Dec 15 2019
A1X Press: LAVANYA BIRTHDAY POSTER
Dec 15 2019
Dec 11 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.
The teaser is packed with class and mass elements. Allu Arjun is at his stylish best and stands as the main asset of the teaser. Trivikram’s trademark dialogues and classy presentation have made this teaser an instant hit.
Ala Vaikunthapurramloo stars Allu Arjun, Pooja Hegde, Tabu, Jayaram, Murali Sharma, Navdeep, and Akkineni Sushanth in prominent roles.
Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts
Dec 9 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.
నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
Ala Vaikunthapurramloo teaser to be out on December 11th
Starring Allu Arjun and Pooja Hegde in the lead roles, Ala Vaikunthapurramloo is slated for release on January 12th. The latest update is that the teaser of the film will be out on December 11th. The makers have confirmed the same today.
The super success of the two songs namely, ‘Samajavaragamana’ and ‘Ramuloo Ramulaa’ have built great buzz to ‘Ala Vaikunthapurramloo’ and the teaser is expected to rake up more anticipation on the film. Geetha arts and Haarika Hassine creations are collaborating for this family entertainer.
Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,
Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts
Dec 7 2019
*పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ ‘మిస్ మ్యాచ్’ అంటున్నారు – హీరో ఉదయ్ శంకర్
‘‘సినిమాకి కథే హీరో. మంచి కథ అందించిన భూపతి రాజా అసలైన హీరో. మహిళా సాధికారతని తెలియజేసిన ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ఇప్పటికే సినిమాకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రోజు రోజుకి పెరుగుతోంది. మరింతగా పెరగాలి’’ అని మాటల రచయిత రాజేంద్ర కుమార్ చెప్పారు.
దర్శకుడు నిర్మల్ కుమార్ మాట్లాడుతూ – ” చిన్న సినిమాకి ఇంతటి స్పందన ని ఊహించలేదు. నా మొదటి సినిమాను కూడా బాగా ఆదరించారు. ఇప్పుడు రెండవ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కి పెద్ద థ్యాంక్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత జీవీజీగారికి, హీరో ఉదయ్ కి, ఐశ్వర్యకు, నిర్మాత శ్రీరామ రాజు గారికి ధన్యవాదాలు” అన్నారు..మీడియా, ప్రేక్షకుల ఆదరణ, మద్దతు ఉంటే చిన్న చిత్రమైనా ఎంత మంచి విజయం సాధిస్తుందో నిరూపణ అయ్యింది. మా మిస్ మ్యాచ్ చిత్రాన్నిమీరంతా సహకరించి విజయం చేకూర్చారు. అన్నారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ – “ఈశుక్రవారం మూడు మ్యాచ్ లో గెలిచాం. ఒకటి ‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్, రెండు టీమ్ ఇండియా క్రికెట్ లో గెలవడం, మూడు మా సినిమా పెద్ద సక్సెస్ కావడం. సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ’తొలిప్రేమ లోని ‘ఈ మనసే. పాటకి థియేటర్ లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్ అందించిన గిఫ్టన్ గారికి థ్యాంక్స్. అలాగే కెమెరా మెన్ గణేష్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు. సినిమాని థియేటర్లో చూసి మరింతగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గిఫ్టన్, నటులు శరణ్య, సంధ్య, వెంకట రామారావు, శ్రీ రామ్ బాలాజీ, కెమెరామెన్ గణేష్ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.సమావేశం అనంతరం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్.
Dec 4 2019
ఫ్యామిలీ డ్రామా, యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.
*కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న లవ్‌స్టోరీ `మిస్ మ్యాచ్` ప్రేక్షకులను మెప్పిస్తుంది – హీరో ఉదయ్ శంకర్
‘ఆటగదరా శివ’ లాంటి డీసెంట్ హిట్ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్ హీరో ఉదయ్ శంకర్. ప్రస్తుతం ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బేనర్ పై జి.శ్రీరామ్ రాజు, భరత్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. డా.సలీమ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొం దించిన ఎన్.వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ ఇంటర్వ్యూ..
మీ గురించి చెప్పండి?
‘ఆటగదరా శివ’ మూవీలో అవకాశం ఎలా వచ్చింది?
తొలి సినిమాగా `ఆటగదరా శివ` వంటి డిఫరెంట్ సినిమా ఎందుకు చేశారు?
‘మిస్ మ్యాచ్’ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది?
- ఒక లవ్ స్టోరీ చేద్దామనీ, అది రెగ్యులర్ లవ్ స్టోరీలా కాకుండా కంటెంట్ ప్రధానంగా ఉండాలని అనుకు న్నాం. ఆ ప్రాసెస్‌లో చాలా కథలు విన్నాం. ఆ టైం లోనే ఒకసారి సీనియర్ రైటర్ భూపతిరాజా గారు మా ఆఫీసుకు వచ్చి ఈ ‘మిస్ మ్యాచ్` లైన్ చెప్పారు. బాగా నచ్చింది. తర్వాత కథ డెవలప్ చేశారు. ఫ్యామిలీ డ్రామా, యూత్‌ఫుల్ లవ్ స్టోరీ. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను సిద్ధు అనే ఐటీ ఉద్యోగిగా నటిస్తే, కనక మహాలక్ష్మి అలియాస్ మహా అనే రెజ్లర్‌గా ఐశ్వర్య రాజేశ్ చేసింది.
డైరెక్టర్‌గా నిర్మల్ కుమార్ ఎవరి ఛాయిస్?
- భూపతిరాజా గారే సజెస్ట్ చేశారు. ఆయనకూ కథ నచ్చి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నిర్మల్‌గారు, భూపతిరాజాగారికి మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాకు డైరెక్టర్‌గా ఎవరిని తీసుకుందాం అని ఆలోచించుకుంటున్నప్పుడు భూపతిగారు నిర్మల్‌గారైతే సూట్ అవుతారని చెప్పారు. నిర్మల్‌గారిని పిలిచి కథ వినింపించారు. ఆయనకు నచ్చింది. ఆయనకు ఇందులో కథతో పాటు హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లు బాగా నచ్చాయి. ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉన్న కథ.
ఐశ్వర్యా రాజేశ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం?
- ఇది యాక్టర్‌గా నాకు రెండో సినిమానే, ఐశ్వర్యగారు ఇప్పటికే పాతిక సినిమాలు పైగా చేశారు. ఎలాగా అనుకున్నాను. అయితే నా పాత్ర పరంగా నేను న్యాయం చేయాలని కష్టపడ్డాను. ఐశ్వర్యగారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నేషనల్ అవార్డ్ విన్నర్, తమిళంలో స్టార్ అయిన ఐశ్వర్యా రాజేశ్ మంచి పెర్ఫార్మర్. నటన విషయంలో ఆమెతో నేను మిస్ మ్యాచ్ కాకూడదు. ఫస్ట్ టైం నాలో నెర్వస్‌నెస్ తను గమనించి, ”టెన్షన్ పడకు. ఒక ఫ్రెండ్ అనుకొని చెయ్యి” అని చెప్పింది. దాంతో నా ఫోకస్ నా క్యారెక్టర్ పై పెట్టి చేశాను. నేను బాగా చేశానంటే కారణం… డైరెక్టర్‌తో పాటు ఐశ్వర్య కూడా.
‘ఈ మనసే..’ సాంగ్‌ను రీమిక్స్ చేశారు కదా! దాని గురించి చెప్పండి?
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
Follow Us!