మనోభావాలకు దగ్గరగా ఉండే చిత్రమిది. కళాశాల నేపధ్యంలో మొదలయ్యే ఈ ప్రేమ కదా చిత్రం లో ప్రేమను కొత్తగా  చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వరుణ్ సందేశ్  ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు .హీరో తండ్రిగా బ్రహ్మాజీ నటిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ , షాయాజీ షిండే , వెన్నెల కిషోర్ , చిన్మయి, సురేఖావాణి తదితరలు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రేమ కదా చిత్రానికి సంగీత దర్శకుడు ‘కిరణ్ వారణాసి’ అందించిన సంగీతం ఓ హైలెట్. చిత్ర విజయానికి సంగీతం ఎంతగానో దోహద పడుతుంది. ఆడియో కు మంచి స్పందన లభించింది అన్నారు.
ఈ చిత్రానికి  సంగీతం; కిరణ్ వారణాసి ; పాటలు: అనంతశ్రీరాం; కెమెరా: రంగనాధ్ గోగినేని; ఎడిటర్: నాగిరెడ్డి; ఆర్ట్: బాబ్జీ ; కాస్ట్యూమ్స్ డిజైనర్ : రమ ; కధ -మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నీలకంఠcatherine 6

‘గౌరవం’ నూతన ప్రచార చిత్రాలు

GGG-001 GGG-002

నాయిక ‘సుజా’

ZK0U8431 copy ZK0U8443 copy ZK0U8385 copy ZK0U8404 copy ZK0U8723 copy ZK0U8735 copy ZK0U8742 copy ZK0U8762 copy ZK0U8723 copy ZK0U8735 copy ZK0U8742 copy ZK0U8762 copy ZK0U8768 copy ZK0U8769 copy ZK0U8479 copy ZK0U8524 copy ZK0U8525 copy ZK0U8535 copy ZK0U8547 copyIMG_0340 IMG_0338 IMG_0341 IMG_0325 IMG_0333