sithara entertainments films

Sithara Entertainments
Sithara Entertainments has come to be seen as a banner with a taste for healthy entertainment.  ’Premam’ and ‘Babu Bangaram’, released last year, have consolidated its image in Telugu cinema.

 
Sithara Entertainments continues its successful run with announcement of its next projects on the eve of our visionary producer  S. Radha Krishna’s (Chinababu) birthday
 
production No:3 
starring :
AKKINENI NAGA CHAITANYA and directed by ‘MARUTHI’
 
Production No: 4
Starring : ‘SHARWANAND‘ and Directed by ‘SUDHEER VARMA
          Presents: PDV Prasad
        Producer: Suryadevara Naga Vamsi
 
The films will be launched shortly.  
 
 
సితార ఎంటర్ టైన్ మెంట్స్‘ 
 
ఉత్తమాభిరుచితో కూడిన వినోదాత్మక చిత్రాల నిర్మాణ సంస్థ గా అనతికాలంలోనే ప్రఖ్యాతి గడించింది. ’ప్రేమమ్, బాబు బంగారం’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. హారిక అండ్ హాసిని’ క్రియేషన్స్‘ కు ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ అనుబంధ సంస్థ అన్న విషయం విదితమే.  
 
సినిమా రంగంలో తమ విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరో రెండు చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ సంస్థ.  ‘హారిక అండ్ హాసిని’ క్రియేషన్స్   సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) పుట్టినరోజు (31-8-17) ను ఇందుకు వేదికగా చేసుకుంది.
 
నిర్మాత ‘సూర్య దేవర నాగ వంశి‘ చిత్రాల వివరాలను ఈ విధంగా  ప్రకటించారు. 
 
ప్రొడక్షన్ నెంబర్: 3
అక్కినేని నాగ చైతన్య హీరోగా, ప్రముఖ దర్శకుడు ‘మారుతి‘ దర్శకత్వంలో రూపొందుతుందీ  చిత్రం.  అలాగే… 
 
ప్రొడక్షన్ నెంబర్: 4
 
ప్రముఖ హీరో ‘శర్వానంద్’, ప్రముఖ దర్శకుడు ‘సుధీరవర్మ’ దర్శకత్వం లో రూపొందుతుందీ  చిత్రం. 
 
ఈ రెండు చిత్రాలు త్వరలోనే ప్రారంభ మవుతాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర సమర్పకులు పిడివి ప్రసాద్ తెలిపారు.  

Leave a Reply

*