Nov 10 2022
Sir/Vaathi’s first single Mastaaru Mastaaru launched, GV Prakash’s melody woos music buffs
Nov 10 2022
Oct 24 2022
Earlier in the day, Sithara Entertainments had also unveiled two new posters of their upcoming films – the Telugu- Tamil bilingual Sir/Vaathi and Butta Bomma. In the latest poster of Sir, Dhanush sporting a sky blue shirt is tearing a man apart amidst a crowd, signifying the victory of good over evil on the festival day. Samyuktha Menon plays the female lead in the film written and directed by Venky Atluri. Meanwhile, Butta Bomma’s new poster features Anikha Surendran and Surya Vasishta together, with the backdrop showcasing Arjun Das’ face. The film is directed by Shouree Chandrashekhar T Ramesh.
Sep 19 2022
ధనుష్ ‘సార్’ డిసెంబర్ 2 , 2022 న విడుదల
*ఆకట్టకుంటున్న విడుదల తేదీ ప్రచార చిత్రం
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు) ’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు ఉదయం ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. కథానాయకుడు ధనుష్ క్లాస్ రూం లో స్టూడెంట్స్ ముందు టేబుల్ మీద కూర్చొని బ్లాక్ బోర్డు మీద గణితం సబ్జెక్ట్ కు సంభందించిన అంశాలను చూపిస్తూ ఉండటం కనిపించే చిత్రం ఆకట్టుకుంటోంది. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు ‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ‘సార్’ డిసెంబర్ 2 న విడుదలకానుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు.
తారాగణం: ధనుష్, సంయుక్తా మీనన్, సాయికుమార్, తనికెళ్ల భరణి , సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రాఫర్: జె.యువరాజ్
మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: నాగవంశీ ఎస్. – సాయి సౌజన్య
రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Dhanush’s Telugu-Tamil bilingual Sir/Vaathi set to hit theatres on December 2
Leading producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments is joining forces with Sai Soujanya of Fortune Four Cinemas for a bilingual film Sir (Telugu)/Vaathi (Tamil), headlined by national-award winning actor Dhanush. Srikara Studios is presenting the film. Venky Atluri is the writer and director of the prestigious project. Samyuktha Menon plays the female lead.
The makers of Sir/Vaathi announced the film’s release date earlier today. The film will release simultaneously in Telugu and Tamil across the globe on December 2. In the release date announcement poster, Dhanush is seated on a table in a classroom and is pointing his finger upwards – directing towards the release date – amidst a group of students.
The blackboard is filled with a few mathematical equations while there’s a book placed alongside Dhanush too. Dhanush looks at his casual best in the new poster with an unmatched simplicity and body language wearing simple formal clothes. Announcing the release date, the makers wrote, “Mark the Date. Our #Vaathi / #SIR is getting ready to take classes from 2nd Dec 2022! #SIRMovieOn2ndDec #VaathiOn2ndDec”
Sir/Vaathi has wrapped up shoot and the post-production formalities are progressing at a brisk pace. The film’s teaser, released a few weeks ago, opened to terrific responses from crowds.Sai Kumar, Tanikella Bharani, Samuthirakani, Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu, Motta Rajendran, Hareesh Peradi and Praveena too play crucial roles.
J Yuvraj cranks the camera for the film with national award-winning composer GV Prakash coming up with the background score. Navin Nooli is the editor and Avinash Kolla is the production designer. Venkat handles the action choreography.
Jul 28 2022
Jul 27 2022
Follow Us!