T.S.R. LALITAKALA PARISHAT

Dr.T.Subbaramireddy birthday functiom in vizag

డా. టి. సుబ్బరామిరెడ్డి  లలితా కళా పరిషత్  ఆధ్వర్యం లో
              సుప్రసిద్ధ కథానాయిక ‘జమున కు ‘నవరస కళావాణి’ బిరుదు 

                                   విశాఖలో  ఘనంగా వేడుక
 
అలనాటి సినీతార జమునకు ‘నవరస కళావాణి’  బిరుదును ప్రధానం చేస్తూ  డా. టి. సుబ్బరామిరెడ్డి  లలితా కళా పరిషత్ స్వర్ణ కంకణం తో సత్కరించింది. రాజ్య సభ సభ్యుడు డా. టి. సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని పోర్టు కళావాణి ఆడిటోరియం లో ‘సర్వ ధర్మ సమభావన సమ్మేళనం’ కార్యక్రమం నిర్వ హించారు. ప్రముఖ సినీ తారలు బి.సరోజాదేవి,వాణిశ్రీ, ప్రభ, శారద,రాజశ్రీ, కాంచన, గీతాంజలి, జయచిత్ర,జయసుధ,జయప్రద, పరుచూరి బ్రదర్స్ గాయనీమణులు జిక్కి, సుశీల జమునను సత్కరించి ఆమె తో  తమ కున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ..’ తన వయసు 82 సంవత్సరాలని, 1978 లో హైదరాబాద్ లోని నిజాం కళాశాల లో జరిగిన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో చూశానని మళ్ళీ ఇన్నాళ్లకు ఈ వేదిక పై వారందరిని చూడటం ఎంతో  ఆనందంగా ఉందని అన్నారు. 
తనకు సత్యభామ పాత్ర అంటే ఎంతో  పిచ్చి అని  గుర్తు చేసుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో సత్యభామ పాత్ర వేయగా వచ్చిన మొత్తాన్ని పేదకళాకారులకు ఇచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 
* మంత్రి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..’ సుబ్బరామిరెడ్డిని చూసి ఎంతో     నేర్చుకోవాలని అన్నారు. పార్టీలు,కులమతాల కు అతీతంగా ఉండే వ్యక్తి అని కొనియాడారు. 
* నటి బి. సరోజాదేవి మాట్లాడుతూ..’ జమున తనకు 50 ఏళ్లుగా మంచి స్నేహితురాలని, తనతో కలసి నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. 
*నటి జయసుధ మాట్లాడుతూ..’  12 ఏళ్ళ వయసులో జమునకు కూతురుగా నటించానని, ఇప్పుడు 45 ఏళ్ళ పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ  మళ్ళీ ఆమె ముందుకు వచ్చి నిలబడటం ఎంతో  గర్వంగా ఉందని అన్నారు. 
*విశాఖలో స్థూడియో నిర్మిస్తా:
ఈ సందర్భంగా   డా. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ..’ విశాఖ నగరానికి కూడా సినీ పరిశ్రమను తీసుకు రావటానికి తనవంతు కృషిని చేస్తానని ఆహుతుల హర్షధ్వానాల మధ్య  ప్రకటించారు. ఇక్కడ తానో స్థూడియోను నిర్మిస్తానని అన్నారు. విశాఖకు కూడా సినీ పరిశ్రమను తరలించాలని మాజీ రాజ్య సభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కోరగా డా. టి. సుబ్బరామిరెడ్డి పై విధంగా స్పందించారు. 
 
శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీ తో పాటు, ముస్లిం,క్రైస్తవ,సిక్కు  మత    గురువులు ప్రార్ధనలు చేశారు. రాజకీయ నాయకులు కె.వి.పి.రామచంద్ర రావు, ద్రోణంరాజు శ్రీనివాసరావు లతో పాటు పలువురు పాల్గొన్నారు. సంగీత దర్శకుడు సాలూరి వాసూరావు ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి ఆహుతులను అలరించింది.IMG_0450 IMG_0479 IMG_0486 IMG_0490 IMG_0491 IMG_0495 IMG_0502 IMG_0504 IMG_0541 IMG_0542 IMG_0547 IMG_0549 IMG_0550 IMG_0551 IMG_0552 IMG_0554 IMG_0558 IMG_0560 IMG_0562 IMG_0582 IMG_0584 IMG_0601 IMG_0603 IMG_0623 IMG_0624 BVN_3696 BVN_3701 BVN_3703 BVN_3706 BVN_3711 BVN_3715 BVN_3718 BVN_3739 (1) BVN_3739 BVN_3745 (1) BVN_3745 BVN_3748 BVN_3761 BVN_3764 BVN_3766 BVN_3770 BVN_8215 BVN_8221 BVN_8240 BVN_8252 BVN_8255

Dr.T.Subbaramireddy spritual programme at vizag

BVN_3035 BVN_2944 BVN_2988 BVN_3026 BVN_3050 BVN_3078 Untitled-1

Dr.T.Subbarami reddy press meet

On the occasion of my birthday TSR Lalithakala Parishath is organizing grand cultural event on 16th and 17th September, 2017 at Visakhapatnam. On 16th September I am felicitating Spiritual Personalities and Chief Priests of Indian Temples. On 17th September “Sarvadharma Samabhavana Sammelan” and spiritual leaders of Hindu, lslam, Christian, and Sikh religions will be honoured. Every year l am honouring prominent dignitaries in the field of film and fine arts. Till now popular personalities like Bharath Ratna Pandit Ravishankar, Asha Bhosle, Shivaji Ganeshan, Akkineni Nageswar Rao, Dr.C.Narayana Reddy, Mangalampalli Balamurali Krishna, Jesudas, P.Suseela, S.Janaki and number of other

Artistes. Last year the Parishath celebrated Dr.M.Mohan Babu‘s 40 years film career.

Earlier at the time of Smt.Jamuna‘s Silver Jubilee, a grand felicitation function was organized at Hyderabad and eminent film personalities participated in the programme. This year we are celebrating Diamond Jubilee film career of Prajanati, Kalabharathi Smt.Jamuna and presenting her a title “NAVARASA NATA KALAVANl”. Smt.Jamuna made her acting debut at the age of 16 years. She acted in more than 200 films in the languages like Telugu, Kannada, Tamil and Hindi. and completed 60 years of her film career.

Senior Film Artistes who acted with Smt.Jamuna like B.Saroja Devi, Kanchana, Vanisree, Sarada, Jayaprada, Jayasudha, Krishnam Raju and film stars like Sridevi, Mohan Babu, Brahmanandam and bollywood producer Boney Kapoor and number of film stars also gracing the occasion. The programme will be held at Visakhapatnam on 16th September at VUDA Children Theatre and on 17th September at Kalavani Port Stadium at 5.30 pm.

టి.సుబ్బరామిరెడ్డి ల‌లిత క‌ళా ప‌రిషత్ వారి ఆధ్వ‌ర్యంలో టి.సుబ్బ‌రామిరెడ్డి పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 16, 17 తేదీల్లో వైజాగ్‌లో ప‌లు కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 17న సినీ రంగానికి ఆర‌వైయేళ్లుగా సేవ‌లు అందించిన సీనియ‌ర్ న‌టి జ‌మున‌కు న‌వ‌ర‌స న‌ట క‌ళావాహిని అవార్డును అంద‌జేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా…

టి.సుబ్బ‌రామిరెడ్డి మాట్లాడుతూ – “నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 16న అన్ని మ‌తాల‌కు చెందిన ప‌లువురు మ‌త గురువులకు స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ న‌టీన‌టులు బి.స‌రోజాదేవి, కాంచ‌న‌, వాణిశ్రీ, శార‌ద‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవి, మోహ‌న్‌బాబు, బ్ర‌హ్మానందం, బోనీక‌పూర్, రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌ త‌దిత‌రులు పాల్గొన‌నున్నారు. గ‌తంలో ఎంతో మంది సినీ ప్ర‌ముఖులకు మా క‌ళాప‌రిష‌త్‌లో స‌న్మానం చేశాం. ఈ ఏడాది జ‌మున‌గారిని న‌వ‌ర‌స న‌ట క‌ళావాహిని అవార్డుతో స‌త్క‌రించ‌నున్నాం. 1978లో జ‌మున‌గారికి సిల్వ‌ర్ జూబ్లీ ఫంక్ష‌న్‌ను నేనే ఏర్పాటు చేశా. ఇప్పుడు ఈ డైమండ్ జూబ్లీ ఫంక్ష‌న్‌ను కూడా నేనే నిర్వ‌హిస్తున్నాను“ అన్నారు.

సీనియ‌ర్ న‌టి జ‌మున మాట్లాడుతూ – “1978లో నాకు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ను నిజాం గ్రౌండ్స్‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన సుబ్బ‌రామిరెడ్డిగారే ఇప్పుడు నన్ను అవార్డుతో స‌త్క‌రిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వ‌య‌సులో నేను పెద్ద‌దాన్ని అయినా ఆయ‌న‌కు పాదాభి వందనం చేయ‌డం త‌ప్ప మేరేమం చేయ‌లేను. (అంటూ జ‌మున టి.సుబ్బ‌రామిరెడ్డికి పాదాభివంద‌నం చేశారు)“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, వ‌సంత త‌దిత‌రులు పాల్గొన్నారు.

 DSC_4955 DSC_4957

డా.టి.సుబ్బరామిరెడ్డి 71 వసంతాల వేడుక విశేషాలు

tsubbaramireddy-71years tsubbaramireddy-71years100000 (14) 00000 (20) 00000 (43) 00000 (50) 00000 (54) 00000 (56) 00000 (57) 00000 (4) 00000 (5) 00000 (7) 00000 (9) 00000 (10) 00000 (21) 00000 (22) 00000 (38) 00000 (39) 00000 (40) 00000 (26) 00000 (28) 00000 (29)

డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డికి ఘన సన్మానం

TH06_T__SUBBARAMI_R_114051f FullSizeRender FullSizeRender (1)