Sir, Buttabomma New posters

Earlier in the day, Sithara Entertainments had also unveiled two new posters of their upcoming films – the Telugu- Tamil bilingual Sir/Vaathi and Butta Bomma. In the latest poster of Sir, Dhanush sporting a sky blue shirt is tearing a man apart amidst a crowd, signifying the victory of good over evil on the festival day. Samyuktha Menon plays the female lead in the film written and directed by Venky Atluri. Meanwhile, Butta Bomma’s new poster features Anikha Surendran and Surya Vasishta together, with the backdrop showcasing Arjun Das’ face. The film is directed by Shouree Chandrashekhar T Ramesh.

దీపావళి కానుకగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో రూపొందుతోన్న మరో రెండు చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి. ధనుష్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపందుతోన్న ద్విభాషా చిత్రం ‘సార్/  వాతి’ నుంచి తాజాగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. నీలి రంగు చొక్కా ధరించి ఫైట్ చేస్తున్న ధనుష్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దీపావళి పండగ విశిష్టతను తెలియజేస్తూ చెడుపై మంచి విజయం అని తెలిపేలా ఉంది పోస్టర్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయిక. అలాగే సితార నిర్మిస్తున్న మరో చిత్రం ‘ బుట్ట బొమ్మ ‘ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ పాత్రలలో కూడిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ టి.రమేష్ దర్శకుడు.
 SIR DIWALI PLAIN SIR DIWALI ENG SIR DIWALI TELUGU SIR DIWALI TAMIL ButtaBomma_Still ButtaBomma-Diwali (1)