May
25
2019

’శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రణరంగం’
* శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని ల ’రణరంగం’
* తొలి ప్రచార చిత్రాలు విడుదల
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పేరును ‘రణరంగం’ గా నిర్ణయిచినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. అలాగే ఈరోజు చిత్రం తొలి ప్రచార చిత్రాలను విడుదల చేశారు.
తెలుగు చలన చిత్రపరిశ్రమలోని ప్రతిభావంతమైన నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. ‘గ్యాంగ్ స్టర్’ గా ఈ చిత్రం లో శర్వానంద్ పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు 2000 సంవత్సరాలలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’.దర్శకుడు సుధీరవర్మ చిత్రాలు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ ‘రణరంగం’ కూడా అలాంటిదే అన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. చిత్రం పై మాకెంతో నమ్మకం ఉంది. ప్రేక్షకులు కూడా ఈ నూతన ’గ్యాంగ్ స్టర్’ చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు విడుదల చేసిన తొలి ప్రచార చిత్రం మరియు వీడియో అభిమానులను అలరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 2 న చిత్రం విడుదలవుతుంది.ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి,పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ
Sudheer Varma and Sharwanand’s Ranarangam first look released!
Sharwanand has been one of the finest actors of Telugu Cinema and we are pleased to inform that we have locked the title of his new Gangster flick, in the direction of Sudheer Varma as Ranarangam. Movie’s story while chronicles his life in 90’s and present day, delivers an exciting account of events that change him from time to time.
Movie stars Kajal Aggarwal, Kalyani Priyadarshan in major roles. Sithara Entertainments Producer Suryadevara Naga Vamsi said, “ We like the different world that Sudheer Varma creates in his movies and we are happy with the Ranarangam whirlpool of emotions. He made the movie better than he narrated to us on the first day. Sharwanand delivered one of his best performances and we can say that with great confidence. We hope people will love this new gangster flick from Telugu Cinema!”
First look of the film has been released, today [25th May] for a rousing reception from fans and movie lovers. The movie will be released on 2nd August, 2019!
Starring – Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan
Crew:
Written & Directed by – Sudheer Varma
Cinematographer – Divakar Mani
Music Director – Prashant Pillai
Editor – Navin Nooli
Production Designer – Raveender
Sound Designer – Renganaath Ravee
Publicity Designs – Anil & Bhanu
Lyrics – Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts – Venkat
Dialogues – Arjun-Carthyk
Choreography – Brinda, Shobi, Sekhar
Production Controller – Ch. Rama Krishna Reddy
Presents – PDV Prasad
Producer – Suryadevara Naga Vamsi
Banner – Sithara Entertainments
————————————
’
శర్వానంద్, కాజల్, నిత్యామీనన్’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో
సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 4 ప్రారంభం
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, నిత్యామీనన్ ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం ఈ రోజు (27 – 11 – 17 ) ఉదయం హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో వైభవంగా ప్రారంభమయింది.
కథానాయకుడు శర్వానంద్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్ని వేశానికి ప్రముఖ కథానాయకుడు నాగ చైతన్య అక్కినేని క్లాప్ నివ్వగా, కెమెరా స్విచ్ ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని సంస్థ అధినేత ఎస్.రాధాకృష్ణ చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు.ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, జెమిని కిరణ్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ
sharwanand-sudheervarma-kajal aggarwal-nitya menen combination film under Sithara Entertainments – Production No 4 - launched
Sithara Entertainments has launched its production No 4 in the direction of Sudheer Varma today morning at Ramanaidu Studios. Camera switched on by Maruthi, Clap by Naga Chaitanya & Script handed over to Sudheer Varma by S. Radha Krishna(chinababu) garu. B.V.S.N. Prasad, Ani Ravipudi, Maruthi, Gemini Kiran graced the event along with the Team. The film features Sharwanand, Kajal Aggarwal & Nithya Menen in a lead roles, Directed by Sudheer Varma & Produced by Naga Vamsi. Prashant Pillai is composing the music & Cinematography is handling by Divakar Mani.
Regular shooting of the film will commence from December
Cast & Crew:
Starring: Sharwanand, Kajal Aggarwal, Nithya Menen
Music: Prashant Pillai
Dop: Divakar Mani
Production designer: Raveendar
Presents: PDV PRASAD
Producer: Suryadevara Nagavamsi
Story, Screenplay & Direction: Sudheer Varma
Banner: Sithara Entertainments
By venupro •
RANARANGAM •
Follow Us!