కోర్టుకి వెళ్లయినా సినిమా విడుదల చేస్తాం – నిర్మాత వెంకట్‌

బెనర్జీ, వెంకట్‌, ముమైతఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ‘దండుపాళ్యం-4′లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4′ రూపొందింది. ఇందులో  ఏడుమంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు.

 kt nayak, benarjee,venkaat,mutyala ramadasu,ds rao, lakshminarayana venkaat, k t nayak, venkaat, k t nayak VJK_33490002 VJK_33500003 VJK_33510004 VJK_33520005 VJK_33550008 VJK_33560009 VJK_33570010 VJK_33580011 VJK_33600012 VJK_33610013 VJK_33640014 VJK_33650015 VJK_33660016 VJK_33670017 VJK_33710020 VJK_33720021 VJK_33770025 VJK_33780026 VJK_33790027 VJK_33810028 VJK_33840029 VJK_33850030 VJK_33870031 VJK_33880032 VJK_33900034IMG-20180423-WA0006 IMG-20180423-WA0015 IMG-20180423-WA0021 MK3A0815 MK3A3200 MK3A4388 MK3A6925 REEL_0500653ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇటీవల సెన్సార్‌ అప్లై చేశాను. కంటెంట్‌ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది.
నా సినిమా చూసిన సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసర్‌ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్‌ చేస్తానని చెప్పారు. సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్‌ చేస్తాననడం  మొదటిసారి చూశా.
ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్‌ చెయ్యను. రివైజ్‌ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్‌ కమిటీనే కాదు..  ట్రిబ్యునల్ అదీ కాకపోతే..
కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం’’ అనని తెలిపారు. ‘‘ఇంతకన్నా క్రైమ్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్‌ నుచి కూడా వెళ్లిపోయాయి. మా సినిమాతో సెన్సార్‌ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడదల చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవకశం వచ్చిందని డి.ఎస్‌.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దండుపాళ్యం 4’*
బ్యానర్   వెంకట్ మూవీస్
నటీ నటులు :
బెనర్జీ , వెంకట్
సుమన్ రంగనాథన్,  ముమైత్ ఖాన్,     సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్ బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్  , స్నేహ , రిచర్డ్  శాస్త్రి తదితరులు.
డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి
మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ
లిరిసిస్ట్ :  భువనచంద్ర
డి ఓ పి: .గిరి బెనకరాజు
కోరియోగ్రఫీ : బాబా భాస్కర్
ఎడిటర్ : బాబు ఏ  శ్రీవాత్సవ – ప్రీతి మోహన్
పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: కె.టి.నాయ
“Dandupalyam 4″ Film is releasing in telugu with the same title, The film stars Banerji, Venkat, Mummaith Khan, Sanjeev Kumar, Suman Ranganathan, Directed by K. T. Nayak & Produced by Venkat. Dandupalyam shooting has been completed and the producers are looking for March Release.
On Saturday in a pressmeet, While speaking with journalists Producer Venkat said
“Film shooting has been completed and we’ve applied for censor recently and they’ve told that some of the scenes from the film needs to be removed or else the film will not to be approved. They said to visit revise commity after this.
 
This is the first time i heard, censor authorities are asking to remove scenes from the film without giving proper reason. If there is any objection with the content, iam ready to obey the orders of Censor authorities. If Needed, we will go to court too for the release of our film in March.”
‘DANDUPALYAM -4’*Banner:  Venkaat Movies

*Cast & Crew:*
Benarjee,Venkaat,
Suman Ranganathan, mumaitkhan, Sanjeev Kumar, Arun Bachchan, Ds rao, rocklike Sudhakar, bullet Somu, vithal rangayan, Jeeva Simon, santosh kumar, Veena ponnappan , Sneha, Richard sastry, etc.
Dialogues: M.Rajasekhar Reddy
Music: Anand Raja Vikrama
lyricist: Bhuvanachandra
Dop: R.Giri, Benakaraju
Choreography: Baba Bhaskar
Editor: Babu A Srivatsava- Preethi Mohan
Stunts: kungfu Chandru
Director: K.T.Nayak
Producer: Venkaat