Oct 24 2020
Posts by Venugopal L:
Oct 17 2020
Release of Keerthy Suresh’s poster from ‘Rang De’ movie.
చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది.
ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమై నితిన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. షూటింగ్ కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ‘ఇటలీ‘ లో పాటలచిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది.
యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ
‘రంగ్ దే’. ‘తొలిప్రేమ’,'మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.
సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
Release of Keerthy Suresh’s poster from ‘Rang De’ movie.
Range De is a family oriented movie belonging to the love genre. The movie unit has released a poster of the female protagonist, Keerthy Suresh, on the occasion of her birthday. The bright motion poster of the leading lady is attractive at the first glance which is sure to spread pleasent vibes and smiles.
After a long break the movie shooting resumed recently in Hyderabad. Along with actor Nithin, other prominent actors from the industry participated in the shooting and succesfully completed the schedule. The team took all the safety measures and precautions throughout the shoot. The unit is set to fly to ‘Italy’ this month end to shoot a few important scenes and songs pertaining to the movie. The principal photography is due to be completed with this schedule. This movie would release a 2021 Sankranti treat for the audience.
Rang De’ is the first movie to have the combination of ‘Yuva Kathanayakudu’ Nithin and ‘Mahanati’ Keerthy Suresh as the lead pair. The movie is being bankrolled under the banner of Sithara Entertainments.
After expertly crafting the love genre with ‘Tholi Prema’ and ‘Mr.Majnu’, highly skillful and young Director Venky Atluri has been entrusted with the role of directing this movie by producer ‘Suryadevara Nagavamsi’.
Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh, Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram, Satyam Rajesh, Abhinav Gomatam, Suhas and others are acting in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.
Oct 16 2020
సుప్రసిద్ధ కళా దర్శకులు శ్రీ ఆనంద సాయికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు అభినందనలు
సుప్రసిద్ధ కళా దర్శకులు శ్రీ ఆనంద సాయికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు అభినందనలు
యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు శుక్రవారం సాయంత్రం శ్రీ ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శ్రీ ఆనంద సాయిని శాలువాతో సత్కరించి – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మిక రత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటులు శ్రీ నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అబినందనలు తెలియచేశారు.
శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియమ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ ఆనంద సాయి ‘ధార్మిక రత్న’ పురస్కారం స్వీకరించారు.
Oct 16 2020
Sindhura – First single from telugu version of Bogan out now
జయం రవి, అరవింద్ స్వామి ల
జయం రవి, అరవింద్ స్వామి కాంబినేషన్ తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘బోగన్’ చిత్రాన్ని అదే పేరుతో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన బోగన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి సింధూర అనే పాటను విడుదల చేశారు యూనిట్ సభ్యులు. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమామ్ ట్యూన్ చేసిన ఈ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించారు. అలానే భువనచంద్ర ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి బోగన్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నామని ప్రకటన వచ్చినప్పటి నుంచి అటు ప్రేక్షకుల నుంచి ఇటు ఇండస్ట్రీ వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. బోగన్ తెలుగు ట్రైలర్ కు సైతం విశేషమైన రెస్పాన్స్ రావడం మా టీమ్ అందరికీ హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు విడుదల చేసిన పాట కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను. మా సినిమాకు వస్తోన్న ఆదరణ చూశాక, ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామనే నమ్మకం మరింతగా పెరిగిందని నిర్మాత తెలిపారు.
హీరోయిన్‌గా హన్సికా మొత్వాని నటించిన ఈ చిత్రంలో నాజర్, పొన్‌వణ్ణన్, నరేన్, అక్షర గౌడ ఇతర పాత్రధారులు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
త్వరలోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.
తారాగణం:
జయం రవి, అరవింద్ స్వామి, హన్సికా మొత్వానీ, నాజర్, పొన్‌వణ్ణన్, నరేన్, నాగేంద్రప్రసాద్, వరుణ్, అక్షర గౌడ
సాంకేతిక బృందం:
సంభాషణలు: రాజేష్ ఎ. మూర్తి
సాహిత్యం: భువనచంద్ర
గాయనీ గాయకులు: సమీర భరద్వాజ్, శ్రీనివాసమూర్తి, సాయినాథ్, అశ్విన్, దీపిక
సంగీతం: డి. ఇమ్మాన్
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
కథ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: లక్ష్మణ్
నిర్మాత: రామ్ తాళ్లూరి
బ్యానర్: ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్
Sindhura – First single from telugu version of Bogan out now
Tamil blockbuster Bogan is being released in Telugu version with same title by noted Tollywood film producer Ram Talluri, through his banner SRT Entertainments. The telugu trailer of bogan received amazing response from the audience, further to continue this buzz the movie team released the first single “sindhura” today. Speaking on the occassion producer ram talluri said, After news broke out that our banner SRT Entertainments ispresenting the Bogan movie in Telugu version, the response received from the audience was overwhelming, we received the same response for the Bogan telugu trailer too, now i and my team are expecting the same response for the sindhura song, i hope this lovely melody may get lots love from the telugu audience.
Technical team:
Dialogues: Rajesh A Murthy
Songs: Bhuvanachandra
Singers: Sameera Bharadwaj, Srinivas Murthy, SaiNath, Ashwin, Deepika
Music: D Imman
Cinematography: Soundararajan
Story-Screenplay-Direction: Lakshman
Producer: Ram Talluri
Banner: SRT Entertainments
Oct 12 2020
పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం
పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల. చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కి
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
Sithara Entertainments resumed their Production No 8 film shoot today in Hyderabad with all the safety measures taken. The film features Naga Shaurya & Ritu Varma in lead roles & directed by debutante Lakshmi Sowjanya.
The main cast and crew wil be involved in this shoot, producer Suryadevara Naga Vamsi said.
Artistes:
Naga Shaurya
Ritu Varma
Nadiya
Murali Sharma
Vennela Kishore
Praveen
Ananth
Kireeti Damaraju
Rangasthalam Mahesh
Arjun Kalyan
Vaishnavi Chaitanya
Siddhiksha etc.
Technicians:
Music Director: Vishal Chandrashekhar
Cinematographer: Vamsi Pacchilulusu
Art Director: A.S.Prakash
Editor: Naveen Nooli
Presented by P.D.V.Prasad
Producer: Suryadevara Naga Vamsi
Director: Lakshmi Sowjanya
Follow Us!