DJ TILLU

Dj Tillu Movie Details :

Cast : Siddhu Jonnalagadda, Shraddha Srinath

Writer: Vimal Krishna, Siddhu Jonnalagadda
Music : Kaala Bhairava
DOP : Saiprakash Ummadisingu
Executive Producer: Dheeraj Mogilineni

Banner : Sithara Entertainments
Presenter: PDV Prasad
Producer : Suryadevara Naga Vamsi
Director : Vimal Krishna

Siddhu Jonnalagadda fires all cylinders in the hilarious trailer of DJ Tillu

“డిజె టిల్లు” కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకుంటుంది – నిర్మాత నాగవంశి

‘డిజె టిల్లు’ ట్రైలర్ విడుదల… ఫిబ్రవరి 11న సినిమా విడుదల

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డిజె టిల్లు’, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.హైద‌రాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో బుధవారం ట్రైలర్ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం స్పందన ఇది….

డిజె టిల్లు ట్రైలర్ చూస్తే..కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంది. అందమైన అమ్మాయి రాధికను సొంతం చేసుకునేందుకు డిజె టిల్లు అన్ని ప్రయత్నాలూ చేస్తుంటాడు. అల్లు అర్జున్ కొత్త సినిమాకు మ్యూజిక్ చేయబోతున్నానంటూ అతను చెప్పుకునే గొప్పలు, చేసే అల్లరి పనులు ఆకట్టుకున్నాయి. నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక, తెలిసే నన్ను హౌలాగాడిని చేస్తున్నావ్ సో స్వీట్ ఆఫ్ యూ రాధికా వంటి డైలాగ్స్ పేలాయి. రాధిక తనొక్కరికే సొంతం కాదని తెలిసినప్పుడు డిజె టిల్లు అసహనం నవ్విస్తుంది. రాధిక టిల్లుకే దక్కిందా?, ఇంకెవరి ప్రేమనైనా అంగీకరించిందా? అనే అంశాలు సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి.

‘సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌‘ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ “ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిన్న సినిమాలు వస్తాయి. మధ్యలో పెద్ద సినిమా ‘భీమ్లా నాయక్’ కూడా ఉంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ఆ సినిమా విడుదల చేస్తాం/ ‘డిజె టిల్లు’ యూత్ సినిమా. ‘భీమ్లా నాయక్’ మాసివ్ సినిమా. ‘డిజె టిల్లు’ ఫిబ్రవరి 11న విడుదల చేస్తాం. నాకు బాగా నచ్చిన కథ డిజె టిల్లు.  కథ నచ్చడంతో కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. దీని మీద మాకు చాలా నమ్మకం ఉంది. గ్యారెంటీ గా విజయం సాధిస్తుంది అన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ “ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. విమల్ కృష్ణ, నేను డిస్కస్ చేసుకుని కథ, స్క్రీన్ ప్లే రాశాం. డైలాగ్స్ నేను రాశా. థియేటర్ లో మీరు బాగా నవ్వుకుంటారు. నేను జీవితంలో చూసిన సందర్భాలు, మనుషులు, నా స్వభావాలు కొన్ని కలిపి ఈ క్యారెక్టర్ రాసుకున్నాము. డిజె టిల్లు పాత్రకు హద్దులు ఉండదు, ఏదైనా మాట్లాడుతాడు. ఏ సందర్భానైన్నా ఎదుర్కొంటాడు. త్రివిక్రమ్ గారు స్క్రిపు విషయంలో మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. నిర్మాత వంశి మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు.  ఈ సినిమా రాసేటప్పుడు మాకు అండగా నిలబడిన త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు మా సినిమా పొటెన్షియల్ ఏంటో ఆయన మాకు గుర్తు చేసేవారు. రచయితగా నా మీద ఆయన ప్రభావం ఉంది. జంధ్యాల గారి ప్రభావం కూడా ఉంది. డైలాగులతో కథను ముందుకు తీసుకువెళ్లే సినిమాలు నాకు ఇష్టం. స్పేస్ లేనిచోట ఎలా క్రియేట్ చేయాలో ఆయన్ను చూసి తెలుసుకున్నాను. త్రివిక్రమ్ గారితో టైం స్పెండ్ చేస్తే ఏమైనా చేయవచ్చనే ఫీలింగ్ వస్తుంది.  ఒక ఫార్మాట్ ప్రకారం ప్లాన్ తో చేసిన సినిమా కాదు. మా నిర్మాత వంశీ గారు దేనికీ నో చెప్పరు. అప్పుడప్పుడూ మేం ఇంత ఖర్చు పెట్టొద్దని అన్నాం. కానీ, ఆయన ఎక్కడా తగ్గొద్దని చెప్పారు. కావాలంటే సీన్లు మళ్ళీ తీయమని చెప్పారు. నేను నెక్స్ట్ సినిమా కూడా సితారలో చేస్తున్నాను. దాని తర్వాత ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. నాకు సితార హోమ్ బ్యానర్ లాంటిది. నేను, విమల్ ఫస్ట్ కొవిడ్‌లో రాసిన కథ. చాలా నేచురల్ ప్రాసెస్ లో రాశాం. 100 పర్సెంట్ కొడుతున్నాం. ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం. థియేటర్లకు వెళ్లిన అందరూ కళ్లల్లో నీళ్లు వచ్చేలా నవ్వుతారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఈ సినిమా అమ్మాయి గురించి. ఆమె జీవితంలోకి డిజె టిల్లు లాంటి క్యారెక్టర్ వస్తే ఏం జరిగిందనేది సినిమా. యూత్ కు రిలేట్ అయ్యేలా సినిమా తీశాం” అని అన్నారు.

దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ “ఫస్ట్ లాక్‌డౌన్‌లో నేను, సిద్ధు కథ మీద కూర్చున్నప్పుడు… సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు జనాల్ని నవ్వించాలనే మోటివ్ తో ఉన్నాం. టీజర్ చూశారు. ఇప్పుడు ట్రైలర్ చూశారు. ఇది అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ. ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు.
నన్నూ సిద్దూని నమ్మారు నిర్మాత వంశి అన్న. రెండేళ్ల కిందట నేనూ సిద్ధూ ఈ కథ రాసుకున్నాం. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు నవ్వుకోవాలి అనేది ఒక్కటే మా ఆలోచనలో ఉండేది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ సినిమా ఇది. అన్నారు.

హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ…డిజె టిల్లు ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత పెద్ద చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాత వంశి గారికి థాంక్స్. రాధిక క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మిన దర్శకుడు విమల్ కూడా థాంక్స్. సిద్ధు మల్టీటాలెంటెడ్. అతనితో కలిసి పనిచేయడం సరదాగా ఉండటమే కాదు ఎంతో నేర్చుకున్నాను. డిజె టిల్లు ఫన్, మాస్ ఎంటర్ టైనింగ్ సినిమా. నేను కథ విన్నప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశానో సినిమా చూస్తున్నప్పుడు మీరూ అంతే ఆస్వాదిస్తారు అన్నారు.

ప్రిన్స్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన వంశీ అన్నకు థాంక్యూ. చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాం. చాలా రోజుల తర్వాత సిద్ధూతో కాంబినేషన్ లో చేశా. బయట మేం ఎంత ఎంజాయ్ చేస్తామో, సెట్ లో కూడా అంతే ఎంజాయ్ చేశాం. ఈ సినిమాతో నాకు ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ విమల్ కృష్ణ, నేహా శెట్టి పరిచయం అయ్యారు. ఈ సినిమాతో నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదొక ఫన్ ఫిల్మ్. వంశీ అన్నకు ముందే కంగ్రాట్స్ చెబుతున్నా. సిద్దు పెద్ద హిట్ కొడుతున్నాడు” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్  నిరంజన్ రెడ్డి, మాధవ్  తదితరులు పాల్గొన్నారు.

ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ

Siddhu Jonnalagadda fires all cylinders in the hilarious trailer of DJ Tillu

DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a full-on entertainer directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments in collaboration with Fortune Four Cinemas. Vimal Krishna and Siddhu have worked on the story and screenplay. Having impressed audiences with the promos, teaser and the two songs (the title track and Pataas Pilla), the much-anticipated trailer of the film was launched at AMB Mall, Hyderabad today.

The trailer starts with the title character DJ Tillu proclaiming that he’s got an opportunity to compose for Allu Arjun’s film and that the star is a big fan of his music. Tillu is head over heels in love with Radhika but suspects she’s cheating on him. He later talks about a piece of land that many people claim to own (including him) and tries to settle the issue. Radhika is frustrated with Tillu’s insecurities and another guy appears to be the third wheel in their relationship. On a sarcastic note, the trailer ends with Tillu offering tips to Radhika about managing an affair without getting caught.

The film has all the ingredients to be a non-stop entertainment ride with Siddhu Jonnalagadda’s on-screen energy, terrific dialogue delivery. While Neha Shetty grabs a meaty role, the presence of Brahmaji, Prince Cecil and Narra Srinivas guarantees rip-roaring laughter at the theatres. The spirited background score and music by the likes of S Thaman, Sricharan Pakala and Ram Miriyala enhance the impact of the trailer further.

” We (I and Vimal) wrote the film during the first COVID-19 lockdown when we were panicking about almost everything and anything. DJ Tillu is a character sans any inhibition, has a unique body language and speaks his heart out. I’m quite confident about DJ Tillu’s prospects at the box office, it’s mass entertainment at its best. Audiences will burst out laughing endlessly throughout the film. Trivikram (sir) has been a huge pillar of support and motivated us about the film’s potential time and again,” Siddhu Jonnalagadda stated.

“I enjoyed the trailer and I hope audiences like it too. I thank Naga Vamsi (garu) for giving me an opportunity to work in a leading banner and my director Vimal Krishna for believing that I could play Radhika. Working with a multi-talented co-star like Siddhu was a great learning curve. It was super-fun working with Prince. DJ Tillu is a perfect mass entertainer and I’m sure it will leave viewers in splits in theatres,” Neha Shetty said.

“I am grateful to Naga Vamsi (garu) for trusting us (me and Siddhu) wholeheartedly with DJ Tillu. When we began working on the film, our only motto was to entertain audiences as much as possible. DJ Tillu is an out-and-out fun movie and I earned a new friend through the making, in the form of Prince. We were batchmates in the same college but we couldn’t meet because he hardly came there,” director Vimal Krishna added.

“DJ Tillu is a fun film aimed at the youth and will be a special attraction for this Valentine’s Day. I thoroughly enjoyed working on a young, vibrant film after a long time,” producer Suryadevara Naga Vamsi shared.

DJ Tillu has music by Ram Miriyala and Sricharan Pakala while S Thaman has come up with the background score. The film is slated for a release on February 11.

Cast & Crew:

Stars: Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas

Story & Screenplay by: Vimal Krishna & Siddhu
Dialogues: Siddhu
Art Director: Avinash Kolla
Music Director: Sri Charan Pakala, Ram Miriyala
Background score: S Thaman
Editor: Navin Nooli
DOP: Sai Prakash Ummadisingu.
Pro: Lakshmivenugopal
Executive Producer: Dheeraj Mogilineni
Producer: Suryadevara Naga Vamsi
Director: Vimal Krishna
Banners: Sithara Entertainments and Fortune Four Cinemas
Presenter: PDV Prasad

DSC_1375

Soak in the madness of love with Pataas Pilla, the latest single from DJ Tillu sung by Anirudh Ravichander

Pataas Pilla Song Out Now copy
నేహాశెట్టి తో ‘పటాస్ పిల్ల పటాస్ పిల్ల‘ అంటూ    పాటందుకున్న ’డిజె టిల్లు’ సిద్దు జొన్నలగడ్డ, 
*ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు అనిరుద్ రవిచందర్ ఆలపించిన గీతం
ఇటీవల విడుదల అయిన ”లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల”
గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతున్న  నేపథ్యంలో
ఈ చిత్రానికి సంభందించిన మరో గీతం ఈ రోజు విడుదల అయింది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే…..
“రాజ రాజ ఐటం రాజ
రోజ రోజ క్రేజీ రోజ
పటాస్ పిల్ల పటాస్ పిల్ల” అనే సాహిత్యం తో కూడిన ఈ గీతానికి చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు. కిట్టు విస్సా ప్రగడ అందించిన సాహిత్యానికి, సంగీత దర్శకుడు గాయకుడు అయిన అనిరుద్ రవిచందర్ గాత్రాన్ని అందించారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి ల పై చిత్రీకరించిన ఈ గీతానికి విజయ్ బిన్ని నృత్యాలను సమకూర్చారు.  సాహిత్యం, స్వరం పోటీ పడిన ఈ పాటకు  సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. 
ఈ సందర్భంగా గీత రచయిత కిట్టు విస్సా ప్రగడ మాట్లాడుతూ…‘శ్రీ చరణ్ ముందు పల్లవి వరకు ట్యూన్ పంపారు. అది విన్నప్పుడు హుక్ లైన్ దగ్గర ‘పటాసు పిల్లా‘ అనే పదం తట్టింది. అదే మాట దర్శకుడి తో పాటూ అందరికీ నచ్చింది. తర్వాత దర్శకుడి దగ్గర పాట సందర్భం తెలుసుకుని దాని చుట్టూ పాట అల్లుకుంటూ వచ్చాను.  పాట లో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో విమల్ నాకు చాలా వివరంగా కళ్ళకి కట్టినట్టు రాసి పంపారు. దాని వల్ల కొత్త రకం పోలికలు వాడటం సాధ్యపడింది. నేను శ్రీ చరణ్ కి దాదాపు ముప్పై పాటల వరకూ రాసి ఉన్నాను. అతనితో పని ఎలా ఉంటుందో తెలిసిన అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. ఈ కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే పాట మరో స్థాయి కి వెళ్తుందని నమ్మకం కలిగింది. టీం అందరికీ పాట నచ్చటం తో విడుదల అయ్యాక జనానికి కూడా బాగా నచ్చుతుంది అనే నమ్మకం తో ఉన్నాను! అన్నారు ఆయన. పాటలోని దృశ్యాలు అన్నీ యువతను ఆకట్టుకునేవిగానే ఉన్నాయి.
 
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఇటీవల విడుదల అయిన‘డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకున్నాయన్నది స్పష్టం. అటు టీజర్ లో దృశ్యాలు, సంభాషణలు ఇటు ఈ గీతంలోని నృత్యాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. విడుదలైన డిజె టిల్లు గీతం కూడా సంగీతాభిమానులకు ఎంతగానో చేరువ అయింది. వినోదమే ప్రధానంగా త్వరలోనే విడుదల అవుతున్న ‘డిజె టిల్లు’ ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు అనే విధంగా చిత్ర ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
వినోద ప్రధానంగా సాగే కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఈ చిత్రానికి దర్శకుడు అయిన విమల్ కృష్ణ.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా
టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న చిత్రం ఈ ‘డిజె టిల్లు’. 
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ
Soak in the madness of love with Pataas Pilla, the latest single from DJ Tillu sung by Anirudh Ravichander
DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a thriller directed by first-time filmmaker Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments in collaboration with Fortune Four Cinemas. After leaving music lovers awestruck with Ram Miriyala’s number Tillu Anna DJ Pedithe (that’s topping the music charts everywhere), the makers have released a new peppy number from the film on Monday, titled Pataas Pilla, sung by popular musician/composer Anirudh Ravichander.
“Raja raja, Item raja…Roja roja, Crazy roja…Lazy lazy gundellona, DJ DJ Kottesindhaa..,” the catchy song starts in a leisurely tone and gradually strikes a chord with the listener.  The lyrical video takes viewers through the romantic escapades of its lead protagonist DJ Tillu, played by Siddhu Jonnalagadda and his on-screen love interest Neha Shetty. Sri Charan Pakala has scored the music for the number lyricised by Kittu Vissapragada.
“Sri Charan Pakala had first sent me the tune till the pallavi. The phrase Pataas Pilla was born immediately after listening to it and the director Vimal Krishna, the film team took a liking to it immensely. After understanding the song situation, I wrote the entire lyrics. Vimal had given me a clear idea of the song’s visuals and it lent a new dimension to the song,” Kittu Vissapragada shared.
“I’ve written over 30 songs for Sri Charan to date and our mutual understanding helped us finish the song earlier than expected. Anirudh Ravichander’s vocals were the icing on the cake. Much like everyone in our team, I’m sure Pataas Pilla will find a place in the hearts of every listener,” he further added, exuding optimism.
There’s no doubt that DJ Tillu, through its promos, songs and teaser, has warranted the interest of movie buffs and music lovers alike. In-form music director S Thaman is composing the background score for the project. The film’s supporting cast includes Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas. DJ Tillu is all set to storm theatres soon.
Cast & Crew:
Stars: Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas
Story & Screenplay by: Vimal Krishna & Siddhu
Dialogues: Siddhu
Art Director: Avinash Kolla
Music Director: Sri Charan Pakala
Editor: Navin Nooli
DOP: Sai Prakash Ummadisingu.
Pro: Lakshmivenugopal
Executive Producer: Dheeraj Mogilineni
Producer: Suryadevara Naga Vamsi
Director: Vimal Krishna
Banners: Sithara Entertainments and Fortune Four Cinemas
Presenter: PDV Prasad
Dj-Tillu-Second-Single-Announcement-1 (2)
PataasPilla_OutNow

DJ Tillu: Tillu Anna DJ Pedithe Song Release | Youtube Link, Stills & Design

లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ పాటందుకున్న ’డిజె టిల్లు’ సిద్దు జొన్నలగడ్డ, 

*గాయకుడు రామ్ మిరియాల స్వరాన్ని, స్వరాల్ని అందించిన గీతం
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా
టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం
 ‘డిజె టిల్లు’. 
 
ఈ చిత్రానికి సంభందించిన ఓ గీతం ఈ రోజు విడుదల అయింది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం విడుదల ఆయన క్షణం నుంచే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే…..
“లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల
మల్లేశన్న దావత్ ల బన్ను గాని బారాత్ ల
టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాల” అనే ఈ పల్లవి గల గీతాన్ని గీతా రచయిత కాసర్ల శ్యామ్ రచించారు. ఈ గీతం గురించి ఆయన మాటల్లోనే…
హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే ఒక పాట రాయాలని డైరెక్టర్ గారు చెప్పి,రామ్ మిరియాల ఇచ్చిన మంచి బీట్ ఉన్న ట్యూన్ పంపించారు…పక్కా హైదరాబాదీ రిదం తో ఉన్న ట్యూన్ వినగానే బాగా నచ్చింది.. హైదరాబాద్ గల్లీలల్లో  ఒక రకమైన ఆటిట్యూడ్ తో ఉండే యంగ్ కుర్రాళ్ళు గుర్తొచ్చారు..ఏరియాల పేర్లతో పల్లవి ప్రారంభించి,హీరోపై మిగతా మిత్రులు, ఫ్యాన్స్ కోణంలో హుక్ లైన్ రాసా..తరువాత టీజర్ లో హీరో నటన,స్వాగ్ చూసాక చరణం అప్రయత్నంగా పలికింది… పాట ప్రోమోనే అద్భుతమైన వ్యూస్ రాబట్టుకుంది.. పాట అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను…
మంచి డాన్సింగ్ నంబర్ నా కలం లో నుండి రావడం,అందరి సెలెబ్రేషన్ లలో నేను ఒక భాగమవ్వడం సంతోషం గా ఉందని ఈ గీతం రచయిత కాసర్ల శ్యామ్ అంటున్నారు. భాను నృత్యరీతులు సమకూర్చారు ఈ గీతానికి.
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఇటీవల విడుదల అయిన‘డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకున్నాయన్నది స్పష్టం. అటు టీజర్ లో దృశ్యాలు, సంభాషణలు ఇటు ఈ గీతంలోని నృత్యాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. జనవరి 14-2022 న విడుదల అవుతున్న ‘డిజె టిల్లు’ ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు అనే విధంగా చిత్ర ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన .
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ
 
Come, shake a leg with DJ Tillu for Ram Miriyala’s groovy dance number Tillu Anna DJ Pedithe 
DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Ahead of the film’s release on January 14 for the Sankranti season, Tillu Anna DJ Pedithe, a fast-paced party number was launched today and has caught the fascination of music lovers.
Staying true to Siddhu’s character as a local Hyderabadi DJ in the film, the number is high on energy and brims with a folksy flavour unique to Telangana. One of the most happening playback singers in the tinsel town, Ram Miryala, has sung and composed the song penned by popular lyricist Kasarla Shyam, synonymous with delivering one chartbuster after the other.
‘Lalaguda Amberpeta Mallepalli Malakpeta..Tillu anna dj pedithe tilla tilla aadalaa…Mallesanna dawath la bannu gaani baarat la.. Tillu anna digindu ante dinchak dinchak dhunkalaa,’ the song, filled with apt local references and boasting of great rhythm, takes off on an exuberant note, with an irresistibly catchy musical hook. Besides Siddhu’s energetic dance moves, the lyrical video offers a colourful sneak-peek into traditions, festivals that are integral to the life of a Hyderabadi. The composer does a fine job in seamlessly blending this indie-musical flavour into a mainstream film.
“The director wanted me to write a song that’ll mirror Siddhu’s characterisation in the film and sent across a catchy tune. I was instantly drawn to the number that captured the musical spirit of Hyderabad perfectly. I was reminded of those typical arrogant local guys across Hyderabadi streets and hence thought it would be apt to start the song with the names of various areas in the city,” lyricist Kasarla Shyam says.
“The hook line was written keeping fans in mind and my job was made easier when I noticed Siddhu’s attitude in the film. The lines just flowed organically. I’m happy with the response to the song promo and quite eager to know what audiences have to say about the full song too. I am satisfied I could do my bit to lift the spirits of audiences with a kickass dance number. Bhanu’s choreography does complete justice to its energy levels,” he adds.
It’s evident that DJ Tillu and its wacky universe has resonated with young audiences from the stills and the promos, including the recently launched teaser. The film is further bolstered by the presence of music director S Thaman, who’s come on board to compose the background score. Composer Sri Charan Pakala is also part of the project. Directed by debutant Vimal Krishna, the film has a formidable supporting cast, comprising Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas.
Cast & Crew:
Stars: Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas
Story & Screenplay by: Vimal Krishna & Siddhu
Dialogues: Siddhu
Art Director: Avinash Kolla
Music Director: Sri Charan Pakala
Editor: Navin Nooli
DOP: Sai Prakash Ummadisingu.
Executive Producer: Dheeraj Mogilineni
Producer: Suryadevara Naga Vamsi
Director: Vimal Krishna
Banner: Sithara Entertainments
Presenter: PDV Prasad
Tillu Anna DJ Pedithe - Song Still Tillu Anna DJ Pedithe-OutNow

సిద్దు జొన్నలగడ్డ, ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదల

సిద్దు జొన్నలగడ్డ, ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం  ‘డిజె టిల్లు’ జనవరి 14 న విడుదల

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా
టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’.

ఈ చిత్రం జనవరి 14-2022 న విడుదల అవుతోంది.  ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని కూడా ఈరోజు విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని గమనిస్తే… నాయిక పాదాలను, కథానాయకుడు తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే’డిజె టిల్లు’ ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో  ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తుంది.
ఇటీవల విడుదల అయిన’డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకుందన్నది స్పష్టం. అందులోని దృశ్యాలు గానీ, సంభాషణలు గానీ ఆ విషయాన్ని స్పష్టం చేశాయి.

నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన .

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.

రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ

DJ Tillu, produced by Sithara Entertainments, starring Siddhu Jonnalagadda, Neha Shetty, to storm theatres on January 14

DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. The lead actor Siddhu (who has also written the dialogues) and director Vimal Krishna have jointly scripted it and penned the screenplay. The film, whose riveting teaser piqued the curiosity of audiences recently, is all set to storm the theatres for the Sankranti season on January 14.

The makers, announcing the news, had released a poster of DJ Tillu featuring the lead characters in an intimate pose, seated near a window. The film promises to take audiences on a rollercoaster ride of love, fun and madness. The story revolves around the various twists and turns in the life of a local Hyderabadi DJ. Siddhu Jonnalagadda will be seen in a full-on mass avatar with an uncanny sense of humour in the film.

The Sankranti release promises to be a unique combination of thrills and laughs through and through. Sri Charan Pakala’s racy background score is touted to be one of the film’s major highlights. DJ Tillu is high on style and the cinematographer Sai Prakash Ummadisingu has left no stone unturned to mount the gripping tale on a grand canvas. Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas essay supporting roles in the film.

Cast & Crew:

Stars: Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas

Story & Screenplay by: Vimal Krishna & Siddhu
Dialogues: Siddhu
Art Director: Avinash Kolla
Music Director: Sri Charan Pakala
Editor: Navin Nooli
DOP: Sai Prakash Ummadisingu.
PRO: Lakshmivenugopal
Executive Producer: Dheeraj Mogilineni
Producer: Suryadevara Naga Vamsi
Director: Vimal Krishna
Banner: Sithara Entertainments
Presenter: PDV Prasad

 

DJ TILLU Still DJ TILLU Date Poster

Sithara entertainments released a video on the occasion of siddu jonnalagadda’s birthday.

 


‘సిద్దు’ కోసం వీడియో విడుదల చేసిన ‘సితార ఎంటర్టైన్ మెంట్స్:

*సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం.
*కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వీడియో విడుదల చేసిన చిత్రం యూనిట్.
* హైదరాబాద్ లో  ‘నరుడి బ్రతుకు నటన’  చిత్రం షూటింగ్

టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,‘నేహాశెట్టి‘ నాయికగా    ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే.’కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి.
నేడు చిత్ర కథానాయకుడు ‘సిద్ధు జొన్నలగడ్డ‘ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల తో కూడిన వీడియోను విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ వీడియో, అందులోని ఆసక్తికరమైన సంభాషణ ఏమిటో పరికించి చూస్తే అర్థమవుతుంది ఇది ఖచ్చితగా విభిన్న కథాచిత్రమని. ఇందులో కథానాయకుడు సిద్ధు ఎవరితోనో సంభాషణ ఈ విధంగా సాగుతుంది…..
”అరె సత్తి షోల్డర్ మసాజ్ చెయ్యరా…
సాయంత్రం సాంగ్ లాంచ్ ఉన్నది
పార్టీలోన… జిమ్ కొడుతున్నట్టున్నావ్ గా గట్టిగా
ఏడరా… మొత్తం కీటో డైట్ మీదున్నా నేను
ఏందన్నా… అది
కీటో డైట్ రా… రైస్ తినం… ఆలుగడ్డ తినం… ఖాళీ ప్రోటీన్ తింటాం… ఫాట్ తింటాం..నో కార్బో హైడ్రేట్..
డైట్ లో ఫాట్ తింటావా అన్నా…
మరి… ఫాటే కదరా లోపలికి పోయి ఫాట్ ను కట్ చేసేటిది.
ఏ… ఊరుకో అన్నా  మజాక్ చేయకు ప్లీజ్
అరె… హవులే…. డైమండ్ ను ఎట్లా కోస్తారో తెలుసారా నీకు ఆ…
చెప్పు..
డైమండ్ తోని….
నిజంగానా…
ఎట్టుంటది మరి మనతోని….
తిన్న ప్రొటీనంతా ఏడికి పోతుందిరా టిల్లు…..
గమ్మత్తుగా సాగే ఈ సంభాషణ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రంలో ఏ సందర్భంలో వస్తుందో వెండితెరపై చూడాల్సిందే”….

పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్  జరుపుకుంటోంది.
కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అని తెలిపారు దర్శకుడు విమల్ కృష్ణ.

చిత్రంలో  ప్రిన్స్  ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండగా,  ఇతర ప్రధాన పాత్రలలో, బ్రహ్మాజీ, నర్రాశ్రీనివాస్ ఇప్పటివరకు ఎంపికైన తారాగణం.

‘నరుడి బ్రతుకు నటన‘ చిత్రానికి
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంటోని
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి

దర్శకత్వం: విమల్ కృష్ణ
Sithara entertainments released a video on the occasion of siddu jonnalagadda’s birthday.

Sithara entertainments producing narudi brathuku natana movie with siddu jonnalagadda as hero and neha shetty as heroine.

Narudi brathuku natana movie shooting is happening in and around Hyderabad .

Tollywood’s well known movie production house sithara entertainments producing a movie with young hero siddu jonnalagadda as hero and neha shetty as heroine . Movie is titled NARUDI BRATHUKU NATANA. Producer surya devara naga vamsi introducing young talent vimal krishna who worked in writing department and direction department for KRISHNA AND HIS LEELA  is being introduced as director with this movie.

Sithara entertainments released a video which consists of interesting dialogues. Analysing the video teaser one can understands this movie is going to be intersting and with fresh feel.

This video involves a conversation between the hero siddu and a barber

Hey sathi, need a shoulder massage
I should be prepared from the my song launch.

Looks like you have been working out  alot with your shoulders Anna

Nothing too much. I am on my keto diet.

What is it anna??

Keto diet, no rice no potato, only protein and fat no carbo hydrate

Do you take fat in your diet anna ??

Yess, fat is what cuts the fat inside

Dont make me a fool anna

Do you know how diamond are broken ??

Noo

With diamond

Really ?!!

Then!!!

Where is all protein that i have been eating tillu ????

Humorous conversation will make the audience wait for the film to get featured on big screen.

Pdv presents Producer Suryadevara naga vamsi film is on sets.
Nbn director vimal krishna has told that its a new age romantic love story.

Movie also cast Prince, Brahmaji, Narra Srinivas.

NARUDI BRATHUKU NATANA
Written by: Vimal Krishna, Siddu jonlagadda
Dialogues: Siddu Jonlagadda
Music: sricharan pakala
Photography: Sai Prakash Ummadi
Executive Producer: Dheeraj Mogilineni
Production Designer: Ravi Antony.
P.R.O: Lakshmi Venugopal
Presents: P.D.V Prasad
Producer: Surya Devara Nagavamshi
Director: Vimal Krishna

4P5A6609