Jul 28 2013
Dr.T.Subbaraamireddy foundation instituted national yashchopra award for LATAMANGESHKAR : 2013
Apr 1 2013
పత్రికా ప్రకటన
టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్ ఈ నెల 20వ తేదీన 2011 మరియు 2012 సంవత్సరములకు గాను TSR-TV9 ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో ఎంతో వైభవంగా హైదరాబాద్ నందు నిర్వహించడానికి నిర్ణయించినది. TSR-TV9 ఫిలిం అవార్డులను హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అందజేయటం జరుగుతుందని డా.టి.సుబ్బరామి రెడ్డి గారు తెలిపారు. అలాగే దీనికి సంబంధిం
చైర్మన్ …. డా.టి.సుబ్బరామి రెడ్డి, పార్లమెంట్ సభ్యులు
సభ్యులు … డా.అక్కినేని నాగేశ్వర రావు
… డా.సి.నారాయణ రెడ్డి
… డా.డి.రామానాయుడు
… డా.పి.సుశీల
…. డా.జయసుధ,
…. డా.శోభన కామినేని, (డైరెక్టర్, అపోలో గ్రూప్ అఫ్ హాస్పిటల్స్)
|
Follow Us!