Uncategorized

తమిళ ‘సుందర పాండ్యన్’ ను తెలుగు లో పునర్నిర్మించనున్న ‘భీమనేని’


 తమిళ ‘సుందర పాండ్యన్’ ను తెలుగు లో పునర్నిర్మించనున్న ‘భీమనేని’

రీమేక్ చిత్రాల దర్శకునిగా వినుతి కెక్కిన ‘భీమనేని శ్రీనివాసరావు’ సుడిగాడు చిత్రం తో మరోమారు
సంచలన విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం తరువాత ఆయన మరోమారు రీమేక్ చిత్రానికి దర్శకత్వం 
వహించటానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల తమిళం లో విజయం సాధించిన ‘సుందర పాండ్యన్’ రీమేక్ హక్కులను గట్టి 
పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు ‘భీమనేని’. ఈ చిత్రాన్నే తెలుగు లో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించ నున్నారు.
కధ,కధనాలు వైవిధ్యం గా ఉండే ఈ చిత్రం ను తమిళం లో దర్శకుడు, కధానాయకుడు కూడా అయిన ‘శశికుమార్’ నటించగా,ఆయన వద్ద దర్శకత్వ 
శాఖలో సహాయకునిగా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ ‘సుందర పాండ్యన్’ను తెర కె క్కించారు.
తెలుగు లో ఈచిత్రం లో నటించే ‘కధానాయకుడు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి.
Director Bheemineni Srinivasa Rao, who is known for making the remakes in Tollywood is bagged another Tamil film to remake in Telugu. Recently he delivered a super hit film ‘Sudigadu’ with Allari Naresh and it is a remake of Tamil film “Thamizh Padam”.
Now the latest news is that Bheemineni Srinivasa Rao has bagged the remake rights of a recently released Tamil film “Sundarapandian”, which is a hit film in Tamil.Actor Sasikumar and Lakshmi Menon played the lead roles in Sundarapandian. Sasikumar has earlier played the lead role in the film ’Ananthapuram 1980’.Several top producers from Tollywood tried to bag the remake rights of this film and finally Bheemineni acquired for a fancy price

హాస్య కధానాయకుడు ‘వేణుమాధవ్’ @ 16 / 350

    

వినోదమే సుడిగాడు విజయ మంత్రం

వినోదమే సుడిగాడు విజయ మంత్రం
Allఅరుంధతి మూవీస్‌ పతాకంపెై చంద్రశేఖర్‌ డి. రెడ్డి నిర్మించిన ‘సుడిగాడు’లో అల్లరి నరేష్‌ హీరో. తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘తమిళ్‌ పడమ్‌’ ఆధారంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు రూపొందించిన ఈ సినిమా ఇటీవల విడుదలెై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.అల్లరి నరేష్‌ ఇప్పటివరకూ నటించిన చిత్రాలలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సుడిగాడు’ ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా రిపీట్‌ ఆడియన్స్‌ వస్తున్నారు ఈ చిత్రానికి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ఇలా స్పందించారు. ‘ఈ సినిమా మీద మొదటినుంచీ అంచనాలయితే ఉన్నాయి కానీ ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని మాత్రం నేను ఊహించలేదు. ‘సుడిగాడు’ను చిన్న సినిమాల్లోనే ‘గబ్బర్‌సింగ్‌’, ’దూకుడు’ అంటున్నారు. ఇది నాన్నగారు బతికున్నప్పుడు ఒప్పుకున్న చివరి సినిమా. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ‘సుడిగాడు’ పెద్ద హిట్టయింది.

తొలివారంలో రూ. 8 కోట్ల షేర్‌ వసూలు చేసిందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని వినోదం వల్లే ఆ స్థాయి హిట్టయ్యిందనేది నా అభిప్రాయం. పబ్లిసిటీకి, మౌత్‌ టాక్‌ విస్తరించడం కూడా దీనికి కారణం. ఒరిజినల్‌ ‘తమిళ్‌ పడమ్‌’ కంటే పెద్ద హిట్టయింది. ఆ సినిమా డెైరెక్టర్‌ అముదన్‌కు అది తొలి చిత్రం. ‘సుడిగాడు’ రిలీజయ్యాక ఆ సినిమా హిందీ, కన్నడ రీమేక్‌ హక్కులు కూడా అడుగుతున్నారు. ఖర్చుకు తగ్గ విజయం ఇది. అది వరకు నా సినిమాల మార్కెట్‌ రూ. 6 నుంచి రూ. 6.5 కోట్లుగా ఉండేది. ఈ సినిమాకి బడ్జెట్‌ ఎక్కువవుతుందని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు చెబితే నిర్మాత చం ద్రశేఖర్‌ డి. రెడ్డిగారు బడ్జెట్‌ గురిం చి ఆలోచించవద్దని భరోసా ఇచ్చారు. ఖ ర్చు పెట్టిన దానికి తగ్గట్లే బిజినెస్‌ జర గడం, కలెక్షన్లు రావడం, ఈ సినిమాని కొనుక్కున్న వాళ్లంతా సం తోషంగా ఉండటం చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం భీమనేనిగారు చాలా కష్టపడ్డారు.

Allari
స్పూఫింగ్‌ (పేరడీ) కోసం వంద సినిమా ల్ని ఎంపిక చేసుకోవడం, వాటిలోంచి ఈ సినిమాకి పనికివచ్చే అంశాల్ని ఎంచుకోవడం సామాన్య విషయం కాదు. వంద సినిమాల్లోని ఐటమ్స్‌ తీసుకుని చేసిన సినిమా కాబట్టి దీనికి ‘ఐటమ్‌ రాజా’ అని పేరుపెడితే బాగుంటుందని చెప్పా. కానీ తనకు ‘ఎస్‌’ సెంటిమెంట్‌ ఉందని భీమనేని చెప్పారు. అలా ‘సుడిగాడు’ సెట్టయింది. ఎవరినీ అనుకరించలేదు ఇది స్ఫూఫింగ్‌ సినిమా అయినా ఏ హీరో బాడీ లాంగ్వేజ్‌నీ నేను అనుకరించలేదు. నా బాడీ లాంగ్వేజ్‌తోనే ఆ ఐటమ్స్‌ చేయమని భీమనేని సూచిస్తే, అలాగే చేశా. అది బాగా వర్కవుట్‌ అయ్యింది. ఈ సినిమాని చాలామంది హీరోలు చూశారు. వాళ్లంతా ఎంజాయ్‌ చేశారు. అందరు హీరోల అభిమానులూ ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ‘మడత కాజా’ తర్వాత శ్రీవసంత్‌ ఈ సినిమాకి పనిచేశాడు. ఐదు పాటలకి ఐదు భిన్నమెన బాణీలిచ్చాడు. భాను, ప్రేమ్క్ష్రిత్‌, నిక్సన్‌ నా చేత బాగా డాన్సులు చేయించారు. ఒకప్పుడు డాన్సు చెయ్యడమంటే కష్టంగా అనిపించేది. ఇప్పుడు వాటిని బాగా ఆస్వాదిస్తున్నా.

Woman delivers baby while watching " Sudigadu"movie

 
Hilarious comedy movies are normally rib-tickling. But ‘Sudigadu’ one such box office hit Telugu movie with the upcoming comedy-hero Allari Naresh playing the lead role had made a pregnant women effortlessly deliver a male baby right in the theatre, even as she was watching the matinee show of the movie on Wednesday.
Parimala who was due for the delivery anytime within a week, was reportedly enjoying every frame of the comedy movie in a theatre in the Palamaner town about 90 kms from here when she suddenly developed labour pain and started screaming. As it triggered commotion, the theatre management switched off the projector and made some quick arrangements to meet the emergency leading eventually to the safe arrival of a male baby. The theatre people and the audience even christened the baby as “Sudi-Naresh”.
The woman was later taken in an ‘108 Ambulance’ and seen off by the theatre owners and the movie spectators, as she headed home with her new born.

గాయకుడు గంగాధర్ ‘భగవద్గీత’ రికార్డింగ్ పూర్తి